పంచాంగం: మార్చి 03- 16 (2024)

పంచాంగం: ఆదివారం, 03.03.24
–––––––––––––––––––––––
శ్రీ శోభకృత్ నామ సంవత్సరం,
ఉత్తరాయణం, శిశిర ఋతువు
మాఘ మాసం
తిథి: బ.అష్టమి రా.3.33 వరకు
తదుపరి నవమి
నక్షత్రం: అనూరాధ ఉ.11.17 వరకు
తదుపరి జ్యేష్ఠ
వర్జ్యం: సా.4.58 నుండి 6.34 వరకు
దుర్ముహూర్తం: సా.4.33 నుండి 5.21 వరకు
రాహుకాలం: సా.4.30 నుండి 6.00 వరకు
యమగండం: ప.12.00 నుండి 1.30 వరకు
శుభసమయాలు: లేవు
–––––––––––––––––––––––––––––
పంచాంగం: సోమవారం, 04.03.24
–––––––––––––––––––––––
శ్రీ శోభకృత్ నామ సంవత్సరం,
ఉత్తరాయణం, శిశిర ఋతువు
మాఘ మాసం
తిథి: బ.నవమి రా.2.55 వరకు
తదుపరి దశమి
నక్షత్రం: జ్యేష్ఠ ఉ.11.34 వరకు
తదుపరి మూల
వర్జ్యం: రా.7.32 నుండి 9.02 వరకు
దుర్ముహూర్తం: ప.12.36 నుండి 1.24 వరకు
తదుపరి ప.2.58 నుండి 3.46 వరకు
రాహుకాలం: ఉ.7.30 నుండి 9.00 వరకు
యమగండం: ఉ.10.30 నుండి 12.00 వరకు
శుభసమయాలు: లేవు
–––––––––––––––––––––––––––––
పంచాంగం: మంగళవారం, 05.03.24
––––––––––––––––––––––––
శ్రీ శోభకృత్ నామ సంవత్సరం,
ఉత్తరాయణం, శిశిర ఋతువు
మాఘ మాసం
తిథి: బ.దశమి రా.1.43 వరకు
తదుపరి ఏకాదశి
నక్షత్రం: మూల ఉ.11.23 వరకు
తదుపరి పూర్వాషాఢ
వర్జ్యం: ఉ.9.50 నుండి 11.22 వరకు
తదుపరి రా.8.46 నుండి 10.18 వరకు
దుర్ముహూర్తం: ఉ.8.39 నుండి 9.27 వరకు
తదుపరి రా.10.59 నుండి 11.47 వరకు
రాహుకాలం: ప.3.00 నుండి 4.30 వరకు
యమగండం: ఉ.9.00 నుండి 10.30 వరకు
శుభసమయాలు: లేవు
––––––––––––––––––––––
పంచాంగం: బుధవారం, 06.03.24
––––––––––––––––––––
శ్రీ శోభకృత్ నామ సంవత్సరం,
ఉత్తరాయణం, శిశిర ఋతువు
మాఘ మాసం
తిథి: బ.ఏకాదశి రా.12.13 వరకు
తదుపరి ద్వాదశి
నక్షత్రం: పూర్వాషాఢ ఉ.10.47 వరకు
తదుపరి ఉత్తరాషాఢ
వర్జ్యం: సా.6.29 నుండి 8.01 వరకు
దుర్ముహూర్తం: ప.11.48 నుండి 12.36 వరకు
రాహుకాలం: ప.12.00 నుండి 1.30 వరకు
యమగండం: ఉ.7.30 నుండి 9.00 వరకు
శుభసమయాలు: ప.1.36 నుండి 2.46 వరకు క్రయవిక్రయాలు, అగ్రిమెంట్లు, రిజిస్ట్రేషన్లు.
