పంచాంగం : సెప్టెంబ‌రు 10-30 (2023)

పంచాంగం:.ఆదివారం, 10.09.23
––––––––––––––––––––––
శ్రీశోభకృత్నామ సంవత్సరం,
దక్షిణాయణం, వర్ష ఋతువు,
నిజ శ్రావణ మాసం
తిథి: బ.ఏకాదశి రా.10.24 వరకు
తదుపరి ద్వాదశి
నక్షత్రం: పునర్వసు రా.7.17 వరకు
తదుపరి పుష్యమి
వర్జ్యం: ఉ.6.23 నుండి 8.05 వరకు
తిరిగి తె.4.01 నుండి 5.47 వరకు(తెల్లవారితే సోమవారం)
దుర్ముహూర్తం: సా.4.25 నుండి 5.14 వరకు
రాహుకాలం: సా.4.30 నుండి 6.00 వరకు
యమగండం: ప.12.00 నుండి 1.30 వరకు
శుభసమయాలు: ప.2.11 నుండి 3.54 వరకు క్రయవిక్రయాలు, అగ్రిమెంట్లు, ఆర్థిక లావాదేవీలు.
సర్వ ఏకాదశి.
––––––––––––––––––––––
పంచాంగం: సోమవారం, 11.09.23
––––––––––––––––––––––––
శ్రీశోభకృత్నామ సంవత్సరం,
దక్షిణాయణం, వర్ష ఋతువు,
నిజ శ్రావణ మాసం
తిథి: బ.ద్వాదశి రా.12.04 వరకు
తదుపరి త్రయోదశి
నక్షత్రం: పుష్యమి రా.9.29 వరకు
తదుపరి ఆశ్లేష
వర్జ్యం: లేదు
దుర్ముహూర్తం: ప.12.20 నుండి 1.11 వరకు
తదుపరి ప.2.47 నుండి 3.36 వరకు
రాహుకాలం: ఉ.7.30 నుండి 9.00 వరకు
యమగండం: ఉ.10.30 నుండి 12.00 వరకు
శుభసమయాలు: లేవు
–––––––––––––––––––––––––
పంచాంగం: మంగళవారం, 12.09.23
––––––––––––––––––––––––
శ్రీశోభకృత్నామ సంవత్సరం,
దక్షిణాయణం, వర్ష ఋతువు,
నిజ శ్రావణ మాసం
తిథి: బ.త్రయోదశి రా.2.00 వరకు
తదుపరి చతుర్దశి
నక్షత్రం: ఆశ్లేష రా.12.01 వరకు
తదుపరి మఖ
వర్జ్యం: ఉ.11.38 నుండి 1.23 వరకు
దుర్ముహూర్తం: ఉ.8.15 నుండి 9.04 వరకు
తదుపరి రా.10.45 నుండి 11.32 వరకు
రాహుకాలం: ప.3.00 నుండి 4.30 వరకు
యమగండం: ఉ.9.00 నుండి 10.30 వరకు
శుభసమయాలు: లేవు
–––––––––––––––––––––––––
పంచాంగం: బుధవారం, 13.09.23
––––––––––––––––––––
శ్రీశోభకృత్నామ సంవత్సరం,
దక్షిణాయణం, వర్ష ఋతువు,
నిజ శ్రావణ మాసం
తిథి: బ.చతుర్దశి తె.4.03 వరకు(తెల్లవారితే గురువారం)
తదుపరి అమావాస్య
నక్షత్రం: మఖ రా.2.35 వరకు
తదుపరి పుబ్బ
వర్జ్యం: ప.1.17 నుండి 3.04 వరకు
దుర్ముహూర్తం: ప.11.31 నుండి 12.21 వరకు
రాహుకాలం: ప.12.00 నుండి 1.30 వరకు
యమగండం: ఉ.7.30 నుండి 9.00 వరకు
శుభసమయాలు: లేవు
మాసశివరాత్రి.
