పంచాంగం: అక్టోబ‌రు 1-31 (2023)

పంచాంగం: ఆదివారం, 01.10.23
–––––––––––––––––––––––
శ్రీశోభకృత్నామ సంవత్సరం,
దక్షిణాయణం, వర్ష ఋతువు
భాద్రపద మాసం
తిథి: బ.విదియ ప.12.13 వరకు
తదుపరి తదియ
నక్షత్రం: అశ్వని రా.11.10 వరకు
తదుపరి భరణి
వర్జ్యం: రా.7.19 నుండి 8.52 వరకు
దుర్ముహూర్తం: సా.4.11 నుండి 5.01 వరకు
రాహుకాలం: సా.4.30 నుండి 6.00 వరకు
యమగండం: ప.12.00 నుండి 1.30 వరకు
శుభసమయాలు: ప.2.11 నుండి 3.42 వరకు క్రయవిక్రయాలు, అగ్రిమెంట్లు, ఆర్థిక లావాదేవీలు.
ఉండ్రాళ్ల తదియ
––––––––––––––––––––––––––
పంచాంగం: సోమవారం, 02.10.23
–––––––––––––––––––––––––
శ్రీశోభకృత్నామ సంవత్సరం,
దక్షిణాయణం, వర్ష ఋతువు
భాద్రపద మాసం
తిథి: బ.తదియ ఉ.10.43 వరకు
తదుపరి చవితి
నక్షత్రం: భరణి రా.10.34 వరకు
తదుపరి కృత్తిక
వర్జ్యం: ఉ.8.32 నుండి 10.05 వరకు
దుర్ముహూర్తం: ప.12.15 నుండి 1.03 వరకు
తదుపరి ప.2.36 నుండి 3.24 వరకు
రాహుకాలం: ఉ.7.30 నుండి 9.00 వరకు
యమగండం: ఉ.10.30 నుండి 12.00 వరకు
శుభసమయాలు: లేవు
సంకటహర చతుర్ధి
–––––––––––––––––––––––––––
పంచాంగం: మంగళవారం, 03.10.23
–––––––––––––––––––––––––––
శ్రీశోభకృత్నామ సంవత్సరం,
దక్షిణాయణం, వర్ష ఋతువు
భాద్రపద మాసం
తిథి: బ.చవితి ఉ.9.35 వరకు
తదుపరి పంచమి
నక్షత్రం: కృత్తిక రా.10.24 వరకు
తదుపరి రోహిణి
వర్జ్యం: ఉ.10.28 నుండి 12.03 వరకు
దుర్ముహూర్తం: ఉ.8.16 నుండి 9.05 వరకు
తదుపరి రా.10.36 నుండి 11.27 వరకు
రాహుకాలం: ప.3.00 నుండి 4.30 వరకు
యమగండం: ఉ.9.00 నుండి 10.30 వరకు
శుభసమయాలు: లేవు
–––––––––––––––––––––––––––
పంచాంగం: బుధవారం, 04.10.23
––––––––––––––––––––
శ్రీశోభకృత్నామ సంవత్సరం,
దక్షిణాయణం, వర్ష ఋతువు
భాద్రపద మాసం
తిథి: బ.పంచమి ఉ.8.55 వరకు
తదుపరి షష్ఠి
నక్షత్రం: రోహిణి రా.10.42 వరకు
తదుపరి మృగశిర
వర్జ్యం: తె.4.28 నుండి 6.07 వరకు(తెల్లవారితే గురువారం)
దుర్ముహూర్తం: ప.11.26 నుండి 12.14 వరకు
రాహుకాలం: ప.12.00 నుండి 1.30 వరకు
యమగండం: ఉ.7.30 నుండి 9.00 వరకు
శుభసమయాలు: లేవు
–––––––––––––––––––––––––––
పంచాంగం: గురువారం, 05.10.23
–––––––––––––––––––––
శ్రీశోభకృత్నామ సంవత్సరం,
దక్షిణాయణం, వర్ష ఋతువు
భాద్రపద మాసం
తిథి: బ.షష్ఠి ఉ.8.46 వరకు
తదుపరి సప్తమి
నక్షత్రం: మృగశిర రా.11.27 వరకు
తదుపరి ఆరుద్ర
వర్జ్యం: లేదు
దుర్ముహూర్తం: ఉ.9.51 నుండి 10.37 వరకు
తదుపరి ప.2.37 నుండి 3.23 వరకు
రాహుకాలం: ప.1.30 నుండి 3.00 వరకు
యమగండం: ఉ.6.00 నుండి 7.30 వరకు
శుభసమయాలు: ఉ.11.01 నుండి 11.54 వరకు, తిరిగి సా.4.11 నుండి 5.56 వరకు క్రయవిక్రయాలు, అగ్రిమెంట్లు, రిజిస్ట్రేషన్లు.