సర్వ ఏకాదశి
––––––––––––––––––––––
పంచాంగం: గురువారం, 07.03.24
–––––––––––––––––––––––––
శ్రీ శోభకృత్ నామ సంవత్సరం,
ఉత్తరాయణం, శిశిర ఋతువు
మాఘ మాసం
తిథి: బ.ద్వాదశి రా.10.23 వరకు
తదుపరి త్రయోదశి
నక్షత్రం: ఉత్తరాషాఢ ఉ.9.49 వరకు
తదుపరి శ్రవణం
వర్జ్యం: ప.1.38 నుండి 3.06 వరకు
దుర్ముహూర్తం: ఉ.10.13 నుండి 11.01 వరకు
తదుపరి ప.2.58 నుండి 3.46 వరకు
రాహుకాలం: ప.1.30 నుండి 3.00 వరకు
యమగండం: ఉ.6.00 నుండి 7.30 వరకు
శుభసమయాలు: లేవు
––––––––––––––––––––––––
పంచాంగం: శుక్రవారం, 08.03.24
–––––––––––––––––––
శ్రీ శోభకృత్ నామ సంవత్సరం,
ఉత్తరాయణం, శిశిర ఋతువు
మాఘ మాసం
తిథి: బ.త్రయోదశి రా.8.15 వరకు
తదుపరి చతుర్ధశి
నక్షత్రం: శ్రవణం ఉ.8.34 వరకు
తదుపరి ధనిష్ట
వర్జ్యం: ప.12.20 నుండి 1.48 వరకు
దుర్ముహూర్తం: ఉ.8.37 నుండి 9.25 వరకు
తదుపరి ప.12.35 నుండి 1.23 వరకు
రాహుకాలం: ఉ.10.30 నుండి 12.00 వరకు
యమగండం: ప.3.00 నుండి 4.30 వరకు
శుభసమయాలు: ప.2.10 నుండి 2.56 వరకు క్రయవిక్రయాలు, అగ్రిమెంట్లు, రిజిస్ట్రేషన్లు.
మహాశివరాత్రి
––––––––––––––––––––––––
పంచాంగం: శనివారం, 09.03.24
––––––––––––––––––––––
శ్రీ శోభకృత్ నామ సంవత్సరం,
ఉత్తరాయణం, శిశిర ఋతువు
మాఘ మాసం
తిథి: బ.చతుర్ధశి సా.5.58 వరకు
తదుపరి అమావాస్య
నక్షత్రం: ధనిష్ట ఉ.7.05 వరకు
తదుపరి శతభిషం తె.5.31 వరకు(తెల్లవారితే ఆదివారం)
వర్జ్యం: ప.1.50 నుండి 3.18 వరకు
దుర్ముహూర్తం: ఉ.6.15 నుండి 7.49 వరకు
రాహుకాలం: ఉ.9.00 నుండి 10.30 వరకు
యమగండం: ప.1.30 నుండి 3.00 వరకు
శుభసమయాలు: లేవు
–––––––––––––––––––––––––––––
పంచాంగం: ఆదివారం, 10.03.24
–––––––––––––––––––––––
శ్రీ శోభకృత్ నామ సంవత్సరం,
ఉత్తరాయణం, శిశిర ఋతువు
మాఘ మాసం
తిథి: అమావాస్య ప.3.35 వరకు
తదుపరి ఫాల్గుణ శు.పాడ్యమి
నక్షత్రం: పూర్వాభాద్ర తె.3.48 వరకు (తెల్లవారితే సోమవారం)
తదుపరి ఉత్తరాభాద్ర
వర్జ్యం: ఉ.11.29 నుండి 12.57 వరకు
దుర్ముహూర్తం: సా.4.33 నుండి 5.21 వరకు
రాహుకాలం: సా.4.30 నుండి 6.00 వరకు
యమగండం: ప.12.00 నుండి 1.30 వరకు
శుభసమయాలు: లేవు
–––––––––––––––––––––––––––––
పంచాంగం: సోమవారం, 11.03.24
–––––––––––––––––––––––
శ్రీ శోభకృత్ నామ సంవత్సరం,
ఉత్తరాయణం, శిశిర ఋతువు
ఫాల్గుణ మాసం
తిథి: శు.పాడ్యమి ప.1.10 వరకు
తదుపరి విదియ
నక్షత్రం: ఉత్తరాభాద్ర రా.2.06 వరకు
తదుపరి రేవతి
వర్జ్యం: ప.12.45 నుండి 2.13 వరకు
దుర్ముహూర్తం: ప.12.34 నుండి 1.22 వరకు
తదుపరి ప.2.57 నుండి 3.45 వరకు
రాహుకాలం: ఉ.7.30 నుండి 9.00 వరకు
యమగండం: ఉ.10.30 నుండి 12.00 వరకు
శుభసమయాలు: లేవు
–––––––––––––––––––––––––––––
పంచాంగం: మంగళవారం, 12.03.24
––––––––––––––––––––––––
శ్రీ శోభకృత్ నామ సంవత్సరం,
ఉత్తరాయణం, శిశిర ఋతువు
ఫాల్గుణ మాసం
తిథి: శు.విదియ ఉ.10.50 వరకు
తదుపరి తదియ
నక్షత్రం: రేవతి రా.12.34 వరకు
తదుపరి అశ్వని
వర్జ్యం: ప.1.21 నుండి 2.49 వరకు
దుర్ముహూర్తం: ఉ.8.35 నుండి 9.23 వరకు
తదుపరి రా.10.58 నుండి 11.46 వరకు
రాహుకాలం: ప.3.00 నుండి 4.30 వరకు
యమగండం: ఉ.9.00 నుండి 10.30 వరకు
శుభసమయాలు: లేవు
––––––––––––––––––––––
పంచాంగం: బుధవారం, 13.03.24
––––––––––––––––––––
శ్రీ శోభకృత్ నామ సంవత్సరం,
ఉత్తరాయణం, శిశిర ఋతువు
ఫాల్గుణ మాసం
తిథి: శు.తదియ ఉ.8.39 వరకు
తదుపరి చవితి
నక్షత్రం: అశ్వని రా.11.12 వరకు
తదుపరి భరణి
వర్జ్యం: రా.7.27 నుండి 8.55 వరకు
దుర్ముహూర్తం: ప.11.46 నుండి 12.34 వరకు
రాహుకాలం: ప.12.00 నుండి 1.30 వరకు
యమగండం: ఉ.7.30 నుండి 9.00 వరకు
శుభసమయాలు: లేవు
పుత్ర గణపతి వ్రతం.
