త‌గ్గ‌నున్న కార్ల ధ‌ర‌లు..

వాహ‌న ప్రియుల‌కు శుభ‌వార్త‌. జిఎస్‌టి రేట్లలో త‌గ్గింపు వ‌ల‌న కార్ల ధ‌ర‌ల‌ను త‌గ్గ‌నున్నాయి. వాహ‌న త‌యారీ సంస్థ‌లు ధ‌ర‌ల త‌గ్గింపు ప్ర‌యోజ‌నాన్ని వినియోగ‌దారుల‌కు అందించ‌నున్నాయి. టాటా మోటార్స్‌, మ‌హీంద్రా, ట‌యోటా కిర్లోస్క‌ర్ , రెనో ఇండియా కార్ల ధ‌ర‌ను త‌గ్గించ‌నున్నాయి. టాటా మోటార్స్ త‌న కార్ల ధ‌ర‌ను సెప్టెంబ‌ర్ 22 నుండి త‌గ్గించ‌నుంది. మ‌హీంద్రా అండ్ మ‌హీంద్రా కార్ల ధ‌ర‌ను ఈ నెల 6 వ తేదీ నుండే వ‌ర్తింప‌జేస్తుంది. ట‌యోటా, రెనో ఇండియా ధ‌ర‌ల‌ను ఈ నెల 22 నుండి అమ‌ల్లోకి తీసుకొస్తుంది.

ఏయే కార్ల మోడ‌ల్‌కు ఎంత ధ‌ర త‌గ్గ‌నుందో ఈ క్రింద చూడ‌వ‌చ్చు.

 

టాటా మోటార్స్ 

 

టియాగో —– రూ.75 వేల వ‌ర‌కు

టిగోర్ ——- రూ. 80 వేలు

ఆల్ట్రోజ్‌—–రూ. 1.10ల‌క్ష‌లు

కాంపాక్ట్ ఎస్‌యువి పంచ్ — రూ.85వేలు

మిడ్ సైజ్ మోడ‌ల్ క‌ర్వ్‌పై——— రూ. 65వేలు

ప్రీమియం ఎస్‌యువి హ‌రియ‌ర్‌– రూ. 1.40 ల‌క్ష‌లు

స‌ఫారీ ——– రూ. 1.45 ల‌క్ష‌లు

ప్యాసింజ‌ర్ —– రూ.1.45 ల‌క్ష‌లు

నెక్సాన్—- రూ. 1.55 ల‌క్ష‌లు

మ‌హీంద్ర 

ఎక్స్ యువి 3 ఎక్స్ ఒ (డీజిల్ ) —- 1.56 ల‌క్ష‌లు

ఎక్స్ యువి 3 ఎక్స్ ఒ (పెట్రోల్ )—1.40 ల‌క్ష‌లు

స్కార్పియో – ఎన్  ——- 1.45 ల‌క్ష‌లు

ఎక్స్ యువి 700 —– 1.43 ల‌క్ష‌లు

థార్ 2 డ‌బ్ల్యుడి (డీజిల్)——1.35 ల‌క్ష‌లు

థార్ రాక్స్  —1.33 ల‌క్ష‌లు

బొలెరో/  నియో ———-1.27 ల‌క్ష‌లు

థార్ 4 డ‌బ్ల్యు డి (డీజిల్‌) —– 1.01 ల‌క్ష‌లు

స్కార్పియో క్లాసిక్ —1.01ల‌క్ష‌లు

 

ట‌యోటా కిర్లోస్క‌ర్‌

ఫార్చున‌ర్ —–3.49 ల‌క్ష‌లు

లెజెండ‌ర్ ——3.34 ల‌క్ష‌లు

వెల్‌ఫైర్ ——- 2.78 ల‌క్ష‌లు

హైల‌క్స్  ——-2.52 ల‌క్ష‌లు

క్రిస్టా       ———1.8 ల‌క్ష‌లు

హైక్రాస్  ——-1.15 ల‌క్ష‌లు

టైస‌ర్     ——1.11  ల‌క్ష‌లు

కామ్రి ———1.01  ల‌క్ష‌లు

గ్లాంజా ——-85,300 వ‌ర‌కు త‌గ్గుతుంది.

హైరైడ‌ర్ —–65,400 వ‌ర‌కు త‌గ్గుతుంది.

రూమియ‌న్ —48,700 వ‌ర‌కు త‌గ్గుతుంది.

 

రెనో ఇండియా 

కైగ‌ర్  ———96,395 వ‌ర‌కు త‌గ్గుతుంది.

ట్రైబ‌ర్ ——-80,195 వ‌ర‌కు త‌గ్గుతుంది.

క్విడ్ ———-55,095 వ‌ర‌కు త‌గ్గుతుంది.

 

Also Read: ఆ బ్రిడ్జి కొట్టుకుపోయి ఎనిమిదేళ్ల‌వుతుంది..

 

 

 

 

 

 

2 Comments
  1. […] త‌గ్గ‌నున్న కార్ల ధ‌ర‌లు.. […]

  2. […] త‌గ్గ‌నున్న కార్ల ధ‌ర‌లు.. […]

Leave A Reply

Your email address will not be published.