టెన్త్ తర్వాత రెండేళ్లు బయట ఉంటే స్థానికత కోల్పోతామా?
ఢిల్లీ (CLiC2NEWS): పదో తరగతి తర్వాత బయట ఉంటే స్థానికత వర్తించదన్న సర్కార్ ఉత్తర్వులపై పలువురు విద్యార్థులు తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. వారి పిటిషన్‌పై విచారించిన న్యాయస్థానం.. తగిన నిబంధనలు రూపొందించాలని…