Ramagundam: పోలీస్ కమిషనరేట్ లో అన్నదాన కార్యక్రమం
రామగుండం(CLiC2NEWS): రామగుండం పోలీస్ కమిషనరేట్ హెడ్ క్వార్టర్స్ లో శనివారం అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. వినాయక చవితి సందర్భంగా గణేశుడి విగ్రహం వద్ద ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమానికి రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా ,…