పంచాంగం: జ‌న‌వ‌రి 21- ఫిబ్ర‌వ‌రి 3 (2024)

పంచాంగం: ఆదివారం, 21.01.24
–––––––––––––––––––––––
శ్రీ శోభకృత్ నామ సంవత్సరం,
ఉత్తరాయణం, హేమంత ఋతువు
పుష్య మాసం
తిథి: శు.ఏకాదశి రా.9.12 వరకు
తదుపరి ద్వాదశి
నక్షత్రం: రోహిణి తె.5.28 వరకు (తెల్లవారితే సోమవారం)
తదుపరి మృగశిర
వర్జ్యం: రా.9.33 నుండి 11.05 వరకు
దుర్ముహూర్తం: సా.4.19 నుండి 5.07 వరకు
రాహుకాలం: సా.4.30 నుండి 6.00 వరకు
యమగండం: ప.12.00 నుండి 1.30 వరకు
శుభసమయాలు: ప.2.03 నుండి 3.42 వరకు క్రయవిక్రయాలు, అగ్రిమెంట్లు, ఆర్థిక లావాదేవీలు.
సర్వ ఏకాదశి
––––––––––––––––––––––––––
పంచాంగం: సోమవారం, 22.01.24
–––––––––––––––––––––––––
శ్రీ శోభకృత్ నామ సంవత్సరం,
ఉత్తరాయణం, హేమంత ఋతువు
పుష్య మాసం
తిథి: శు.ద్వాదశి రా.8.48 వరకు
తదుపరి త్రయోదశి
నక్షత్రం: మృగశిర తె.5.51 వరకు (తెల్లవారితే మంగళవారం)
తదుపరి ఆరుద్ర
వర్జ్యం: ఉ.11.10 నుండి 12.46 వరకు
దుర్ముహూర్తం: 12.35 నుండి 1.23 వరకు
తదుపరి ప.2.50 నుండి 3.38 వరకు
రాహుకాలం: ఉ.7.30 నుండి 9.00 వరకు
యమగండం: ఉ.10.30 నుండి 12.00 వరకు
శుభసమయాలు: లేవు
–––––––––––––––––––––––––––
పంచాంగం: మంగళవారం, 23.01.24
–––––––––––––––––––––––––––
శ్రీ శోభకృత్ నామ సంవత్సరం,
ఉత్తరాయణం, హేమంత ఋతువు
పుష్య మాసం
తిథి: శు.త్రయోదశి రా.8.46 వరకు
తదుపరి చతుర్దశి
నక్షత్రం: ఆరుద్ర పూర్తి (24 గంటలు)
వర్జ్యం: ప.2.36 నుండి 4.12 వరకు
దుర్ముహూర్తం: ఉ.8.49 నుండి 9.37 వరకు
తదుపరి రా.10.56 నుండి 11.44 వరకు
రాహుకాలం: ప.3.00 నుండి 4.30 వరకు
యమగండం: ఉ.9.00 నుండి 10.30 వరకు
శుభసమయాలు: లేవు
–––––––––––––––––––––––––––
పంచాంగం: బుధవారం, 24.01.24
––––––––––––––––––––
శ్రీ శోభకృత్ నామ సంవత్సరం,
ఉత్తరాయణం, హేమంత ఋతువు
పుష్య మాసం
తిథి: శు.చతుర్దశి రా.9.26 వరకు
తదుపరి పౌర్ణమి
నక్షత్రం: ఆరుద్ర ఉ.6.48 వరకు
తదుపరి పునర్వసు
వర్జ్యం: రా.7.30 నుండి 9.10 వరకు
దుర్ముహూర్తం: ఉ.11.50 నుండి 12.38 వరకు
రాహుకాలం: ప.12.00 నుండి 1.30 వరకు
యమగండం: ఉ.7.30 నుండి 9.00 వరకు
శుభసమయాలు: ప.2.03 నుండి 2.58 వరకు క్రయవిక్రయాలు, అగ్రిమెంట్లు, రిజిస్ట్రేషన్లు.
