జ‌న‌గామ ప్ర‌భుత్వ వైద్య క‌ళాశాల‌లో ఫ్యాక‌ల్టీ పోస్టులు

Faculty Posts at Janagama Government Medical College:

బ‌యోకెమెస్ట్రి, ఫిజియాల‌జి, మైక్రోబ‌యాల‌జి, క‌మ్యూనిటి మెడిసిన్‌, జ‌న‌ర‌ల్ మెడిసిన్ , రెస్పిరేట‌రి మెడిసిన్‌, హాస్పిట‌ల్ అడ్మినిస్ట్రేష‌న్‌, ఎపిడెమియాల‌జిస్ట్‌, పీడియాట్రిక్స్‌, ఆస్థీషియాల‌జి,  అనాట‌మి, ఫార్మ‌కాల‌జి, ఫోరెన్సిక్ మెడిసిన్‌, రేడియో-డ‌యాగ్నోసిస్‌, ఆర్థోపెడిక్స్ విభాగాల్లో పోస్టులు క‌ల‌వు.

 

మొత్తం పోస్టుల సంఖ్య -52

 

ప్రొఫెస‌ర్ పోస్టులు -4

 

అసోసియేట్ ప్రొఫెస‌ర్ -12

 

అసిస్టెంట్ ప్రొఫెస‌ర్ -13

 

సీనియ‌ర్ రెసిడెంట్  -23

 

సంబందిత విభాగాల్లో ఎంఎస్‌, ఎండి/  డిఎన్‌బి, ఎంఎస్‌సి, ఎంబిబిఎస్ , పిహెచ్ డి ఉత్తీర్ణ‌త‌తో పాటు ఉద్యోగానుభ‌వం ఉండాలి. తెలంగాణ రాష్ట్ర మెడిక‌ల్ కౌన్సిల్లో  రిజిస్ట‌ర్ అయి ఉండాలి.  విద్యార్హ‌త‌లు, టీచింగ్ అనుభ‌వం, ఇంట‌ర్వ్యూ ఆధారంగా  ఈ పోస్టులకు  ఎంపిక చేస్తారు.

 

ప్రొఫెస‌ర్ పోస్టుల‌కు ఎంపికైన వారికి నెల‌కు వేత‌నం రూ.1,90,000 అందుతుంది.

అసోసియేట్ ప్రొఫెస‌ర్ పోస్టుల‌కు ఎంపికైన వారికి నెల‌కు వేత‌నం రూ. 1,50,000 ఉంటుంది.

అసిస్టెంట్ ప్రొఫెస‌ర్ పోస్టుల‌కు వేత‌నం రూ.1,25,00

సీనియ‌ర్ రెసిడెంట్ కు రూ. 1,06,461 అందుతుంది.

 

అర్హ‌త‌: 31-3-2025 నాటికి అభ్య‌ర్థుల వ‌య‌స్సు 45ఏళ్ల నుండి 69 ఏళ్లకు మించ‌కూడ‌దు.

 

అర్హ‌త‌లు క‌లిగిన అభ్య‌ర్థులు న‌వంబ‌ర్ 5 వ తేదీన ఇంట‌ర్వ్యూల‌కు హాజ‌రుకాగ‌ల‌రు.

 

వేదిక : ప్రిన్సిపాల్ కార్యాల‌యం, ప్ర‌భుత్వ వైద్య క‌ళాశాల‌, 2వ అంత‌స్తు, ఎంసిహెచ్ సెంట‌ర్, చంప‌క్ హిల్స్‌, జ‌న‌గామ‌.

 

Job News:  IRCTC: హాస్పిటాలిటి మానిట‌ర్స్ పోస్టులు

 

Leave A Reply

Your email address will not be published.