కెఎ పాల్‌పై లైంగిక వేధింపుల ఆరోపణలు.. కేసు నమోదు
హైదరాబాద్ (CLiC2NEWS): ప్రజాశాంతి పార్టీ అధినేత కెఎ పాల్‌పై హైదరాబాద్ పంజాగుట్టపోలీసు స్టేషన్‌లో కేసు నమోదైంది. తనను లైంగికంగా వేధించారంటూ ఓ యువతి పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. ఈ మేరకు పోలీసులు కెఎ పాల్ పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Also read: భార్యను కత్తితో నరికిన భర్త
[…] Also read: కెఎ పాల్‌పై లైంగిక వేధింపుల ఆరోపణల… […]