–––––––––––––––––––––––––––
పంచాంగం: గురువారం, 25.01.24
–––––––––––––––––––––
శ్రీ శోభకృత్ నామ సంవత్సరం,
ఉత్తరాయణం, హేమంత ఋతువు
పుష్య మాసం
తిథి: పౌర్ణమి రా.10.31 వరకు
తదుపరి బహుళ పాడ్యమి
నక్షత్రం: పునర్వసు ఉ.8.09 వరకు
తదుపరి పుష్యమి
వర్జ్యం: సా.4.45 నుండి 6.25 వరకు
దుర్ముహూర్తం: ఉ.10.20 నుండి 11.08 వరకు
తదుపరి ప.2.51 నుండి 3.39 వరకు
రాహుకాలం: ప.1.30 నుండి 3.00 వరకు
యమగండం: ఉ.6.00 నుండి 7.30 వరకు
శుభసమయాలు: ప.4.03 నుండి 4.41 వరకు
క్రయవిక్రయాలు, అగ్రిమెంట్లు, రిజిస్ట్రేషన్లు.
––––––––––––––––––––––––––
పంచాంగం: శుక్రవారం, 26.01.24
–––––––––––––––––––––––––
శ్రీ శోభకృత్ నామ సంవత్సరం,
ఉత్తరాయణం, హేమంత ఋతువు
పుష్య మాసం
తిథి: బ.పాడ్యమి రా.12.03 వరకు
తదుపరి విదియ
నక్షత్రం: పుష్యమి ఉ.9.55 వరకు
తదుపరి ఆశ్లేష
వర్జ్యం: రా.11.54 నుండి 1.38 వరకు
దుర్ముహూర్తం: ఉ.8.49 నుండి 9.37 వరకు
తదుపరి ప.12.35 నుండి 1.23 వరకు
రాహుకాలం: ఉ.10.30 నుండి 12.00 వరకు
యమగండం: ప.3.00 నుండి 4.30 వరకు
శుభసమయాలు: లేవు
–––––––––––––––––––––––––
పంచాంగం: శనివారం, 27.01.24
––––––––––––––––––––––
శ్రీ శోభకృత్ నామ సంవత్సరం,
ఉత్తరాయణం, హేమంత ఋతువు
పుష్య మాసం
తిథి: బ.విదియ రా.1.56 వరకు
తదుపరి తదియ
నక్షత్రం: ఆశ్లేష ప.12.06 వరకు
తదుపరి మఖ
వర్జ్యం: రా.1.21 నుండి 3.05 వరకు
దుర్ముహూర్తం: ఉ.6.34 నుండి 8.06 వరకు
రాహుకాలం: ఉ.9.00 నుండి 10.30 వరకు
యమగండం: ప.1.30 నుండి 3.00 వరకు
శుభసమయాలు: లేవు
––––––––––––––––––––––––––––––
పంచాంగం: ఆదివారం, 28.01.24
––––––––––––––––––––––––––––
శ్రీ శోభకృత్ నామ సంవత్సరం,
ఉత్తరాయణం, హేమంత ఋతువు
పుష్య మాసం
తిథి: బ.తదియ తె.4.02 వరకు(తెల్లవారితే సోమవారం)
తదుపరి చవితి
నక్షత్రం: మఖ ప.2.34 వరకు
తదుపరి పుబ్బ
వర్జ్యం: రా.11.27 నుండి 1.11 వరకు
దుర్ముహూర్తం: సా.4.23 నుండి 5.11 వరకు
రాహుకాలం: సా.4.30 నుండి 6.00 వరకు
యమగండం: ప.12.00 నుండి 1.30 వరకు
శుభసమయాలు: లేవు
––––––––––––––––––––––––––
పంచాంగం: సోమవారం, 29.01.24
–––––––––––––––––––––––––
శ్రీ శోభకృత్ నామ సంవత్సరం,
ఉత్తరాయణం, హేమంత ఋతువు
పుష్య మాసం
తిథి: బ.చవితి తె.6.18 వరకు(తెల్లవారితే మంగళవారం)
తదుపరి పంచమి
నక్షత్రం: పుబ్బ సా.5.11 వరకు
తదుపరి ఉత్తర
వర్జ్యం: రా.1.11 నుండి 2.55 వరకు
దుర్ముహూర్తం: ప.12.36 నుండి 1.24 వరకు
తదుపరి ప.2.53 నుండి 3.41 వరకు
రాహుకాలం: ఉ.7.30 నుండి 9.00 వరకు
యమగండం: ఉ.10.30 నుండి 12.00 వరకు
శుభసమయాలు: లేవు
సంకటహర చతుర్ధి
–––––––––––––––––––––––––––
