పంచాంగం: ఫిబ్ర‌వ‌రి 4 – 17 (2024)

పంచాంగం: ఆదివారం, 04.02.24
––––––––––––––––––––
శ్రీ శోభకృత్ నామ సంవత్సరం,
ఉత్తరాయణం, హేమంత ఋతువు
పుష్య మాసం
తిథి: బ.నవమి ప.12.50 వరకు
తదుపరి దశమి
నక్షత్రం: అనూరాధ రా.3.40 వరకు
తదుపరి జ్యేష్ఠ
వర్జ్యం: ఉ.7.04 నుండి 8.43 వరకు
దుర్ముహూర్తం: సా.4.21 నుండి 5.06 వరకు
రాహుకాలం: సా.4.30 నుండి 6.00 వరకు
యమగండం: ప.12.00 నుండి 1.30 వరకు
శుభసమయాలు: ప.1.42 నుండి 3.32 వరకు క్రయవిక్రయాలు, అగ్రిమెంట్లు, ఆర్థిక లావాదేవీలు.
––––––––––––––––––––––––
పంచాంగం: సోమవారం, 05.02.24
–––––––––––––––––––––––
శ్రీ శోభకృత్ నామ సంవత్సరం,
ఉత్తరాయణం, హేమంత ఋతువు
పుష్య మాసం
తిథి: బ.దశమి ప.12.40 వరకు
తదుపరి ఏకాదశి
నక్షత్రం: జ్యేష్ఠ రా.3.47 వరకు
తదుపరి మూల
వర్జ్యం: ఉ.9.16 నుండి 10.54 వరకు
దుర్ముహూర్తం: ప.12.35 నుండి 1.20 వరకు
తదుపరి ప.2.53 నుండి 3.36 వరకు
రాహుకాలం: ఉ.7.30 నుండి 9.00 వరకు
యమగండం: ఉ.10.30 నుండి 12.00 వరకు
శుభసమయాలు: లేవు.
––––––––––––––––––––––––
పంచాంగం: మంగళవారం, 06.02.24
––––––––––––––––––––––––
శ్రీ శోభకృత్ నామ సంవత్సరం,
ఉత్తరాయణం, హేమంత ఋతువు
పుష్య మాసం
తిథి: బ.ఏకాదశి ప.12.07 వరకు
తదుపరి ద్వాదశి
నక్షత్రం: మూల రా.3.31 వరకు
తదుపరి పూర్వాషాఢ
వర్జ్యం: ప.11.43 నుండి 1.17 వరకు
దుర్ముహూర్తం: ఉ.8.51 నుండి 9.34 వరకు
తదుపరి రా.10.56 నుండి 11.46 వరకు
రాహుకాలం: ప.3.00 నుండి 4.30 వరకు
యమగండం: ఉ.9.00 నుండి 10.30 వరకు
శుభసమయాలు: లేవు.
మతత్రయ ఏకాదశి
––––––––––––––––––––––––––
పంచాంగం: బుధవారం, 07.02.24
–––––––––––––––––––––––
శ్రీ శోభకృత్ నామ సంవత్సరం,
ఉత్తరాయణం, హేమంత ఋతువు
పుష్య మాసం
తిథి: బ.ద్వాదశి ఉ.11.04 వరకు
తదుపరి త్రయోదశి
నక్షత్రం: పూర్వాషాఢ రా.2.53 వరకు
తదుపరి ఉత్తరాషాఢ
వర్జ్యం: ప.12.53 నుండి 2.24 వరకు
దుర్ముహూర్తం: ప.11.53 నుండి 12.36 వరకు
రాహుకాలం: ప.12.00 నుండి 1.30 వరకు
యమగండం: ఉ.7.30 నుండి 9.00 వరకు
శుభసమయాలు: లేవు
–––––––––––––––––––––––––
పంచాంగం: గురువారం, 08.02.24
––––––––––––––––––––––––
శ్రీ శోభకృత్ నామ సంవత్సరం,
ఉత్తరాయణం, హేమంత ఋతువు
పుష్య మాసం
తిథి: బ.త్రయోదశి ఉ.9.34 వరకు
తదుపరి చతుర్దశి
నక్షత్రం: ఉత్తరాషాఢ రా.1.48 వరకు
తదుపరి శ్రవణం
వర్జ్యం: ఉ.10.31 నుండి 12.01 వరకు
తిరిగి తె.5.34 నుండి 7.07 వరకు (తెల్లవారితే శుక్రవారం)
దుర్ముహూర్తం: ఉ.10.22 నుండి 11.07 వరకు
తదుపరి ప.2.53 నుండి 3.37 వరకు
రాహుకాలం: ప.1.30 నుండి 3.00 వరకు
యమగండం: ఉ.6.00 నుండి 7.30 వరకు
శుభసమయాలు: లేవు
మాసశివరాత్రి.
