పంచాంగం: ఆగ‌స్టు 13-26 (2023)

పంచాంగం: ఆదివారం, 13.08.23
––––––––––––––––––––––
శ్రీశోభకృత్నామ సంవత్సరం,
దక్షిణాయనం, వర్ష ఋతువు,
అధిక శ్రావణ మాసం
తిథి: బ. ద్వాదశి ఉ.8.54 వరకు
తదుపరి త్రయోదశి
నక్షత్రం: ఆరుద్ర ఉ.10.04 వరకు
తదుపరి పునర్వసు
వర్జ్యం: రా.11.02 నుండి 12.46 వరకు
దుర్ముహూర్తం: సా.4.41 నుండి 5.32 వరకు
రాహుకాలం: సా.4.30 నుండి 6.00 వరకు
యమగండం: ప.12.00 నుండి 1.30 వరకు
శుభసమయాలు: లేవు
–––––––––––––––––––––––––
పంచాంగం: సోమవారం, 14.08.23
––––––––––––––––––––––––
శ్రీశోభకృత్నామ సంవత్సరం,
దక్షిణాయనం, వర్ష ఋతువు,
అధిక శ్రావణ మాసం
తిథి: బ.త్రయోదశి ఉ.10.11 వరకు
తదుపరి చతుర్దశి
నక్షత్రం: పునర్వసు ప.12.02 వరకు
తదుపరి పుష్యమి
వర్జ్యం: రా.8.48 నుండి 10.34 వరకు
దుర్ముహూర్తం: ప.12.29 నుండి 1.21 వరకు
తదుపరి ప.3.02 నుండి 3.53 వరకు
రాహుకాలం: ఉ.7.30 నుండి 9.00 వరకు
యమగండం: ఉ.10.30 నుండి 12.00 వరకు
శుభసమయాలు: లేవు
మాసశివరాత్రి.
––––––––––––––––––––
పంచాంగం: మంగళవారం, 15.08.23
–––––––––––––––––––––––
శ్రీశోభకృత్నామ సంవత్సరం,
దక్షిణాయనం, వర్ష ఋతువు,
అధిక శ్రావణ మాసం
తిథి: బ.చతుర్దశి ఉ.11.54 వరకు
తదుపరి అమావాస్య
నక్షత్రం: పుష్యమి ప.2.21 వరకు
తదుపరి ఆశ్లేష
వర్జ్యం: తె.4.31 నుండి 6.15 వరకు(తెల్లవారితే బుధవారం)
దుర్ముహూర్తం: ఉ.8.16 నుండి 9.06 వరకు
తదుపరి రా.10.55 నుండి 11.40 వరకు
రాహుకాలం: ప.3.00 నుండి 4.30 వరకు
యమగండం: ఉ.9.00 నుండి 10.30 వరకు
శుభసమయాలు: లేవు
–––––––––––––––––––––––
పంచాంగం: బుధవారం, 16.08.23
–––––––––––––––––––––––
శ్రీశోభకృత్నామ సంవత్సరం,
దక్షిణాయనం, వర్ష ఋతువు,
అధిక శ్రావణ మాసం
తిథి: అమావాస్య ప.1.50 వరకు
తదుపరి నిజశ్రావణ శు.పాడ్యమి
నక్షత్రం: ఆశ్లేష సా.4.55 వరకు
తదుపరి మఖ
వర్జ్యం: లేదు
దుర్ముహూర్తం: ప.11.40 నుండి 12.28 వరకు
రాహుకాలం: ప.12.00 నుండి 1.30 వరకు
యమగండం: ఉ.7.30 నుండి 9.00 వరకు
శుభసమయాలు: లేవు
–––––––––––––––––––––––––
పంచాంగం: గురువారం, 17.08.23
–––––––––––––––––––––––––
శ్రీశోభకృత్నామ సంవత్సరం,
దక్షిణాయనం, వర్ష ఋతువు,
నిజ శ్రావణ మాసం
తిథి: శు.పాడ్యమి ప.3.50 వరకు
తదుపరి విదియ
నక్షత్రం: మఖ రా.7.31 వరకు
తదుపరి పుబ్బ
వర్జ్యం: ఉ.6.11 నుండి 7.59 వరకు
తిరిగి తె.4.20 నుండి 6.04 వరకు(తెల్లవారితే శుక్రవారం)
దుర్ముహూర్తం: ఉ.9.59 నుండి 10.47 వరకు
తదుపరి ప.3.01 నుండి 3.51 వరకు
రాహుకాలం: ప.1.30 నుండి 3.00 వరకు
యమగండం: ఉ.6.00 నుండి 7.30 వరకు
