ఐఐఐటిడిఎమ్, కర్నూలులో నాన్‌టీచింగ్ పోస్టులు
IIITDM: ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజి, డిజైన్ అండ్ మాన్యుఫ్యాక్చరింగ్, కర్నూలు యందు నాన్ టీచింగ్ పోస్టులు భర్తీ చేయనున్నారు. దరఖాస్తులను జనవరి 24వ తేదీ లోపల పంపించాల్సి ఉంది. రాత పరీక్ష, స్కిల్ టెస్టులతో ఎంపిక జరుగుతుంది. దరఖాస్తు ఫీజు రూ.500.. ఎస్‌టి, ఎస్‌సి, దివ్యాంగులు, మహిళలు, ఇఎస్ ఎంలకు ఫీజు లేదు.
మొత్తం పోస్టులు 16.
టెక్నికల్ ఆఫీసర్- 2
అసిస్టెంట్ రిజిస్ట్రార్ -1
జూనియర్ టెక్నికల్ సూపరింటెండెంట్ -2
జూనియర్ సూపరింటెండెంట్ -2
జూనియర్ టెక్నీషియన్ (కంప్యూటర్ సెంటర్) -1
జూనియర్ టెక్నీషియన్ (మెకానికల్ డిపార్ట్‌మెంట్) -1
జూనియర్ టెక్నీషియన్ (సిఎస్ ఇ డిపార్ట్ మెంట్)-2
జూనియర్ టెక్నీషియన్ (ఇసిఇ డిపార్ట్‌మెంట్ ) -1
జూనియర్ అసిస్టెంట్ -2
స్టాఫ్ నర్స్- 1
ఫిజికల్ ట్రెయినింగ్ ఇన్‌స్ట్రాక్టర్ -1
ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు డిగ్రీ, బిఇ/ బిటెక్, ఎంటెక్, ఎమ్మెస్సి, ఎంసిఎ, డిప్లొమా, ఐటిఐలతో పాటు పని అనుభవం ఉండాలి.
ఎంపికైన అభ్యర్తులకు నెలకు వేతనం పోస్టుల ప్రకారం రూ. 21,700 – రూ. 1,77,500.
అభ్యర్థుల వయస్సు 27 నుండి 45 ఏళ్ల మధ్య ఉండాలి.
పూర్తి వివరాలకు అభ్యర్థులు https://iiitk.ac.in/NonnTeachingnRecruitment వెబ్‌సైట్ చూడగలరు.
[…] ఐఐఐటిడిఎమ్, కర్నూలులో నాన్‌టీచింగ… […]
[…] […]