రూ.ల‌క్ష వేత‌నంతో ఎడ్‌సిల్ ఇండియా లిమిటెడ్‌లో పోస్టులు

EdCIL: ఎడ్‌సిల్ ఇండియా లిమిటెడ్ లో ఛీప్ క‌న్స‌ల్టెంట్‌, సీన‌యర్ క‌న్స‌ల్టెంట్, క‌న్స‌ల్‌టెంట్‌-4, ఐటి మేనేజ‌ర్‌, ఆఫీస్ మేనేజ‌ర్ పోస్టుల‌కు ద‌ర‌ఖాస్తులు కోరుతున్నారు. ఒప్పంద ప్రాతిప‌దిక‌న ఈ ఉద్యోగాల‌కు ఎంపిక జ‌రుగుతంది. ఇంట‌ర్వ్యూ ఆధ‌రంగా అభ్య‌ర్థుల‌ను ఎంపిక చేస్తారు. పోస్టును అనుస‌రించి డిగ్రీ, పిజి, బిఇ/ బిటెక్ / బిసిఎ తో పాటు పని అనుభ‌వం త‌ప్ప‌ని స‌రి. ద‌ర‌ఖాస్తుల‌ను ఈ నెల 25వ తేదీ లోపు పంపించాల్సి ఉంది.

ఛీప్ క‌న్స‌ల్టెంట్‌కు వేత‌నం నెల‌కు రూ.1,20,000 నుండి రూ. 1,50,000 వ‌ర‌కు ఉంటుంది.

సీనియ‌ర్ క‌న్స‌ల్టెంట్ కు రూ. ల‌క్ష నుండి రూ. 1,20,000 వేత‌నం అందుతుంది.

ఐటి మేనేజ‌ర్‌, ఆఫీస్ మేనేజ‌ర్‌కు రూ. 80 వేల నుండి రూ.ల‌క్ష వ‌ర‌కు ఉంటుంది..

 

Leave A Reply

Your email address will not be published.