–––––––––––––––––––––––––
పంచాంగం: గురువారం, 14.09.23
–––––––––––––––––––––––––
శ్రీశోభకృత్నామ సంవత్సరం,
దక్షిణాయణం, వర్ష ఋతువు,
నిజ శ్రావణ మాసం
తిథి: అమావాస్య పూర్తి(24గంటలు)
నక్షత్రం: పుబ్బ తె.5.09 వరకు(తెల్లవారితే శుక్రవారం)
తదపరి ఉత్తర
వర్జ్యం: ఉ.11.26 నుండి 1.12 వరకు
దుర్ముహూర్తం: ఉ.9.55 నుండి 10.44 వరకు
తదుపరి ప.2.46 నుండి 3.35 వరకు
రాహుకాలం: ప.1.30 నుండి 3.00 వరకు
యమగండం: ఉ.6.00 నుండి 7.30 వరకు
శుభసమయాలు: లేవు
పోలాల అమావాస్య.
––––––––––––––––––––––––
పంచాంగం: శుక్రవారం, 15.09.23
––––––––––––––––––––––––
శ్రీశోభకృత్నామ సంవత్సరం,
దక్షిణాయణం, వర్ష ఋతువు,
నిజ శ్రావణ మాసం
అమావాస్య ఉ.6.07 వరకు
తదుపరి భాద్రపద శు.పాడ్యమి
నక్షత్రం: ఉత్తర పూర్తి(24గంటలు)
వర్జ్యం: ప.1.03 నుండి 2.51 వరకు
దుర్ముహూర్తం: ఉ.8.16 నుండి 9.04 వరకు
తదుపరి ప.12.21 నుండి 1.10 వరకు
రాహుకాలం: ఉ.10.30 నుండి 12.00 వరకు
యమగండం: ప.3.00 నుండి 4.30 వరకు
శుభసమయాలు: లేవు
–––––––––––––––––––––––––
పంచాంగం: శనివారం, 16.09.23
––––––––––––––––––––––––
శ్రీశోభకృత్నామ సంవత్సరం,
దక్షిణాయణం, వర్ష ఋతువు
భాద్రపద మాసం
తిథి: శు.పాడ్యమి ఉ.7.54 వరకు
తదుపరి విదియ
నక్షత్రం: ఉత్తర ఉ.7.33 వరకు
తదుపరి హస్త
వర్జ్యం: సా.4.37 నుండి 6.21 వరకు
దుర్ముహూర్తం: ఉ.5.51 నుండి 7.27 వరకు
రాహుకాలం: ఉ.9.00 నుండి 10.30 వరకు
యమగండం: ప.1.30 నుండి 3.00 వరకు
శుభసమయాలు: ఉ.10.33 నుండి 11.46 వరకు క్రయవిక్రయాలు, అగ్రిమెంట్లు, రిజిస్ట్రేషన్లు.
–––––––––––––––––––––––

పంచాంగం: ఆదివారం, 17.09.23
–––––––––––––––––––
శ్రీశోభకృత్నామ సంవత్సరం,
దక్షిణాయణం, వర్ష ఋతువు
భాద్రపద మాసం
తిథి: శు.విదియ ఉ.9.16 వరకు
తదుపరి తదియ
నక్షత్రం: హస్త ఉ.9.32 వరకు
తదుపరి చిత్త
వర్జ్యం: సా.6.01 నుండి 7.43 వరకు
దుర్ముహూర్తం: సా.4.21 నుండి 5.12 వరకు
రాహుకాలం: సా.4.30 నుండి 6.00 వరకు
యమగండం: ప.12.00 నుండి 1.30 వరకు
శుభసమయాలు: ప.2.03 నుండి 3.56 వరకు క్రయవిక్రయాలు, అగ్రిమెంట్లు, ఆర్థిక లావాదేవీలు.
బలరామజయంతి,వరాహ జయంతి.
––––––––––––––––––––––––
పంచాంగం: సోమవారం, 18.09.23
––––––––––––––––––––––––
శ్రీశోభకృత్నామ సంవత్సరం,
దక్షిణాయణం, వర్ష ఋతువు
భాద్రపద మాసం
తిథి: శు.తదియ ఉ.10.16 వరకు
తదుపరి చవితి
నక్షత్రం: చిత్త ఉ.11.06 వరకు
తదుపరి స్వాతి
వర్జ్యం: సా.4.55 నుండి 6.34 వరకు
దుర్ముహూర్తం: ప.12.20 నుండి 1.09 వరకు
తదుపరి ప.2.44 నుండి 3.34 వరకు
రాహుకాలం: ఉ.7.30 నుండి 9.00 వరకు
యమగండం: ఉ.10.30 నుండి 12.00 వరకు
శుభసమయాలు: లేవు
వినాయక చవితి.
