Montha Effects: పలు ప్యాసింజెర్, ఎక్స్ప్రెస్ రైళ్లు రద్దు
సికిందరాబాద్ (CLiC2NEWS): బంగాళాఖాతంలో ఏర్పడిన `మొంథా` తుఫాన్ కారణంగా తెలుగు రాష్ట్రాల్లో నేడు,రేపు (28, 29 వ తేదీల్లో ) పలు ప్యాసింజెర్, ఎక్స్ప్రెస్ రైళ్లు రద్దయ్యాయని దక్షిణ మధ్య రైల్వే ఒక ప్రకటనలో తెలిపింది.
రద్దయిన రైళ్ల వివరాలు
- 28 వతేదీన:
- భువనేశ్వర్ – బెంగళూరు 18463
- భువనేశ్వర్ – సికిందరాబాద్ 17015
- భువనేశ్వర్ – పుదుచ్చేరి 20851
- సికిందరాబాద్ – విశాఖపట్టణం 12740
- మహబూబ్నగర్- విశాఖపట్టణం 12862
- హైదరాబాద్- విశాఖపట్టణం 12728
- మచిలీపట్నం- విశాఖపట్టణం 17219
- చెన్నై సెంట్రల్- విశాఖపట్టణం 22870
- విజయవాడ- కాకినాడ పోర్టు 17257
- తిరుపతి – విశాఖపట్టణం 22708
- గుంటూరు- విశాఖపట్టణం 22876
- విశాఖపట్టణం- గుంటూరు 22875
- కాకినాడ పోర్టు – విశాఖపట్టణం 17267
- విశాఖపట్టణం- కాకినాడ పోర్టు 17268
- కాకినాడ పోర్టు- విజయవాడ 17258
- రాజమండ్రి- విశాఖపట్టణం 67285
- విశాఖపట్టణం- రాజమండ్రి 67286
- ఈ రైళ్లను పూర్తిగా రద్దు చేసినట్లు తెలిపింది.
- 29వ తేదీన..
సోమ, మంగళ, బుధవారాల్లో వైజాగ్ మీదుగా వెళ్లాల్సిన 29 రైళ్లను రద్దు చేసినట్లు తూర్పు కోస్తా రైల్వే ప్రకచింది. - విశాఖ- గుంటూరు డబుల్ డెక్కర్ (ఉదయ్ ఎక్స్ ప్రెస్)
- భువనేశ్వర్- బెంగళూరు (ప్రశాంతి ఎక్స్ప్రెస్)
- భువనేశ్వర్- సికిందరాబాద్ (విశాఖ ఎక్స్ప్రెస్)
Also Read: తుఫాన్ గా బలపడిన వాయుగుండం
[…] […]