పంచాంగం: ఆగ‌స్టు 27 – సెప్టెంబ‌రు 2 (2023)

పంచాంగం: ఆదివారం, 27.08.23
–––––––––––––––––––––
శ్రీశోభకృత్నామ సంవత్సరం,
దక్షిణాయణం, వర్ష ఋతువు,
నిజ శ్రావణ మాసం
తిథి: శు.ఏకాదశి సా.5.21 వరకు
తదుపరి ద్వాదశి
నక్షత్రం: పూర్వాషాఢ రా.2.51 వరకు
తదుపరి ఉత్తరాషాఢ
వర్జ్యం: ప.1.01నుండి 2.34 వరకు
దుర్ముహూర్తం: సా.4.38 నుండి 5.26 వరకు
రాహుకాలం: సా.4.30 నుండి 6.00 వరకు
యమగండం: ప.12.00 నుండి 1.30 వరకు
శుభసమయాలు: రా.3.28 గంటలకు కర్కాటక లగ్నంలో శంకుస్థాపన, గృహప్రవేశాలు.
సర్వ ఏకాదశి.
––––––––––––––––––––––––
పంచాంగం: సోమవారం, 28.08.23
––––––––––––––––––––––––
శ్రీశోభకృత్నామ సంవత్సరం,
దక్షిణాయణం, వర్ష ఋతువు,
నిజ శ్రావణ మాసం
తిథి: శు.ద్వాదశి ప.3.27 వరకు
తదుపరి త్రయోదశి
నక్షత్రం: ఉత్తరాషాఢ రా.1.22 వరకు
తదుపరి శ్రవణం
వర్జ్యం: ఉ.10.21 నుండి 11.51 వరకు
తిరిగి తె.5.05 నుండి 6.32 వరకు(తెల్లవారితే మంగళవారం)
దుర్ముహూర్తం: ప.12.25 నుండి 1.15 వరకు
తదుపరి ప.2.55 నుండి 3.47 వరకు
రాహుకాలం: ఉ.7.30 నుండి 9.00 వరకు
యమగండం: ఉ.10.30 నుండి 12.00 వరకు
శుభసమయాలు: లేవు
దామోదర ద్వాదశి
––––––––––––––––––––––––
పంచాంగం: మంగళవారం, 29.08.23
––––––––––––––––––––––––
శ్రీశోభకృత్నామ సంవత్సరం,
దక్షిణాయణం, వర్ష ఋతువు,
నిజ శ్రావణ మాసం
తిథి: శు.త్రయోదశి ప.12.53 వరకు
తదుపరి చతుర్దశి
నక్షత్రం: శ్రవణం రా.11.42 వరకు
తదుపరి ధనిష్ఠ
వర్జ్యం: రా.3.24 నుండి 4.54 వరకు
దుర్ముహూర్తం: ఉ.8.18 నుండి 9.06 వరకు
తదుపరి రా.10.53 నుండి 11.37 వరకు
రాహుకాలం: ప.3.00 నుండి 4.30 వరకు
యమగండం: ఉ.9.00 నుండి 10.30 వరకు
శుభసమయాలు: లేవు
––––––––––––––––––––––––
పంచాంగం: బుధవారం, 30.08.23
––––––––––––––––––––––––
శ్రీశోభకృత్నామ సంవత్సరం,
దక్షిణాయణం, వర్ష ఋతువు,
నిజ శ్రావణ మాసం
తిథి: శు.చతుర్దశి ఉ.10.33 వరకు
తదుపరి పౌర్ణమి
నక్షత్రం: ధనిష్ఠ రా.10.03 వరకు
తదుపరి శతభిషం
వర్జ్యం: తె.4.44 నుండి 6.14 వరకు(తెల్లవారితే గురువారం)
దుర్ముహూర్తం: ప.11.37 నుండి 12.26 వరకు
రాహుకాలం: ప.12.00 నుండి 1.30 వరకు
యమగండం: ఉ.7.30 నుండి 9.00 వరకు
శుభసమయాలు: రా.11.31 గంటలకు వృషభలగ్నంలో వివాహాలు, గృహప్రవేశాలు.