––––––––––––––––––––––––––
పంచాంగం: శుక్రవారం, 06.10.23
–––––––––––––––––––––––––
శ్రీశోభకృత్నామ సంవత్సరం,
దక్షిణాయణం, వర్ష ఋతువు
భాద్రపద మాసం
తిథి: బ.సప్తమి ఉ.9.11 వరకు
తదుపరి అష్టమి
నక్షత్రం: ఆరుద్ర రా.12.44 వరకు
తదుపరి పునర్వసు
వర్జ్యం: ఉ.8.19. నుండి 10.00 వరకు
దుర్ముహూర్తం: ఉ.8.17 నుండి 9.04 వరకు
తదుపరి ప.12.13 నుండి 1.01 వరకు
రాహుకాలం: ఉ.10.30 నుండి 12.00 వరకు
యమగండం: ప.3.00 నుండి 4.30 వరకు
శుభసమయాలు: లేవు
–––––––––––––––––––––––––
పంచాంగం: శనివారం, 07.10.23
––––––––––––––––––––––
శ్రీశోభకృత్నామ సంవత్సరం,
దక్షిణాయణం, వర్ష ఋతువు
భాద్రపద మాసం
తిథి: బ.అష్టమి ఉ.10.05 వరకు
తదుపరి నవమి
నక్షత్రం: పునర్వసు రా.2.31 వరకు
తదుపరి పుష్యమి
వర్జ్యం: ప.1.36 నుండి 3.21 వరకు
దుర్ముహూర్తం: ఉ.5.55 నుండి 7.29 వరకు
రాహుకాలం: ఉ.9.00 నుండి 10.30 వరకు
యమగండం: ప.1.30 నుండి 3.00 వరకు
శుభసమయాలు: లేవు
––––––––––––––––––––––––––––
పంచాంగం: ఆదివారం, 08.10.23
–––––––––––––––––––––––
శ్రీశోభకృత్నామ సంవత్సరం,
దక్షిణాయణం, వర్ష ఋతువు
భాద్రపద మాసం
తిథి: బ.నవమి ఉ.11.25 వరకు
తదుపరి దశమి
నక్షత్రం: పుష్యమి తె.4.36 వరకు (తెల్లవారితే సోమవారం)
తదుపరి ఆశ్లేష
వర్జ్యం: ప.11.11 నుండి 12.55 వరకు
దుర్ముహూర్తం: సా.4.06 నుండి 4.55 వరకు
రాహుకాలం: సా.4.30 నుండి 6.00 వరకు
యమగండం: ప.12.00 నుండి 1.30 వరకు
శుభసమయాలు: ప.2.11 నుండి 3.26 వరకు క్రయవిక్రయాలు, అగ్రిమెంట్లు, ఆర్థిక లావాదేవీలు.
–––––––––––––––––––––––––
పంచాంగం: సోమవారం, 09.10.23
–––––––––––––––––––––––––
శ్రీశోభకృత్నామ సంవత్సరం,
దక్షిణాయణం, వర్ష ఋతువు
భాద్రపద మాసం
తిథి: బ.దశమి ప.1.10 వరకు
తదుపరి ఏకాదశి
నక్షత్రం: ఆశ్లేష పూర్తి (24 గంటలు)
వర్జ్యం: సా.6.44 నుండి 8.30 వరకు
దుర్ముహూర్తం: ప.12.12 నుండి 12.59 వరకు
తదుపరి ప.2.33 నుండి 3.21 వరకు
రాహుకాలం: ఉ.7.30 నుండి 9.00 వరకు
యమగండం: ఉ.10.30 నుండి 12.00 వరకు
శుభసమయాలు: లేవు
–––––––––––––––––––––––––
పంచాంగం: మంగళవారం, 10.10.23
–––––––––––––––––––––––––
శ్రీశోభకృత్నామ సంవత్సరం,
దక్షిణాయణం, వర్ష ఋతువు
భాద్రపద మాసం
తిథి: బ.ఏకాదశి ప.3.10 వరకు
తదుపరి ద్వాదశి
నక్షత్రం: ఆశ్లేష ఉ.7.03 వరకు
తదుపరి మఖ
వర్జ్యం: రా.8.21 నుండి 10.07 వరకు
దుర్ముహూర్తం: ఉ.8.17 నుండి 9.03 వరకు
తదుపరి రా.10.33 నుండి 11.23 వరకు
రాహుకాలం: ప.3.00 నుండి 4.30 వరకు
యమగండం: ఉ.9.00 నుండి 10.30 వరకు
శుభసమయాలు: లేవు
మతత్రయ ఏకాదశి.
