మేయర్ దంపతుల హత్య కేసు నిందితులకు ఉరిశిక్ష
చిత్తూరు (CLiC2NEWS): 2015 నవంబర్ చిత్తూరులో అప్పటి మేయర్ దంపతుల హత్య జరిగింది. ఈ కేసులో న్యాయస్థానం నేడు తీర్పును వెలువరించింది. కేసులో ఐదుగురు నిందితులకు ప్రమేయం ఉందని చిత్తూరు ఆరో అదనపు జిల్లా సెషన్స్ కోర్టు న్యాయమూర్తి…