రక్షాబంధన్, రాఖీ పౌర్ణమి.
–––––––––––––––––––––
పంచాంగం: గురువారం, 31.08.23
––––––––––––––––––––––––
శ్రీశోభకృత్నామ సంవత్సరం,
దక్షిణాయణం, వర్ష ఋతువు,
నిజ శ్రావణ మాసం
తిథి: పౌర్ణమి ఉ.8.04 వరకు
తదుపరి బహుళ పాడ్యమి తె.5.38 వరకు(తెల్లవారితే శుక్రవారం)
నక్షత్రం: శతభిషం రా.8.23 వరకు
తదుపరి పూర్వాభాద్ర
వర్జ్యం: రా.2.22 నుండి 3.51 వరకు
దుర్ముహూర్తం: ఉ.9.55 నుండి 10.44 వరకు
తదుపరి ప.2.55 నుండి 3.45 వరకు
రాహుకాలం: ప.1.30 నుండి 3.00 వరకు
యమగండం: ఉ.6.00 నుండి 7.30వరకు
శుభసమయాలు: ఉ.11.02 నుండి 11.56 వరకు, తిరిగి సా.4.05 నుండి 5.57 వరకు క్రయవిక్రయాలు, అగ్రిమెంట్లు, రిజిస్ట్రేషన్లు.
శ్రావణ పౌర్ణమి. హయగ్రీవజయంతి.
–––––––––––––––––––––––
పంచాంగం: శుక్రవారం, 01.09.23
–––––––––––––––––––––
శ్రీశోభకృత్నామ సంవత్సరం,
దక్షిణాయణం, వర్ష ఋతువు,
నిజ శ్రావణ మాసం
తిథి: బ.విదియ రా.3.22 వరకు
తదుపరి తదియ
నక్షత్రం: పూర్వాభాద్ర సా.6.47 వరకు
తదుపరి ఉత్తరాభాద్ర
వర్జ్యం: రా.3.48 నుండి 5.21 వరకు
దుర్ముహూర్తం: ఉ.8.18 నుండి 9.08 వరకు
తదుపరి ప.12.24 నుండి 1.16 వరకు
రాహుకాలం: ఉ.10.30 నుండి 12.00 వరకు
యమగండం: ప.3.00 నుండి 4.30 వరకు
శుభసమయాలు: రా.11.23 గంటలకు వృషభలగ్నంలో వివాహాలు, గృహప్రవేశాలు.
––––––––––––––––––––––––
పంచాంగం: శనివారం, 02.09.23
––––––––––––––––––––––––
శ్రీశోభకృత్నామ సంవత్సరం,
దక్షిణాయణం, వర్ష ఋతువు,
నిజ శ్రావణ మాసం
తిథి: బ.తదియ రా.1.14 వరకు
తదుపరి చవితి
నక్షత్రం: ఉత్తరాభాద్ర సా.5.23 వరకు
తదుపరి రేవతి
వర్జ్యం: తె.4.44 నుండి 6.15 వరకు(తెల్లవారితే ఆదివారం)
దుర్ముహూర్తం: ఉ.5.47 నుండి 7.29 వరకు
రాహుకాలం: ఉ.9.00 నుండి 10.30 వరకు
యమగండం: ప.1.30 నుండి 3.00 వరకు
శుభసమయాలు: ప.2.52 గంటలకు ధనుస్సు లగ్నంలో క్రయవిక్రయాలు, ఆర్థిక లావాదేవీలు. రా.11.17 గంటలకు రేవతీ నక్షత్రం, వృషభలగ్నంలో వివాహాలు, గృహప్రవేశాలు. తిరిగి రా.3.07 గంటలకు కర్కాటకలగ్నంలో శంకుస్థాపన, గృహప్రవేశాలు, వివాహాలు.
––––––––––––––––––––––––

త‌ప్ప‌క‌చ‌ద‌వండి: పంచాంగం: ఆగ‌స్టు 13-26 (2023)

Leave A Reply

Your email address will not be published.