ఎపి క్రికెట్ అసోసియేష‌న్ కొత్త కోచ్ న్యూజిలాండ్ మాజి క్రికెట‌ర్ గ్యారి స్టీడ్‌

విశాఖ‌ (CLiC2NEWS): ఆంధ్ర ప్ర‌దేశ్ క్రికెట్ అసోసియేష‌న్ కు నూత‌న కోచ్‌గా న్యూజిలాండ్ మాజి క్రికెట‌ర్ గ్యారి స్టీడ్‌ను నియ‌మితుల‌య్యారు. ఎసిఎ రంజీ క్రికెట్ సీజ‌న్ 2025-26 పురుషుల జ‌ట్టుకు ప్ర‌ధాన కోచ్‌గా వ్య‌వ‌హ‌రిస్తారు. రాష్ట్ర స్థాయి…

Hyderabad: ఏకంగా స్కూల్‌లోనే మ‌త్తు ప‌దార్థాల‌ త‌యారీ!

హైద‌రాబాద్ (CLiC2NEWS): ఓ వైపు పాఠ‌శాల న‌డుపుతూ.. అదే పాఠ‌శాల‌లో మ‌త్తు ప‌దార్థాలు త‌యారు చేస్తున్న‌ట్లు పోలీసులు గుర్తించారు. సికింద్రాబాద్ పాత బోయిన్ పల్లిలోని మేధా ప్రైవేటు పాఠ‌శాల‌లో అల్ప్రాజోలం త‌యారు చేస్తున్న‌ట్లు స‌మాచారంతో ఈగ‌ల్…

మెకాన్ లిమిటెడ్‌లో 47 ఇంజినీరింగ్ పోస్టులు

MECON: సివిల్‌, ఎల‌క్ట్రిక‌ల్, ఎన్‌స్ట్రుమెంటేష‌న్, మెకానిక‌ల్ , టెలిక‌మ్యూనికేష‌న్ ఇంజినీరింగ్ విభాగాల్లో డిగ్రీ ఉత్తీర్ణులైన వారు ఈ పోస్టుల‌కు ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌చ్చు. రాంచీలోని మెకాన్ లిమిటెడ్‌లో మొత్తం 47 ఇంజినీరింగ్ పోస్టుల‌ను…

కోడుమూరు: విద్యార్థుల‌పై తేనెటీగ‌ల‌ దాడి

కోడుమూరు: (CLiC2NEWS) తేనెటీగ‌ల‌ దాడిలో ఒకే స్కూల్‌లో 112 మంది విద్యార్థులు గాయ‌ప‌డ్డారు. ఈ ఘ‌ట‌న క‌ర్నూలు జిల్లా కోడుమూరు మోడ‌ల్ స్కూల్ లో చోటుచేసుకుంది. స్కూల్ విద్యార్థులపై తేనెటీగ‌లు దాడిచేశాయి. వెంట‌నే అప్ర‌మ‌త్త‌మైన ఉపాధ్యాయులు ,…

రిజ‌ర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 120 పోస్టులు

RBI: రిజ‌ర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI)లో 120 ఆఫీస‌ర్ గ్రేడ్‌-బి  పోస్టుల భ‌ర్తీకి ప్ర‌క‌ట‌న వెలువ‌డింది. ద‌ర‌ఖాస్తుల‌ను ఈ నెల 30 వ తేదీ లోపు పంపించాల్సి ఉంది. ద‌ర‌ఖాస్తు ఫీజు రూ.850 గా నిర్ణ‌యించారు. ఎస్‌సి/  ఎస్‌టి/  పిడ‌బ్ల్యుబిడిలకు…

నిజామాబాద్: బోధ‌న్‌లో ఉగ్ర క‌ల‌క‌లం..

బోధ‌న్ (CLiC2NEWS): నిజామాబాద్ జిల్లా బోధ‌న్ ప‌ట్ట‌ణంలో బుధ‌వారం ఎన్ ఐఎ అధికారులు అనుమానిత ఉగ్ర‌వాదిని అదుపులోకి తీసుకున్నారు. తెల్ల‌వారు జామున స్థానిక పోలీసుల స‌హ‌కారంతో ఎన్ ఐఎ, ప‌టియాలా పోలీసులు బోధ‌న్ ప‌ట్ట‌ణంలో త‌నిఖీలు చేప‌ట్టారు.…

AP: అటో డ్రైవ‌ర్‌ల‌కు ద‌స‌రా కానుక‌

అనంత‌పురం (CLiC2NEWS): ఎపిలో ఆటో డ్రైవ‌ర్‌ల‌కు ద‌స‌రా కానుక అందించ‌నున్నారు. ఆటో మిత్ర పేరుతో రూ.15వేల ఆర్ధిక సాయం అందించునున్న‌ట్లు సిఎం చంద్ర‌బాబు ప్ర‌క‌టించారు. అనంత‌పురంలో సూప‌ర్ సిక్స్.. సూప‌ర్ హిట్ బ‌హిరంగ స‌భ‌లో సిఎం ప్ర‌సంగించారు. ఈ…

హెచ్ఎల్ఎల్ ఇన్‌ఫ్రాటెక్ స‌ర్వీస్‌లొ 31 మేనేజ‌ర్ పోస్టులు

HLL: ప్ర‌భుత్వ రంగ సంస్థ అయిన హెచ్ఎల్ఎల్ లైఫ్‌కేర్ లిమిటెడ్ అనుబంధ సంస్థ అయిన హెచ్ఎల్ఎల్ ఇన్‌ఫ్రాటెక్ స‌ర్వీసెస్ లిమిటెడ్ లో 31 మేనేజ‌ర్ పోస్టులు క‌ల‌వు. దేశ‌వ్యాప్త కార్యాల‌యాలు/ ప్రాజెక్టుల కోసం రెగ్యుల‌ర్ / ఫిక్సెడ్ ట‌ర్మ్ ప్రాతిప‌దిక‌న…

ఇక‌ నుండి ఓయులో ఎఐ, ఎంఎల్ నైపుణ్యాలు

హైద‌రాబాద్ (CLiC2NEWS): ఉస్మానియా ఇంజినీరింగ్ క‌ళాశాల విద్యార్థుల‌కు ఇక‌నుండి ఆర్టిఫిషియ‌ల్ ఇంటెలిజెన్స్‌(AI), మిష‌న్ లెర్నింగ్ (ML), డేటా అన‌లిటిక్స్ రంగాల్లో శిక్ష‌ణ ఇవ్వ‌నున్నారు. దీని ద్వారా విద్యార్థుల నైపుణ్యాలు పెంచేందుకు చ‌ర్య‌లు…

రూ.30కోట్ల‌తో నిర్మిస్తే రూ.200 కోట్లు వ‌సూలు చేసిన చిత్రం

Lokha Chapter 1 Chandra: తెలుగు ప్రేక్ష‌కుల సుప‌రిచితుడు అయిన మ‌ల‌యాళ హీరో దుల్క‌ర్ స‌ల్మాన్ నిర్మించిన చిత్రం లోక చాప్ట‌ర్ 1: చంద్ర (తెలుగులో కొత్త లోక‌) . ఈ చిత్రం ఆగ‌స్టు 29న ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చి.. అద్భుత విజ‌యాన్ని సొంతం…