శుభసమయాలు: ఉ.11.03 నుండి 11.56 వరకు, తిరిగి సా.4.03 నుండి 5.43 వరకు క్రయవిక్రయాలు, అగ్రిమెంట్లు, రిజిస్ట్రేషన్లు.
–––––––––––––––––––––––––
పంచాంగం: శుక్రవారం, 18.08.23
–––––––––––––––––––––––
శ్రీశోభకృత్నామ సంవత్సరం,
దక్షిణాయనం, వర్ష ఋతువు,
నిజ శ్రావణ మాసం
తిథి: శు.విదియ సా.5.46 వరకు
తదుపరి తదియ
నక్షత్రం: పుబ్బ రా.9.58 వరకు
తదుపరి ఉత్తర
వర్జ్యం: తె.5.50 నుండి 7.34 వరకు(తెల్లవారితే శనివారం)
దుర్ముహూర్తం: ఉ.8.15 నుండి 9.06 వరకు
తదుపరి ప.12.27 నుండి 1.18 వరకు
రాహుకాలం: ఉ.10.30 నుండి 12.00 వరకు
యమగండం: ప.3.00 నుండి 4.30 వరకు
శుభసమయాలు: లేవు
శుక్ర మూఢమి త్యాగం.
–––––––––––––––––––––––––
పంచాంగం: శనివారం, 19.08.23
––––––––––––––––––––––––
శ్రీశోభకృత్నామ సంవత్సరం,
దక్షిణాయనం, వర్ష ఋతువు,
నిజ శ్రావణ మాసం
తిథి: శు.తదియ రా.7.30 వరకు
తదుపరి చవితి
నక్షత్రం: ఉత్తర రా.12.14 వరకు
తదుపరి హస్త
వర్జ్యం: లేదు
దుర్ముహూర్తం: ఉ.5.46 నుండి 7.25 వరకు
రాహుకాలం: ఉ.9.00 నుండి 10.30 వరకు
యమగండం: ప.1.30 నుండి 3.00 వరకు
శుభసమయాలు: ఉ.10.43 నుండి 11.44 వరకు క్రయవిక్రయాలు, అగ్రిమెంట్లు, రిజిస్ట్రేషన్లు.
––––––––––––––––––––––––
పంచాంగం: ఆదివారం, 20.08.23
––––––––––––––––––––
శ్రీశోభకృత్నామ సంవత్సరం,
దక్షిణాయణం, వర్ష ఋతువు,
నిజ శ్రావణ మాసం
తిథి: శు.చవితి రా.8.52 వరకు
తదుపరి పంచమి
నక్షత్రం: హస్త రా.2.11 వరకు
తదుపరి చిత్త
వర్జ్యం: ఉ.9.21 నుండి 11.03 వరకు
దుర్ముహూర్తం: సా.4.40 నుండి 5.30 వరకు
రాహుకాలం: సా.4.30 నుండి 6.00 వరకు
యమగండం: ప.12.00 నుండి 1.30 వరకు
శుభసమయాలు: లేవు
దూర్వాగణపతి వ్రతం.
–––––––––––––––––––––––––
పంచాంగం: సోమవారం, 21.08.23
––––––––––––––––––––––––––
శ్రీశోభకృత్నామ సంవత్సరం,
దక్షిణాయణం, వర్ష ఋతువు,
నిజ శ్రావణ మాసం
తిథి: శు.పంచమి రా.9.46 వరకు
తదుపరి షష్ఠి
నక్షత్రం: చిత్త రా.3.38 వరకు
తదుపరి స్వాతి
వర్జ్యం: ఉ.10.40 నుండి 12.20 వరకు
దుర్ముహూర్తం: ప.12.27 నుండి 1.17 వరకు
తదుపరి ప.2.58 నుండి 3.49 వరకు
రాహుకాలం: ఉ.7.30 నుండి 9.00 వరకు
యమగండం: ఉ.10.30 నుండి 12.00 వరకు
శుభసమయాలు: ప. 1.31 నుండి 1.56 వరకు.క్రయవిక్రయాలు, అగ్రిమెంట్లు,ఆర్థిక లావాదేవీలు.
నాగపంచమి.
–––––––––––––––––––––––––
పంచాంగం: మంగళవారం, 22.08.23
–––––––––––––––––––––––––
శ్రీశోభకృత్నామ సంవత్సరం,
దక్షిణాయణం, వర్ష ఋతువు,
నిజ శ్రావణ మాసం
తిథి: శు.షష్ఠి రా.10.12 వరకు
తదుపరి సప్తమి
నక్షత్రం: స్వాతి తె.4.37 వరకు (తెల్లవారితే బుధవారం).
తదుపరి విశాఖ