––––––––––––––––––––––
పంచాంగం: గురువారం, 14.03.24
–––––––––––––––––––––––––
శ్రీ శోభకృత్ నామ సంవత్సరం,
ఉత్తరాయణం, శిశిర ఋతువు
ఫాల్గుణ మాసం
తిథి: శు.చవితి ఉ.6.40 వరకు
తదుపరి పంచమి తె.4.52 వరకు (తెల్లవారితే శుక్రవారం)
నక్షత్రం: భరణి రా.10.08 వరకు
తదుపరి కృత్తిక
వర్జ్యం: ఉ.8.24 నుండి 9.52 వరకు
దుర్ముహూర్తం: ఉ.10.10 నుండి 10.58 వరకు
తదుపరి ప.2.58 నుండి 3.46 వరకు
రాహుకాలం: ప.1.30 నుండి 3.00 వరకు
యమగండం: ఉ.6.00 నుండి 7.30 వరకు
శుభసమయాలు: లేవు
––––––––––––––––––––––––
పంచాంగం: శుక్రవారం, 15.03.24
–––––––––––––––––––
శ్రీ శోభకృత్ నామ సంవత్సరం,
ఉత్తరాయణం, శిశిర ఋతువు
ఫాల్గుణ మాసం
తిథి: శు.షష్ఠి తె.3.27 వరకు(తెల్లవారితే శనివారం)
తదుపరి సప్తమి
నక్షత్రం: కృత్తిక రా.9.20 వరకు
తదుపరి రోహిణి
వర్జ్యం: ఉ.9.45 నుండి 11.17 వరకు
దుర్ముహూర్తం :ఉ.8.33 నుండి 9.21 వరకు
తదుపరి ప.12.33 నుండి 1.21 వరకు
రాహుకాలం: ఉ.10.30 నుండి 12.00 వరకు
యమగండం: ప.3.00 నుండి 4.30 వరకు
శుభసమయాలు: లేవు
––––––––––––––––––––––––
పంచాంగం: శనివారం, 16.03.24
––––––––––––––––––––––
శ్రీ శోభకృత్ నామ సంవత్సరం,
ఉత్తరాయణం, శిశిర ఋతువు
ఫాల్గుణ మాసం
తిథి: శు.సప్తమి తె.2.38 వరకు(తెల్లవారితే ఆదివారం)
తదుపరి అష్టమి
నక్షత్రం: రోహిణి రా.9.03 వరకు
తదుపరి మృగశిర
వర్జ్యం: ప.1.10 నుండి 2.42 వరకు
తదుపరి తె.2.42 నుండి 4.18 వరకు (తెల్లవారితే ఆదివారం)
దుర్ముహూర్తం: ఉ.6.11 నుండి 7.45 వరకు
రాహుకాలం: ఉ.9.00 నుండి 10.30 వరకు
యమగండం: ప.1.30 నుండి 3.00 వరకు
శుభసమయాలు: ఉ.10.42 నుండి 11.48 వరకు క్రయవిక్రయాలు,
–––––––––––––––––––––––––––––

త‌ప్ప‌క చ‌ద‌వండి:  పంచాంగం: ఫిబ్ర‌వ‌రి 25 – మార్చి 2 (2024)

Leave A Reply

Your email address will not be published.