Hyderabad Rain: నడుములోతు నీరు…
హైదరాబాద్‌లో భారీ వర్షం.. భారీగా ట్రాఫిక్ జాం..
హైదరాబాద్ (CLiC2NEWS): రాజధానిలో శనివారం రాత్రి వర్షం దంచికొట్టింది. భారీగా కురుస్తున్న వర్షానికి హైదరాబాద్‌లోని రహదారులు చెరువును తలపిస్తున్నాయి. విజయవాడ హైవే నుంచి సిటీలోకి వెళ్లే రహదారిపై భారీ ఎత్తున ట్రాఫిక్ జాం అయింది.

పలు చోట్ల ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. ఇవాళ రక్షాబంధన్ పండుగ కావడంతో ప్రయాణాలు చేస్తున్న వారు ఇబ్బందులకు గురయ్యారు. శనివారం సాయంత్రం హైదరాబాద్‌లో మూడు గంటలుగా వర్షం కురుస్తూనే ఉండటంతో ప్రజలు తీవ్ర ఇక్కట్లు ఎదుర్కొన్నారు.

నగరంలోని సికింద్రాబాద్, ఎర్రగడ్డ, అమీర్‌పేట, కూకట్‌పల్లి, మాదాపుర్, గచ్చిబౌలి ప్రాంతాల్లో వాహనదారాలు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొన్నారు.
గ్రేటర్ హైదరాబాద్ పరిథిలో శనివారం రాత్రి 10 గంటలకు తెలిసిన వివరాల మేరకు బేగంబజార్‌లో అత్యధికంగా 94.3 మి.మీ వర్షపాతం నమోదైంది. అబ్దుల్లాపూర్ మెట్‌లో అత్యధికంగా 135.5 లమి.మీ వర్షపాతం నమోదైంది.
అధికారులు నగరంలోని ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. అవసరమైతే తప్ప ఇండ్లనుండి బయటకు రావద్దని హెచ్చరిస్తున్నారు.

కాగా ఈ ఆగస్టు నెలలో 100 మి.మీ. వర్షపాతం నమోదు కావడం ఇది మూడోసారి. రానున్న 15 రోజుల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం పేర్కొంది.
Also Read : 633 లబ్దిదారులకు శాశ్వత ఇళ్ల పట్టాలు
3rd 100mm rainfall event for HYD city 😱😱🫣
This is the 3rd time in this month, where a 100mm rainfall event occurred in August. I’ve been keeping on warning that August is going to be massive, and this year August is just going bonkers. More HEAVY DOWNPOURS ahead in next… pic.twitter.com/SffaUnj4TT
— Telangana Weatherman (@balaji25_t) August 9, 2025
cabe4d
cabe4d
cabe4d
cabe4d
cabe4d
cabe4d
cabe4d
cabe4d
rimbatoto
rimbatoto
rimbatoto
rimbatoto
rimbatoto
rimbatoto
rimbatoto
rimbatoto
rimbatoto
rimbatoto

[…] Also Read: Hyderabad Rain: నడుములోతు నీరు… […]