–––––––––––––––––––––––––
పంచాంగం: మంగళవారం, 19.09.23
––––––––––––––––––––––––
శ్రీశోభకృత్నామ సంవత్సరం,
దక్షిణాయణం, వర్ష ఋతువు
భాద్రపద మాసం
తిథి: శు.చవితి ఉ.10.44 వరకు
తదుపరి పంచమి
నక్షత్రం: స్వాతి ప.12.10 వరకు
తదుపరి విశాఖ
వర్జ్యం: సా.5.53 నుండి 7.32 వరకు
దుర్ముహూర్తం: ఉ.8.18 నుండి 9.04 వరకు
తదుపరి రా.10.44 నుండి 11.32 వరకు
రాహుకాలం: ప.3.00 నుండి 4.30 వరకు
యమగండం: ఉ.9.00 నుండి 10.30 వరకు
శుభసమయాలు: లేవు
ఋషిపంచమి.
––––––––––––––––––––––––
పంచాంగం: బుధవారం, 20.09.23
–––––––––––––––––––––––––
శ్రీశోభకృత్నామ సంవత్సరం,
దక్షిణాయణం, వర్ష ఋతువు
భాద్రపద మాసం
తిథి: శు.పంచమి ఉ.10.40 వరకు
తదుపరి షష్ఠి
నక్షత్రం: విశాఖ ప.12.43 వరకు
తదుపరి అనూరాధ
వర్జ్యం: సా.4.43 నుండి 6.21 వరకు
దుర్ముహూర్తం: ప.11.31 నుండి 12.19 వరకు
రాహుకాలం: ప.12.00 నుండి 1.30 వరకు
యమగండం: ఉ.7.30 నుండి 9.00 వరకు
శుభసమయాలు: లేవు
సూర్యషష్ఠి.
–––––––––––––––––––––––
పంచాంగం: గురువారం, 21.09.23
––––––––––––––––––––––––
శ్రీశోభకృత్నామ సంవత్సరం,
దక్షిణాయణం, వర్ష ఋతువు
భాద్రపద మాసం
తిథి: శు.షష్ఠి ఉ.10.09 వరకు
తదుపరి సప్తమి
నక్షత్రం: అనూరాధ ప.12.50 వరకు
తదుపరి జ్యేష్ఠ
వర్జ్యం: సా.6.20 నుండి 7.54 వరకు
దుర్ముహూర్తం: ఉ.9.53 నుండి 10.42 వరకు
తదుపరి ప.2.44 నుండి 3.32 వరకు
రాహుకాలం: ప.1.30 నుండి 3.00 వరకు
యమగండం: ఉ.6.00 నుండి 7.30 వరకు
శుభసమయాలు: ఉ.11.03 నుండి 11.58 వరకు క్రయవిక్రయాలు, అగ్రిమెంట్లు,రిజిస్ట్రేషన్లు.