–––––––––––––––––––––––
పంచాంగం: శుక్రవారం, 09.02.24
–––––––––––––––––––––––
శ్రీ శోభకృత్ నామ సంవత్సరం,
ఉత్తరాయణం, హేమంత ఋతువు
పుష్య మాసం
తిథి: బ.చతుర్దశి ఉ.7.48వరకు
తదుపరి అమావాస్య తె.5.43 వరకు (తెల్లవారితే శనివారం)
తదుపరి మాఘ శు.పాడ్యమి
నక్షత్రం: శ్రవణం రా.12.30 వరకు
తదుపరి ధనిష్ఠ
వర్జ్యం: తె.4.17 నుండి 5.46 వరకు(తెల్లవారితే శనివారం)
దుర్ముహూర్తం: ఉ.8.51 నుండి 9.34 వరకు
తదుపరి ప.12.35 నుండి 1.21 వరకు
రాహుకాలం: ఉ.10.30 నుండి 12.00 వరకు
యమగండం: ప.3.00 నుండి 4.30 వరకు
శుభసమయాలు: లేవు
––––––––––––––––––––––
పంచాంగం: శనివారం, 10.02.24
–––––––––––––––––––––
శ్రీ శోభకృత్ నామ సంవత్సరం,
ఉత్తరాయణం, శిశిర ఋతువు
మాఘ మాసం
తిథి: శు.పాడ్యమి రా3.26 వరకు
తదుపరి విదియ
నక్షత్రం: ధనిష్ఠ రా.11.02 వరకు
తదుపరి శతభిషం
వర్జ్యం: తె.5.43 నుండి 7.11 వరకు (తెల్లవారితే ఆదివారం)
దుర్ముహూర్తం: ఉ.6.33 నుండి 8.03 వరకు
రాహుకాలం: ఉ.9.00 నుండి 10.30 వరకు
యమగండం: ప.1.30 నుండి 3.00 వరకు
శుభసమయాలు: ఉ.10.42 నుండి 11.56 వరకు క్రయవిక్రయాలు, అగ్రిమెంట్లు, రిజిస్ట్రేషన్లు.
–––––––––––––––––––––––––––
పంచాంగం: ఆదివారం, 11.02.24
–––––––––––––––––––––––
శ్రీ శోభకృత్ నామ సంవత్సరం,
ఉత్తరాయణం, శిశిర ఋతువు
మాఘ మాసం
తిథి: శు.విదియ రా.1.03 వరకు
తదుపరి తదియ
నక్షత్రం: శతభిషం రా.9.20 వరకు
తదుపరి పూర్వాభాద్ర
వర్జ్యం: రా.3.18 నుండి 4.46 వరకు
దుర్ముహూర్తం: సా.4.23 నుండి 5.09 వరకు
రాహుకాలం: సా.4.30 నుండి 6.00 వరకు
యమగండం: ప.12.00 నుండి 1.30 వరకు
శుభసమయాలు: ప.1.42 నుండి 3.22 వరకు క్రయవిక్రయాలు, అగ్రిమెంట్లు,ఆర్థిక లావాదేవీలు.
–––––––––––––––––––––––
పంచాంగం: సోమవారం, 12.02.24
–––––––––––––––––––––––––
శ్రీ శోభకృత్ నామ సంవత్సరం,
ఉత్తరాయణం, శిశిర ఋతువు
మాఘ మాసం
తిథి: శు.తదియ రా.10.40 వరకు
తదుపరి చవితి
నక్షత్రం: పూర్వాభాద్ర రా.7.40 వరకు
తదుపరి ఉత్తరాభాద్ర
వర్జ్యం: తె.4.37 నుండి 6.09 వరకు (తెల్లవారితే మంగళవారం)
దుర్ముహూర్తం: ప.12.36 నుండి 1.21 వరకు
తదుపరి ప.2.54 నుండి 3.40 వరకు
రాహుకాలం: ఉ.7.30 నుండి 9.00 వరకు
యమగండం: ఉ.10.30 నుండి 12.00 వరకు
శుభసమయాలు: లేవు
–––––––––––––––––––––––––––
పంచాంగం: మంగళవారం, 13.02.24
–––––––––––––––––––––––––––
శ్రీ శోభకృత్ నామ సంవత్సరం,
ఉత్తరాయణం, శిశిర ఋతువు
మాఘ మాసం
తిథి: శు.చవితి రా.8.26 వరకు
తదుపరి పంచమి
నక్షత్రం: ఉత్తరాభాద్ర సా.6.07 వరకు
తదుపరి రేవతి
వర్జ్యం: తె. 5.24 నుండి 6.54 వరకు (తెల్లవారితే బుధవారం)
దుర్ముహూర్తం: ఉ.8.50 నుండి 9.34 వరకు
తదుపరి రా.10.59 నుండి 11.50 వరకు
రాహుకాలం: ప.3.00 నుండి 4.30 వరకు
యమగండం: ఉ.9.00 నుండి 10.30 వరకు
శుభసమయాలు: తె.4.02 గంటలకు ధనుస్సు లగ్నంలో వివాహ, శంకుస్థాపన, గృహప్రవేశాలు.
