పంచాంగం: జూలై 30 – ఆగ‌స్టు 05 (2023)

పంచాంగం: ఆదివారం, 30.07.23
––––––––––––––––––––
శ్రీశోభకృత్నామ సంవత్సరం,
ఉత్తరాయణం, వర్ష ఋతువు,
అధిక శ్రావణ మాసం
తిథి: శు.ద్వాదశి ఉ.7.08 వరకు
తదుపరి త్రయోదశి తె.5.13 వరకు(తెల్లవారితే సోమవారం)
నక్షత్రం: మూల రా.7.44 వరకు
తదుపరి పూర్వాషాఢ
వర్జ్యం: ఉ.6.13 నుండి 7.45 వరకు
తదుపరి తె.4.53 నుండి 6.24 వరకు(తెల్లవారితే సోమవారం)
దుర్ముహూర్తం: సా.4.47 నుండి 5.39 వరకు
రాహుకాలం: సా.4.30 నుండి 6.00 వరకు
యమగండం: ప.12.00 నుండి 1.30 వరకు
శుభసమయాలు: ప.2.03 నుండి 3.34 వరకు క్రయవిక్రయాలు, అగ్రిమెంట్లు, ఆర్థిక లావాదేవీలు.
–––––––––––––––––––––––––
పంచాంగం: సోమవారం, 31.07.23
–––––––––––––––––––––––––
శ్రీశోభకృత్నామ సంవత్సరం,
ఉత్తరాయణం, వర్ష ఋతువు,
అధిక శ్రావణ మాసం
తిథి: శు.చతుర్దశి రా.3.07 వరకు
తదుపరి పౌర్ణమి
నక్షత్రం: పూర్వాషాఢ సా.6.34 వరకు
తదుపరి ఉత్తరాషాఢ
వర్జ్యం: రా.2.07 నుండి 3.36 వరకు
దుర్ముహూర్తం: ప.12.33 నుండి 1.24 వరకు
తదుపరి ప.3.05 నుండి 3.57 వరకు
రాహుకాలం: ఉ.7.30 నుండి 9.00 వరకు
యమగండం: ఉ.10.30 నుండి 12.00 వరకు
శుభసమయాలు: లేవు
–––––––––––––––––––––––––
పంచాంగం: మంగళవారం, 01.08.23
–––––––––––––––––––––––––
శ్రీశోభకృత్నామ సంవత్సరం,
ఉత్తరాయణం, వర్ష ఋతువు,
అధిక శ్రావణ మాసం
తిథి: పౌర్ణమి రా.12.50 వరకు
తదుపరి బ.పాడ్యమి
నక్షత్రం: ఉత్తరాషాఢ సా.5.10 వరకు
తదుపరి శ్రవణం
వర్జ్యం: రా.8.54 నుండి 10.23 వరకు
దుర్ముహూర్తం: ఉ.8.14 నుండి 9.07 వరకు
తదుపరి రా.10.58 నుండి 11.44 వరకు
రాహుకాలం: ప.3.00 నుండి 4.30 వరకు
యమగండం: ఉ.9.00 నుండి 10.30 వరకు
శుభసమయాలు: లేవు
–––––––––––––––––––––––––
పంచాంగం: బుధవారం,02.08.23
––––––––––––––––––––
శ్రీశోభకృత్నామ సంవత్సరం,
ఉత్తరాయణం, వర్ష ఋతువు,
అధిక శ్రావణ మాసం
తిథి: బ.పాడ్యమి రా.10.24 వరకు
తదుపరి విదియ
నక్షత్రం: శ్రవణం ప.3.33 వరకు
తదుపరి ధనిష్ఠ
వర్జ్యం: రా.7.17 నుండి 8.45 వరకు
దుర్ముహూర్తం: ప.11.40 నుండి 12.30 వరకు
రాహుకాలం: ప.12.00 నుండి 1.30 వరకు
యమగండం: ఉ.7.30 నుండి 9.00 వరకు
శుభసమయాలు: ప.2.11 నుండి 2.56 వరకు క్రయవిక్రయాలు, అగ్రిమెంట్లు, రిజిస్ట్రేషన్లు.
––––––––––––––––––––––––
పంచాంగం: గురువారం, 03.08.23
–––––––––––––––––––––––
శ్రీశోభకృత్నామ సంవత్సరం,
ఉత్తరాయణం, వర్ష ఋతువు,
అధిక శ్రావణ మాసం
తిథి: బ.విదియ రా.7.56 వరకు
తదుపరి తదియ
నక్షత్రం: ధనిష్ఠ ప.1.55 వరకు
తదుపరి శతభిషం
వర్జ్యం: రా.8.34 నుండి 10.04 వరకు
దుర్ముహూర్తం: ఉ.9.56 నుండి 10.47 వరకు
తదుపరి ప.3.05 నుండి 3.56 వరకు
రాహుకాలం: ప.1.30 నుండి 3.00 వరకు
యమగండం: ఉ.6.00 నుండి 7.30 వరకు
శుభసమయాలు: సా.4.02 నుండి 5.54 వరకు క్రయవిక్రయాలు, ఆర్థిక లావాదేవీలు. ఒప్పందాలు.
–––––––––––––––––––––––––
పంచాంగం: శుక్రవారం, 04.08.23
–––––––––––––––––––––––
శ్రీశోభకృత్నామ సంవత్సరం,
ఉత్తరాయణం, వర్ష ఋతువు,
అధిక శ్రావణ మాసం
తిథి: బ.తదియ సా.5.32 వరకు
తదుపరి చవితి
నక్షత్రం: శతభిషం ప.12.14 వరకు
తదుపరి పూర్వాభాద్ర
వర్జ్యం: సా.6.11 నుండి 7.43 వరకు
దుర్ముహూర్తం: ఉ.8.14 నుండి 9.05 వరకు
తదుపరి ప.12.32 నుండి 1.23 వరకు
రాహుకాలం: ఉ.10.30 నుండి 12.00 వరకు
యమగండం: ప.3.00 నుండి 4.30 వరకు
శుభసమయాలు: లేవు
సంకటహర చతుర్ధి.
–––––––––––––––––––––––––
పంచాంగం: శనివారం, 05.08.23
––––––––––––––––––––––––––
శ్రీశోభకృత్నామ సంవత్సరం,
ఉత్తరాయణం, వర్ష ఋతువు,
అధిక శ్రావణ మాసం
తిథి: బ.చవితి ప.3.13 వరకు
తదుపరి పంచమి
నక్షత్రం: పూర్వాభాద్ర ఉ.10.42 వరకు
తదుపరి ఉత్తరాభాద్ర
వర్జ్యం: రా.7.44 నుండి 9.15 వరకు
దుర్ముహూర్తం: ఉ.5.44 నుండి 7.26 వరకు
రాహుకాలం: ఉ.9.00 నుండి 10.30 వరకు
యమగండం: ప.1.30 నుండి 3.00 వరకు
శుభసమయాలు: లేవు.
–––––––––––––––––––––––––

త‌ప్ప‌క‌చ‌ద‌వండి: పంచాంగం: జూలై 23-29 (2023)

1 Comment
  1. […] త‌ప్ప‌క‌చ‌ద‌వండి: పంచాంగం: జూలై 30 – ఆగ‌స్టు 05 (2023) […]

Leave A Reply

Your email address will not be published.