వర్జ్యం: ఉ.9.26 నుండి 11.07 వరకు
దుర్ముహూర్తం: ఉ.8.16 నుండి 9.06 వరకు
తదుపరి రా.10.55 నుండి 11.40 వరకు
రాహుకాలం: ప.3.00 నుండి 4.30 వరకు
యమగండం: ఉ.9.00 నుండి 10.30 వరకు
శుభసమయాలు: లేవు
–––––––––––––––––––––––––
పంచాంగం: బుధవారం,23.08.23
––––––––––––––––––––
శ్రీశోభకృత్నామ సంవత్సరం,
దక్షిణాయణం, వర్ష ఋతువు,
నిజ శ్రావణ మాసం
తిథి: శు.సప్తమి రా.10.07 వరకు
తదుపరి అష్టమి
నక్షత్రం: విశాఖ æతె.5.04 వరకు (తెల్లవారితే గురువారం).
తదుపరి అనూరాధ
వర్జ్యం: ఉ.10.19 నుండి 11.56 వరకు
దుర్ముహూర్తం: ప.11.36 నుండి 12.27 వరకు
రాహుకాలం: ప.12.00 నుండి 1.30 వరకు
యమగండం: ఉ.7.30 నుండి 9.00 వరకు
శుభసమయాలు: లేవు
––––––––––––––––––––––––
పంచాంగం: గురువారం,24.08.23
–––––––––––––––––––––––
శ్రీశోభకృత్నామ సంవత్సరం,
దక్షిణాయణం, వర్ష ఋతువు,
నిజ శ్రావణ మాసం
తిథి: శు.అష్టమి రా.9.29 వరకు
తదుపరి నవమి
నక్షత్రం: అనూరాధ తె.5.02 వరకు (తెల్లవారితే శుక్రవారం).
తదుపరి జ్యేష్ఠ
వర్జ్యం: ఉ.9.04 నుండి 10.40 వరకు
దుర్ముహూర్తం: ఉ.9.56 నుండి 10.47 వరకు
తదుపరి ప.2.56 నుండి 3.47 వరకు
రాహుకాలం: ప.1.30 నుండి 3.00 వరకు
యమగండం: ఉ.6.00 నుండి 7.30 వరకు
శుభసమయాలు: లేవు
–––––––––––––––––––––––––
పంచాంగం: శుక్రవారం, 25.08.23
–––––––––––––––––––––––
శ్రీశోభకృత్నామ సంవత్సరం,
దక్షిణాయణం, వర్ష ఋతువు,
నిజ శ్రావణ మాసం
తిథి: శు.నవమి రా.8.27 వరకు
తదుపరి దశమి
నక్షత్రం: జ్యేష్ఠ తె.4.36 వరకు (తెల్లవారితే శనివారం).
తదుపరి మూల
వర్జ్యం: ఉ.10.32 నుండి 12.07 వరకు
దుర్ముహూర్తం: ఉ.8.16 నుండి 9.06 వరకు
తదుపరి ప.12.26 నుండి 1.16 వరకు
రాహుకాలం: ఉ.10.30 నుండి 12.00 వరకు
యమగండం: ప.3.00 నుండి 4.30 వరకు
శుభసమయాలు: లేవు.
వరలక్ష్మీ వ్రతం.
–––––––––––––––––––––––––
పంచాంగం: శనివారం, 26.08.23
––––––––––––––––––––––––––
శ్రీశోభకృత్నామ సంవత్సరం,
దక్షిణాయణం, వర్ష ఋతువు,
నిజ శ్రావణ మాసం
తిథి: శు.దశమి రా.7.03 వరకు
తదుపరి ఏకాదశి
నక్షత్రం: మూల రా.3.46 వరకు
తదుపరి పూర్వాషాఢ
వర్జ్యం: ప.12.20 నుండి 1.52 వరకు
తదుపరి రా.2.15 నుండి 3.46 వరకు
దుర్ముహూర్తం: ఉ.5.46 నుండి 7.27 వరకు
రాహుకాలం: ఉ.9.00 నుండి 10.30 వరకు
యమగండం: ప.1.30 నుండి 3.00 వరకు
శుభసమయాలు: ఉ.10.36 నుండి 11.47 వరకు.క్రయవిక్రయాలు, అగ్రిమెంట్లు, రిజిస్ట్రేషన్లు. ఆర్థిక లావాదేవీలు.

 

త‌ప్ప‌క‌చ‌ద‌వండి: 

 

1 Comment
  1. […] త‌ప్ప‌క‌చ‌ద‌వండి: పంచాంగం: ఆగ‌స్టు 13-26 (2023) […]

Leave A Reply

Your email address will not be published.