షేక్.బహర్ అలీ: శరీరంలో ఆక్సిజన్ లెవల్స్ పెరగలాంటే..
increase oxygen levels
Camphor, lavang, ajwain, few drops eucalyptus oil, make potli and keep smelling it throughout the day and night .HELPS increase oxygen levels and CONGESTION

కర్పూరం, లావంగా, అజ్వైన్, కొన్ని చుక్కల యూకలిప్టస్ ఆయిల్ వీటన్నిటి ఒక శుభ్రమైన క్లాత్‌లో వేసి మూట కట్టి పగలు మరియు రాత్రి చక్కగా వాసన చూస్తూ ఉండండి. ఇలా చేయడం వల్ల శరీరంలో ఆక్సిజన్ లెవల్స్ పెరుగుతాయి.
–షేక్.బహర్ అలీ
యోగచార్యుడు