పంచాంగం: సెప్టెంబ‌రు 03-09 (2023)

పంచాంగం: ఆదివారం, 03.09.23

–––––––––––––––––––––

శ్రీశోభకృత్‌నామ  సంవత్సరం,

దక్షిణాయణం,  వర్ష  ఋతువు,

నిజ శ్రావణ  మాసం

తిథి: బ.చవితి రా.11.23 వరకు

తదుపరి పంచమి

నక్షత్రం: రేవతి సా.4.10 వరకు

తదుపరి అశ్వని

వర్జ్యం: లేదు

దుర్ముహూర్తం: సా.4.31 నుండి 5.20 వరకు

రాహుకాలం: సా.4.30 నుండి 6.00 వరకు

యమగండం: ప.12.00 నుండి 1.30 వరకు

శుభసమయాలు: ప.11.34 గంటలకు వృశ్చిక లగ్నంలో శంకుస్థాపన, గృహప్రవేశ, వివాహాలు. తిరిగి రా.3.04 గంటలకు శంకుస్థాపనలు.

సంకటహర చతుర్ధి.

–––––––––––––––––––

పంచాంగం: సోమవారం, 04.09.23

–––––––––––––––––––––

శ్రీశోభకృత్‌నామ  సంవత్సరం,

దక్షిణాయణం,  వర్ష  ఋతువు,

నిజ శ్రావణ  మాసం

తిథి: బ.పంచమి రా.9.55 వరకు

తదుపరి షష్ఠి

నక్షత్రం: అశ్వని ప.3.19 వరకు

తదుపరి భరణి

వర్జ్యం: ఉ.11.26 నుండి 12.58 వరకు

తదుపరి రా.12.41 నుండి 2.15 వరకు

దుర్ముహూర్తం: ప.12.23 నుండి 1.14 వరకు

తదుపరి ప.2.53 నుండి 3.40 వరకు

రాహుకాలం: ఉ.7.30 నుండి 9.00 వరకు

యమగండం: ఉ.10.30 నుండి 12.00 వరకు

శుభసమయాలు: ప.1.32 నుండి 1.59 వరకు క్రయవిక్రయాలు, అగ్రిమెంట్లు, రిజిస్ట్రేషన్లు.

––––––––––––––––––––––––

పంచాంగం: మంగళవారం, 05.09.23

––––––––––––––––––––––––

శ్రీశోభకృత్‌నామ  సంవత్సరం,

దక్షిణాయణం,  వర్ష  ఋతువు,

నిజ శ్రావణ  మాసం

తిథి: బ.షష్ఠి రా.8.45 వరకు

తదుపరి సప్తమి

నక్షత్రం: భరణి ప.2.46 వరకు

తదుపరి కృత్తిక

వర్జ్యం: రా.2.44 నుండి 4.20 వరకు

దుర్ముహూర్తం: ఉ.8.15 నుండి 9.07 వరకు

తదుపరి రా.10.48 నుండి 11.34 వరకు

రాహుకాలం: ప.3.00 నుండి 4.30 వరకు

యమగండం: ఉ.9.00 నుండి 10.30 వరకు

శుభసమయాలు: లేవు

––––––––––––––––––––––––

పంచాంగం: బుధవారం, 06.09.23

–––––––––––––––––––

శ్రీశోభకృత్‌నామ  సంవత్సరం,

దక్షిణాయణం,  వర్ష  ఋతువు,

నిజ శ్రావణ  మాసం

తిథి: బ.సప్తమి రా.8.07 వరకు

తదుపరి అష్టమి

నక్షత్రం: కృత్తిక ప.2.44 వరకు

తదుపరి రోహిణి

వర్జ్యం: లేదు

దుర్ముహూర్తం: ప.11.34 నుండి 12.24 వరకు

రాహుకాలం: ప.12.00 నుండి 1.30 వరకు

యమగండం: ఉ.7.30 నుండి 9.00 వరకు

శుభసమయాలు: రా.11.02 గంటలకు వృషభలగ్నంలో వివాహ, గృహప్రవేశాలు., తిరిగి రా.2.51 గంటలకు కర్కాటకలగ్నంలో

శంకుస్థాపన, గృహప్రవేశ, వివాహాలు.

