ఎవిఎన్ఎల్‌లో జూనియ‌ర్ టెక్నీషియ‌న్ పోస్టులు

AVNL: ఆర్మ్‌డ్ వెహిక‌ల్స్ నిగ‌మ్ లిమిటెడ్ (ఎవిఎన్ఎల్‌)  వివిధ విభాగాల్లో జూనియ‌ర్ టెక్నీషియ‌న్ పోస్టులను భ‌ర్తీ చేయ‌నున్నారు. మొత్తం పోస్టుల సంఖ్య 133. ద‌ర‌ఖాస్తుల‌ను ఈ నెల 21లోగా పంపించాల్సి ఉంది.

ఫిట్ట‌ర్‌, ఎల‌క్ట్రానిక్ ఫిట్ట‌ర్‌, ఎల‌క్ట్రిక్ ఫిట్ట‌ర్‌, ట‌ర్న‌ర్‌, మెషినిస్ట్‌, ఎక్జామిన‌ర్ , ఎన్విరాన్‌మెంట‌ల్ ఇంజినీరింగ్‌, టూల్ డిజైన్ విభాగాల్లో ఉన్న ఖాళీల‌ను భ‌ర్తీ చేసేందుకు ద‌ర‌ఖాస్తుల‌ను ఆహ్వానిస్తున్నారు.

మొత్తం పోస్టులు 133

జూనియ‌ర్ టెక్నీషియ‌న్ పోస్టులు – 130
జూనియ‌ర్ మేనేజ‌ర్ – 1
డిప్లొమా టెక్నీషియ‌న్ – 2

ద‌ర‌ఖాస్తు ఫీజు రూ.300 గా నిర్ణ‌యించారు. ఎస్‌సి, ఎస్‌టి, పిడ‌బ్ల్యుబిడి, ఇఎస్ ఎమ్‌, ఇడ‌బ్ల్యుఎస్‌, మ‌హిళ‌ల‌కు ఫీజు లేదు.

ఈ పోస్టుల‌కు ఎంపిక రాత‌ప‌రీక్ష‌, ఇంట‌ర్వ్యూ ఆధారంగా నిర్వ‌హిస్తారు. ఆఫ్లైన్‌లో ద‌ర‌ఖాస్తులు పంపించాల్సి ఉంది.

చీఫ్ జ‌న‌ర‌ల్ మేనేజ‌ర్‌, ఎవిఎన్ ఎల్ , మెషిన్ టూల్ ప్రోటోటైప్ ఫ్యాక్ట‌రి, ఆర్డినెన్స్ ఎస్టేట్, అంబ‌ర్‌నాథ్‌, థానే జిల్లా, మ‌హారాష్ట్ర- 421502.

Also Read: ఎవిఎన్ఎల్‌లో జూనియ‌ర్ టెక్నీషియ‌న్ పోస్టులు

 

 

1 Comment
  1. […] ఎవిఎన్ఎల్‌లో జూనియ‌ర్ టెక్నీషియ‌న్ … […]

Leave A Reply

Your email address will not be published.