CLiC2NEWS వీక్షకులకు శ్రీరామ నవమి శుభాకాంక్షలు
ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదామ్ |
లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహమ్ ||
జై శ్రీరామ్!! రామ నారాయణుడికి జై..
శ్రీరాముని జన్మదినమైన శ్రీ రామనవమి..
కేవలం పండుగ మాత్రమే కాదు, మన జీవన విధానానికి దిక్సూచి.
ఆధునిక ప్రపంచంలో వేగం పెరిగినా, విలువలు తగ్గుతున్న ఈ సమయంలో…
శ్రీరాముడు చూపించిన సత్యం, ధర్మం, సహనం మనకు మార్గదర్శకం అవుతాయి.
ఈ పవిత్ర సందర్భం మనలోని `రామత్వం`ను మేల్కొలిపే రోజు…
మన మాటల్లో నిజాయితీ, మన ప్రవర్తనలో న్యాయం, మన హృదయంలో కరుణ నింపుకునే వేళ.
మీరు, మీ కుటుంబం జీవితంలో శాంతి, సంతోషం, విజయాలు రామబాణంలా సూటిగా చేరాలని కోరుకుంటొంది..
మీ
క్లిక్2న్యూస్
మరిన్ని `ఒక్కమాట`ల కోసం ఇక్కడ క్లిక్ చేయండి: శ్రీ పరాభవ నామ సంవత్సర శుభాకాంక్షలు!


