పంచాంగం: ఆగ‌స్టు 06 -12 (2023)

పంచాంగం: ఆదివారం, 06.08.23
––––––––––––––––––––––––
శ్రీశోభకృత్నామ సంవత్సరం,
ఉత్తరాయణం, వర్ష ఋతువు,
అధిక శ్రావణ మాసం
తిథి: బ.పంచమి ప.1.04 వరకు
తదుపరి షష్ఠి
నక్షత్రం: ఉత్తరాభాద్ర ఉ.9.19 వరకు
తదుపరి రేవతి
వర్జ్యం: రా.8.43 నుండి 10.15 వరకు
దుర్ముహూర్తం: సా.4.44 నుండి 5.36 వరకు
రాహుకాలం: సా.4.30 నుండి 6.00 వరకు
యమగండం: ప.12.00 నుండి 1.30 వరకు
శుభసమయాలు: ఉ.8.11 నుండి 10.02 వరకు క్రయవిక్రయాలు, అగ్రిమెంట్లు, ఆర్థిక లావాదేవీలు.
–––––––––––––––––––––––––
పంచాంగం: సోమవారం, 07.08.23
–––––––––––––––––––––––––
శ్రీశోభకృత్నామ సంవత్సరం,
ఉత్తరాయణం, వర్ష ఋతువు,
అధిక శ్రావణ మాసం
తిథి: బ.షష్ఠి ఉ.11.14 వరకు
తదుపరి సప్తమి
నక్షత్రం: రేవతి ఉ.8.11 వరకు
తదుపరి అశ్వని
వర్యం: రా.3.31 నుండి 5.03 వరకు
దుర్ముహూర్తం: ప.12.32 నుండి 1.23 వరకు
తదుపరి ప.3.04 నుండి 3.56 వరకు
రాహుకాలం: ఉ.7.30 నుండి 9.00 వరకు
యమగండం: ఉ.10.30నుండి 12.00 వరకు
శుభసమయాలు: ప.1.33 నుండి 1.57 వరకు క్రయవిక్రయాలు, అగ్రిమెంట్లు, రిజిస్ట్రేషన్లు.
––––––––––––––––––––––––
పంచాంగం: మంగళవారం, 08.08.23
–––––––––––––––––––––––––
శ్రీశోభకృత్నామ సంవత్సరం,
ఉత్తరాయణం, వర్ష ఋతువు,
అధిక శ్రావణ మాసం
తిథి: బ.సప్తమి ఉ.9.42 వరకు
తదుపరి అష్టమి
నక్షత్రం: అశ్వని ఉ.7.23 వరకు
తదుపరి భరణి
వర్జ్యం: సా.4.46 నుండి 6.23 వరకు
దుర్ముహూర్తం: ఉ.8.15 నుండి 9.06 వరకు
తదుపరి రా.10.59 నుండి 11.44 వరకు
రాహుకాలం: ప.3.00 నుండి 4.30 వరకు
యమగండం: ఉ.9.00 నుండి 10.30 వరకు
శుభసమయాలు: లేవు
శుక్రమూఢమి ప్రారంభం.
––––––––––––––––––––––––––
పంచాంగం: బుధవారం, 09.08.23
–––––––––––––––––––––––––
శ్రీశోభకృత్నామ సంవత్సరం,
ఉత్తరాయణం, వర్ష ఋతువు,
అధిక శ్రావణ మాసం
తిథి: బ.అష్టమి ఉ.8.33 వరకు
తదుపరి నవమి
నక్షత్రం: భరణి ఉ.6.55 వరకు
తదుపరి కృత్తిక
వర్జ్యం: సా.6.57 నుండి 8.34 వరకు
దుర్ముహూర్తం: ప.11.41 నుండి 12.31 వరకు
రాహుకాలం: ప.12.00 నుండి 1.30 వరకు
యమగండం: ఉ.7.30 నుండి 9.00 వరకు
శుభసమయాలు: లేవు
––––––––––––––––––––––––
పంచాంగం: గురువారం, 10.08.23
–––––––––––––––––––––––––
శ్రీశోభకృత్నామ సంవత్సరం,
ఉత్తరాయణం, వర్ష ఋతువు,
అధిక శ్రావణ మాసం
తిథి: బ.నవమి ఉ.7.52 వరకు
తదుపరి దశమి
నక్షత్రం: కృత్తిక ఉ.6.59 వరకు
తదుపరి రోహిణి
వర్జ్యం: రా.11.20 నుండి 12.56 వరకు
దుర్ముహూర్తం: ఉ.9.57 నుండి 10.48 వరకు
తదుపరి ప.3.04 నుండి 3.54 వరకు
రాహుకాలం: ప.1.30 నుండి 3.00 వరకు
యమగండం: ఉ.6.00 నుండి 7.30 వరకు
శుభసమయాలు: ఉ.9.01 నుండి 9.54వరకు , తిరిగి సా.4.10 నుండి 5.56 వరకు క్రయవిక్రయాలు, అగ్రిమెంట్లు, రిజిస్ట్రేషన్లు.
–––––––––––––––––––––––––
పంచాంగం: శుక్రవారం, 11.08.23
––––––––––––––––––––––––
శ్రీశోభకృత్నామ సంవత్సరం,
ఉత్తరాయణం, వర్ష ఋతువు,
అధిక శ్రావణ మాసం
తిథి: బ.దశమి ఉ.7.40 వరకు
తదుపరి ఏకాదశి
నక్షత్రం: రోహిణి ఉ.7.31 వరకు
తదుపరి మృగశిర
వర్జ్యం: ప.1.22 నుండి 3.02 వరకు
దుర్ముహూర్తం: ఉ.8.16 నుండి 9.08 వరకు
తదుపరి ప.12.31 నుండి 1.22 వరకు
రాహుకాలం: ఉ.10.30 నుండి 12.00 వరకు
యమగండం: ప.3.00 నుండి 4.30 వరకు
శుభసమయాలు: లేవు
–––––––––––––––––––––––––
పంచాంగం: శనివారం, 12.08.23
–––––––––––––––––––––––––
శ్రీశోభకృత్నామ సంవత్సరం,
ఉత్తరాయణం, వర్ష ఋతువు,
అధిక శ్రావణ మాసం
తిథి: బ.ఏకాదశి ఉ.8.03 వరకు
తదుపరి ద్వాదశి
నక్షత్రం: మృగశిర ఉ.8.34 వరకు
తదుపరి ఆరుద్ర
వర్జ్యం: సా.5.30 నుండి 7.12 వరకు
దుర్ముహూర్తం: ఉ.5.44 నుండి 7.27 వరకు
రాహుకాలం: ఉ.9.00 నుండి 10.30 వరకు
యమగండం: ప.1.30 నుండి 3.00 వరకు
శుభసమయాలు: లేవు
మతత్రయ ఏకాదశి.
–––––––––––––––––––––––––

త‌ప్ప‌క‌చ‌ద‌వండి: పంచాంగం: జూలై 30 – ఆగ‌స్టు 05 (2023)

Leave A Reply

Your email address will not be published.