మ‌రో ఆరేళ్లు అధికారంలో పుతిన్‌..

 

ర‌ష్యా అధ్య‌క్ష ఎన్నిక‌ల్లో మ‌రోసారి పుతిన్ విజ‌యం సాధించారు. గ‌త 24 ఏళ్లుగా ప్ర‌ధాని, అధ్య‌క్ష ప‌దవిలో కొన‌సాగుతున్న ఆయ‌న.. ర‌ష్యాను సుదీర్ఘ‌కాలంగా పాలించే నేత‌గా రికార్డు సృష్టించారు. తాజా ఎన్నిక‌ల్లో 87 శాతం ఓట్లతో భారీ విజ‌యం సాధించారు. దీంతో మ‌రో ఆరేళ్లు అధ్య‌క్ష ప‌ద‌విలో కొన‌సాగ‌నున్నారు. ఈ పూర్తి ప‌ద‌వీకాలం అధికారంలో క‌నసాగితే.. 29 ఏళ్లు సోవియ‌ట్‌ను పాలించిన జోసెఫ్ స్టాలిన్‌ను (1924-1953) అధిగ‌మిస్తారు. 1999 నుండి 2024 వ‌ర‌కు పుతిన్ ప్ర‌ధాని, అధ్య‌క్ష ప‌ద‌వుల‌లో కొన‌సాగారు.

 

Leave A Reply

Your email address will not be published.