–––––––––––––––––––––––––
పంచాంగం: శుక్రవారం, 22.09.23
–––––––––––––––––––––––––
శ్రీశోభకృత్నామ సంవత్సరం,
దక్షిణాయణం, వర్ష ఋతువు
భాద్రపద మాసం
తిథి: శు.సప్తమి ఉ.9.07 వరకు
తదుపరి అష్టమి
నక్షత్రం: జ్యేష్ఠ ప.12.26 వరకు
తదుపరి మూల
వర్జ్యం: రా.8.11 నుండి 9.44 వరకు
దుర్ముహూర్తం: ఉ.8.15 నుండి 9.04 వరకు
తదుపరి ప.12.19 నుండి 1.07 వరకు
రాహుకాలం: ఉ.10.30 నుండి 12.00 వరకు
యమగండం: ప.3.00 నుండి 4.30 వరకు
శుభసమయాలు: లేవు
–––––––––––––––––––––––
పంచాంగం: శనివారం, 23.09.23
–––––––––––––––––––––––
శ్రీశోభకృత్నామ సంవత్సరం,
దక్షిణాయణం, వర్ష ఋతువు
భాద్రపద మాసం
తిథి: శు.అష్టమి ఉ.7.44 వరకు
తదుపరి నవమి
నక్షత్రం: మూల ఉ.11.43 వరకు
తదుపరి పూర్వాషాఢ
వర్జ్యం: ఉ.10.10 నుండి 11.43 వరకు
తిరిగి రా.8.53 నుండి 10.23 వరకు
దుర్ముహూర్తం: ఉ.5.53 నుండి 7.27 వరకు
రాహుకాలం: ఉ.9.00 నుండి 10.30 వరకు
యమగండం: ప.1.30 నుండి 3.00 వరకు
శుభసమయాలు: లేవు
–––––––––––––––––––––––––

పంచాంగం: ఆదివారం, 24.09.23
–––––––––––––––––––––––
శ్రీశోభకృత్నామ సంవత్సరం,
దక్షిణాయణం, వర్ష ఋతువు
భాద్రపద మాసం
తిథి: శు.నవమి ఉ.5.56 వరకు
తదుపరి దశమి రా.3.51 వరకు
నక్షత్రం: పూర్వాషాఢ ఉ.10.36 వరకు
తదుపరి ఉత్తరాషాఢ
వర్జ్యం: సా.6.11 నుండి 7.42 వరకు
దుర్ముహూర్తం: సా.4.16 నుండి 5.06 వరకు
రాహుకాలం: సా.4.30 నుండి 6.00 వరకు
యమగండం: ప.12.00 నుండి 1.30 వరకు
శుభసమయాలు: ప.2.11 నుండి 3.34 వరకు క్రయవిక్రయాలు, అగ్రిమెంట్లు,ఆర్థిక లావాదేవీలు.
––––––––––––––––––––––––––––
పంచాంగం: సోమవారం, 25.09.23
––––––––––––––––––––––––––
శ్రీశోభకృత్నామ సంవత్సరం,
దక్షిణాయణం, వర్ష ఋతువు
భాద్రపద మాసం
తిథి: శు.ఏకాదశి రా.1.36 వరకు
తదుపరి ద్వాదశి
నక్షత్రం: ఉత్తరాషాఢ ఉ.9.17 వరకు
తదుపరి శ్రవణం
వర్జ్యం: ప.1.02 నుండి 2.32 వరకు
దుర్ముహూర్తం: ప.12.16 నుండి 1.05 వరకు
తదుపరి ప.2.41 నుండి 3.27 వరకు
రాహుకాలం: ఉ.7.30 నుండి 9.00 వరకు
యమగండం: ఉ.10.30 నుండి 12.00 వరకు
శుభసమయాలు: ప.1.31 నుండి 1.57 వరకు క్రయవిక్రయాలు, అగ్రిమెంట్లు, రిజిస్ట్రేషన్లు.
పరివర్తనైకాదశి.
––––––––––––––––––––––––––––
పంచాంగం: మంగళవారం, 26.09.23
––––––––––––––––––––––––
శ్రీశోభకృత్నామ సంవత్సరం,
దక్షిణాయణం, వర్ష ఋతువు
భాద్రపద మాసం
తిథి: శు.ద్వాదశి రా.11.14 వరకు
తదుపరి త్రయోదశి
నక్షత్రం: శ్రవణం ఉ.7.44 వరకు
తదుపరి ధనిష్ఠ
వర్జ్యం: ప.11.28 నుండి 12.04 వరకు
దుర్ముహూర్తం: ఉ.8.17 నుండి 9.05 వరకు
తదుపరి రా.10.42 నుండి 11.31 వరకు
రాహుకాలం: ప.3.00 నుండి 4.30 వరకు
యమగండం: ఉ.9.00 నుండి 10.30 వరకు
శుభసమయాలు: లేవు
–––––––––––––––––––––––––––
పంచాంగం: బుధవారం, 27.09.23
–––––––––––––––––––––––
శ్రీశోభకృత్నామ సంవత్సరం,
దక్షిణాయణం, వర్ష ఋతువు
భాద్రపద మాసం
తిథి: శు.త్రయోదశి రా.8.49 వరకు
తదుపరి చతుర్దశి
నక్షత్రం: ధనిష్ఠ ఉ.6.06 వరకు
తదుపరి శతభిషం (తెల్లవారితే గురువారం)
వర్జ్యం: ప.12.46 నుండి 2.15 వరకు
దుర్ముహూర్తం: ప.11.29 నుండి 12.17 వరకు
రాహుకాలం: ప.12.00 నుండి 1.30 వరకు
యమగండం: ఉ.7.30 నుండి 9.00 వరకు
శుభసమయాలు: ఉ.9.01 నుండి 9.56 వరకు క్రయవిక్రయాలు, అగ్రిమెంట్లు, రిజిస్ట్రేషన్లు.