పంచాంగం: మంగళవారం, 30.01.24
–––––––––––––––––––––––––––
శ్రీ శోభకృత్ నామ సంవత్సరం,
ఉత్తరాయణం, హేమంత ఋతువు
పుష్య మాసం
తిథి: బ.పంచమి పూర్తి(24 గంటలు)
నక్షత్రం: ఉత్తర రా.7.47 వరకు
తదుపరి హస్త
వర్జ్యం: తె.5.03 నుండి 6.47 వరకు (తెల్లవారితే బుధవారం)
దుర్ముహూర్తం: ఉ.8.49 నుండి 9.37 వరకు
తదుపరి రా.10.58 నుండి 11.46 వరకు
రాహుకాలం: ప.3.00 నుండి 4.30 వరకు
యమగండం: ఉ.9.00 నుండి 10.30 వరకు
శుభసమయాలు: లేవు
–––––––––––––––––––––––––––
పంచాంగం: బుధవారం, 31.01.24
––––––––––––––––––––
శ్రీ శోభకృత్ నామ సంవత్సరం,
ఉత్తరాయణం, హేమంత ఋతువు
పుష్య మాసం
తిథి: బ.పంచమి ఉ.8.18 వరకు
తదుపరి షష్ఠి
నక్షత్రం: హస్త రా.10.12 వరకు
తదుపరి చిత్త
వర్జ్యం: లేదు
దుర్ముహూర్తం: ఉ.11.51 నుండి 12.39 వరకు
రాహుకాలం: ప.12.00 నుండి 1.30 వరకు
యమగండం: ఉ.7.30 నుండి 9.00 వరకు
శుభసమయాలు: లేవు
–––––––––––––––––––––––––––
పంచాంగం: గురువారం, 01.02.24
–––––––––––––––––––––
శ్రీ శోభకృత్ నామ సంవత్సరం,
ఉత్తరాయణం, హేమంత ఋతువు
పుష్య మాసం
తిథి: బ.షష్ఠి ఉ.10.06 వరకు
తదుపరి సప్తమి
నక్షత్రం: చిత్త రా.12.16 వరకు
తదుపరి స్వాతి
వర్జ్యం: ఉ.6.55 నుండి 8.39 వరకు
దుర్ముహూర్తం: ఉ.10.20 నుండి 11.08 వరకు
తదుపరి ప.2.53 నుండి 3.41 వరకు
రాహుకాలం: ప.1.30 నుండి 3.00 వరకు
యమగండం: ఉ.6.00 నుండి 7.30 వరకు
శుభసమయాలు: సా.4.09 నుండి 5.57 వరకు
క్రయవిక్రయాలు, అగ్రిమెంట్లు, రిజిస్ట్రేషన్లు.
––––––––––––––––––––––––––
పంచాంగం: శుక్రవారం, 02.02.24
–––––––––––––––––––––––––
శ్రీ శోభకృత్ నామ సంవత్సరం,
ఉత్తరాయణం, హేమంత ఋతువు
పుష్య మాసం
తిథి: బ.సప్తమి ఉ.11.30 వరకు
తదుపరి అష్టమి
నక్షత్రం: స్వాతి రా.1.58 వరకు
తదుపరి విశాఖ
వర్జ్యం: ఉ.6.10 నుండి 7.53 వరకు
దుర్ముహూర్తం: ఉ.8.49 నుండి 9.37 వరకు
తదుపరి ప.12.37 నుండి 1.25 వరకు
రాహుకాలం: ఉ.10.30 నుండి 12.00 వరకు
యమగండం: ప.3.00 నుండి 4.30 వరకు
శుభసమయాలు: లేవు
–––––––––––––––––––––––––
పంచాంగం: శనివారం, 03.02.24
––––––––––––––––––––––
శ్రీ శోభకృత్ నామ సంవత్సరం,
ఉత్తరాయణం, హేమంత ఋతువు
పుష్య మాసం
తిథి: బ.అష్టమి ప.12.25 వరకు
తదుపరి నవమి
నక్షత్రం: విశాఖ రా.3.07 వరకు
తదుపరి అనూరాధ
వర్జ్యం: ఉ.7.51 నుండి 9.31 వరకు
దుర్ముహూర్తం: ఉ.6.33 నుండి 8.05 వరకు
రాహుకాలం: ఉ.9.00 నుండి 10.30 వరకు
యమగండం: ప.1.30 నుండి 3.00 వరకు
శుభసమయాలు: లేవు
––––––––––––––––––––––––––––––
త‌ప్ప‌క చ‌ద‌వండి: పంచాంగం: జ‌న‌వ‌రి 7-20 (2024)

Leave A Reply

Your email address will not be published.