స్మార్త శ్రీకృష్ణాష్టమి.

––––––––––––––––––––––––

పంచాంగం: గురువారం, 07.09.23

––––––––––––––––––––––

శ్రీశోభకృత్‌నామ  సంవత్సరం,

దక్షిణాయణం,  వర్ష  ఋతువు,

నిజ శ్రావణ  మాసం

తిథి: బ.అష్టమి రా.7.56 వరకు

తదుపరి నవమి

నక్షత్రం: రోహిణి ప.3.09 వరకు

తదుపరి మృగశిర

వర్జ్యం: ఉ.6.59 నుండి 8.36 వరకు

తిరిగి రా.8.55 నుండి 10.35 వరకు

దుర్ముహూర్తం: ఉ.9.54 నుండి 10.43 వరకు

తదుపరి ప.2.51 నుండి 3.40 వరకు

రాహుకాలం: ప.1.30 నుండి 3.00 వరకు

యమగండం: ఉ.6.00 నుండి 7.30 వరకు

శుభసమయాలు: ప.11.21 గంటలకు వృశ్చికలగ్నంలో శంకుస్థాపన, గృహప్రవేశ, వివాహాలు. రా.1.49 గంటలకు మిథునలగ్నంలో వివాహ, గృహప్రవేశాలు.

గోకులాష్టమి(వైష్ణవ సంప్రదాయం)

––––––––––––––––––––––

పంచాంగం: శుక్రవారం, 08.09.23

–––––––––––––––––––––––

శ్రీశోభకృత్‌నామ  సంవత్సరం,

దక్షిణాయణం,  వర్ష  ఋతువు,

నిజ శ్రావణ  మాసం

తిథి: బ.నవమి రా.8.18 వరకు

తదుపరి దశమి

నక్షత్రం: మృగశిర సా.4.04 వరకు

తదుపరి ఆరుద్ర

వర్జ్యం: రా.12.55 నుండి 2.36 వరకు

దుర్ముహూర్తం: ఉ.8.17 నుండి 9.07 వరకు

తదుపరి ప.12.24 నుండి 1.11 వరకు

రాహుకాలం: ఉ.10.30 నుండి 12.00 వరకు

యమగండం: ప.3.00 నుండి 4.30 వరకు

శుభసమయాలు: లేవు

––––––––––––––––––––––––

పంచాంగం: శనివారం, 09.09.23

––––––––––––––––––––––––

శ్రీశోభకృత్‌నామ  సంవత్సరం,

దక్షిణాయణం,  వర్ష  ఋతువు,

నిజ శ్రావణ  మాసం

తిథి: బ.దశమి రా 9.08 వరకు

తదుపరి ఏకాదశి

నక్షత్రం: ఆరుద్ర సా.5.26 వరకు

తదుపరి పునర్వసు

వర్జ్యం: లేదు

దుర్ముహూర్తం: ఉ.5.48 నుండి 7.29 వరకు

రాహుకాలం: ఉ.9.00 నుండి 10.30 వరకు

యమగండం: ప.1.30 నుండి 3.00 వరకు

శుభసమయాలు: లేవు

––––––––––––––––––––––––

త‌ప్ప‌క‌చ‌ద‌వండి:పంచాంగం: ఆగ‌స్టు 27 – సెప్టెంబ‌రు 2 (2023)

1 Comment
  1. […] త‌ప్ప‌క‌చ‌ద‌వండి:పంచాంగం: సెప్టెంబ‌రు 03-09 (2023) […]

Leave A Reply

Your email address will not be published.