–––––––––––––––––––––––––––
పంచాంగం: గురువారం, 28.09.23
––––––––––––––––––––––––
శ్రీశోభకృత్నామ సంవత్సరం,
దక్షిణాయణం, వర్ష ఋతువు
భాద్రపద మాసం
తిథి: శు.చతుర్దశి సా.6.26 వరకు
తదుపరి పౌర్ణమి
నక్షత్రం: పూర్వాభాద్ర రా.2.49 వరకు
తదుపరి ఉత్తరాభాద్ర
వర్జ్యం: ఉ.10.24 నుండి 11.53 వరకు
దుర్ముహూర్తం: ఉ.9.53 నుండి 10.41 వరకు
తదుపరి ప.2.38 నుండి 3.26 వరకు
రాహుకాలం: ప.1.30 నుండి 3.00 వరకు
యమగండం: ఉ.6.00 నుండి 7.30 వరకు
శుభసమయాలు: లేవు
అనంతపద్మనాభ వ్రతం.
–––––––––––––––––––––––––
పంచాంగం: శుక్రవారం, 29.09.23
––––––––––––––––––––––––
శ్రీశోభకృత్నామ సంవత్సరం,
దక్షిణాయణం, వర్ష ఋతువు
భాద్రపద మాసం
తిథి: పౌర్ణమి సా.4.10 వరకు
తదుపరి బ.పాడ్యమి
నక్షత్రం: ఉత్తరాభాద్ర రా.1.21 వరకు
తదుపరి రేవతి
వర్జ్యం: ఉ.11.50 నుండి 1.20 వరకు
దుర్ముహూర్తం: ఉ.8.15 నుండి 9.04 వరకు
తదుపరి ప.12.14 నుండి 1.04 వరకు
రాహుకాలం: ఉ.10.30 నుండి 12.00 వరకు
యమగండం: ప.3.00 నుండి 4.30 వరకు
శుభసమయాలు: ప.2.04 నుండి 2.56 వరకు క్రయవిక్రయాలు, అగ్రిమెంట్లు, రిజిస్ట్రేషన్లు.
ఉమామహేశ్వర వ్రతం.
–––––––––––––––––––––––
పంచాంగం: శనివారం, 30.09.23
––––––––––––––––––––––––––
శ్రీశోభకృత్నామ సంవత్సరం,
దక్షిణాయణం, వర్ష ఋతువు
భాద్రపద మాసం
తిథి: బ.పాడ్యమి ప.2.03 వరకు
తదుపరి విదియ
నక్షత్రం: రేవతి రా.12.07 వరకు
తదుపరి అశ్వని
వర్జ్యం: ప.12.44 నుండి 2.14 వరకు
దుర్ముహూర్తం: ఉ.5.53 నుండి 7.29 వరకు
రాహుకాలం: ఉ.9.00 నుండి 10.30 వరకు
యమగండం: ప.1.30 నుండి 3.00 వరకు
శుభసమయాలు: లేవు
మహాలయ పక్షం ప్రారంభం.
–––––––––––––––––––––––––––

 

త‌ప్ప‌క‌చ‌ద‌వండి:పంచాంగం: సెప్టెంబ‌రు 03-09 (2023)

1 Comment
  1. […] త‌ప్ప‌క‌చ‌ద‌వండి: పంచాంగం : సెప్టెంబ‌రు 10-30 (2023) […]

Leave A Reply

Your email address will not be published.