–––––––––––––––––––––––––––
పంచాంగం: బుధవారం, 14.02.24
–––––––––––––––––––––––––
శ్రీ శోభకృత్ నామ సంవత్సరం,
ఉత్తరాయణం, శిశిర ఋతువు
మాఘ మాసం
తిథి: శు.పంచమి సా.6.17 వరకు
తదుపరి షష్ఠి
నక్షత్రం: రేవతి సా.4.38 వరకు
తదుపరి అశ్వని
వర్జ్యం: లేదు
దుర్ముహూర్తం: ప.11.52 నుండి 12.36 వరకు
రాహుకాలం: ప.12.00 నుండి 1.30 వరకు
యమగండం: ఉ.7.30 నుండి 9.00 వరకు
శుభసమయాలు: రా.11.52 గంటలకు తులాలగ్నంలో వివాహాలు. తిరిగి రా.3.58 గంటలకు వివాహాలు. శంకుస్థాపనలు.
మదనపంచమి,శ్రీపంచమి.
––––––––––––––––––––––––
పంచాంగం: గురువారం, 15.02.24
–––––––––––––––––––––––––
శ్రీ శోభకృత్ నామ సంవత్సరం,
ఉత్తరాయణం, శిశిర ఋతువు
మాఘ మాసం
తిథి: శు.షష్ఠి సా.4.18 వరకు
తదుపరి సప్తమి
నక్షత్రం: అశ్వని ప.3.21 వరకు
తదుపరి భరణి
వర్జ్యం: ఉ.11.31 నుండి 1.02 వరకు
దుర్ముహూర్తం: ఉ.10.20 నుండి 11.04 వరకు
తదుపరి ప.2.54 నుండి 3.40 వరకు
రాహుకాలం: ప.1.30 నుండి 3.00 వరకు
యమగండం: ఉ.6.00 నుండి 7.30 వరకు
శుభసమయాలు: లేవు
–––––––––––––––––––––––––––
పంచాంగం: శుక్రవారం, 16.02.24
––––––––––––––––––––––––
శ్రీ శోభకృత్ నామ సంవత్సరం,
ఉత్తరాయణం, శిశిర ఋతువు
మాఘ మాసం
తిథి: శు.సప్తమి ప.2.38 వరకు
తదుపరి అష్టమి
నక్షత్రం: భరణి ప.2.21 వరకు
తదుపరి కృత్తిక
వర్జ్యం: రా.2.01 నుండి 3.34 వరకు
దుర్ముహూర్తం: ఉ.8.49 నుండి 9.34 వరకు
తదుపరి ప.12.35 నుండి 1.21 వరకు
రాహుకాలం: ఉ.10.30 నుండి 12.00 వరకు
యమగండం: ప.3.00 నుండి 4.30 వరకు
శుభసమయాలు: లేవు
రథసప్తమి
–––––––––––––––––––––––––––
పంచాంగం: శనివారం, 17.02.24
––––––––––––––––––––––––––
శ్రీ శోభకృత్ నామ సంవత్సరం,
ఉత్తరాయణం, శిశిర ఋతువు
మాఘ మాసం
తిథి: శు.అష్టమి ప.1.19 వరకు
తదుపరి నవమి
నక్షత్రం: కృత్తిక ప.1.40 వరకు
తదుపరి రోహిణి
వర్జ్యం: తె.5.31 నుండి 7.04 వరకు (తెల్లవారితే ఆదివారం)
దుర్ముహూర్తం: ఉ.6.31 నుండి 8.02 వరకు
రాహుకాలం: ఉ.9.00 నుండి 10.30 వరకు
యమగండం: ప.1.30 నుండి 3.00 వరకు
శుభసమయాలు: లేవు.
భీష్మాష్టమి
–––––––––––––––––––––––––––

త‌ప్ప‌క చ‌ద‌వండి: పంచాంగం: జ‌న‌వ‌రి 21- ఫిబ్ర‌వ‌రి 3 (2024)

Leave A Reply

Your email address will not be published.