–––––––––––––––––––––––––
పంచాంగం: బుధవారం, 11.10.23
––––––––––––––––––––
శ్రీశోభకృత్నామ సంవత్సరం,
దక్షిణాయణం, వర్ష ఋతువు
భాద్రపద మాసం
తిథి: బ.ద్వాదశి సా.5.11 వరకు
తదుపరి త్రయోదశి
నక్షత్రం: మఖ ఉ.9.39 వరకు
తదుపరి పుబ్బ
వర్జ్యం: సా.6.30 నుండి 8.16 వరకు
దుర్ముహూర్తం: ప.11.24 నుండి 12.11 వరకు
రాహుకాలం: ప.12.00 నుండి 1.30 వరకు
యమగండం: ఉ.7.30 నుండి 9.00 వరకు
శుభసమయాలు: లేవు
యతీ మహాలయం.
–––––––––––––––––––––––––
పంచాంగం: గురువారం, 12.10.23
–––––––––––––––––––––
శ్రీశోభకృత్నామ సంవత్సరం,
దక్షిణాయణం, వర్ష ఋతువు
భాద్రపద మాసం
తిథి: బ.త్రయోదశి రా.7.14 వరకు
తదుపరి చతుర్దశి
నక్షత్రం: పుబ్బ ప.12.13 వరకు
తదుపరి ఉత్తర
వర్జ్యం: రా.8.08 నుండి 9.53 వరకు
దుర్ముహూర్తం: ఉ.9.49 నుండి 10.37 వరకు
తదుపరి ప.2.31 నుండి 3.18 వరకు
రాహుకాలం: ప.1.30 నుండి 3.00 వరకు
యమగండం: ఉ.6.00 నుండి 7.30 వరకు
శుభసమయాలు: సా.4.10 నుండి 5.57 వరకు, క్రయవిక్రయాలు, అగ్రిమెంట్లు, రిజిస్ట్రేషన్లు,ఆర్థిక లావాదేవీలు.
–––––––––––––––––––––––––
పంచాంగం: శుక్రవారం, 13.10.23
–––––––––––––––––––––––––
శ్రీశోభకృత్నామ సంవత్సరం,
దక్షిణాయణం, వర్ష ఋతువు
భాద్రపద మాసం
తిథి: బ.చతుర్దశి రా.9.02 వరకు
తదుపరి అమావాస్య
నక్షత్రం: ఉత్తర ప.2.37 వరకు
తదుపరి హస్త
వర్జ్యం: రా.11.44. నుండి 1.28 వరకు
దుర్ముహూర్తం: ఉ.8.16 నుండి 9.03 వరకు
తదుపరి ప.12.10 నుండి 12.56 వరకు
రాహుకాలం: ఉ.10.30 నుండి 12.00 వరకు
యమగండం: ప.3.00 నుండి 4.30 వరకు
శుభసమయాలు: లేవు
మాసశివరాత్రి.
–––––––––––––––––––––––––
పంచాంగం: శనివారం, 14.10.23
––––––––––––––––––––––
శ్రీశోభకృత్నామ సంవత్సరం,
దక్షిణాయణం, వర్ష ఋతువు
భాద్రపద మాసం
తిథి: అమావాస్య రా.10.29 వరకు
తదుపరి ఆశ్వీజ శుధ పాడ్యమి
నక్షత్రం: హస్త సా.4.42 వరకు
తదుపరి చిత్త
వర్జ్యం: రా.1.15 నుండి 2.58 వరకు
దుర్ముహూర్తం: ఉ.5.57 నుండి 7.30 వరకు
రాహుకాలం: ఉ.9.00 నుండి 10.30 వరకు
యమగండం: ప.1.30 నుండి 3.00 వరకు
శుభసమయాలు: లేవు
మహాలయ అమావాస్య.
–––––––––––––––––––––––––
పంచాంగం: ఆదివారం, 15.10.23
–––––––––––––––––––––––
శ్రీశోభకృత్నామ సంవత్సరం,
దక్షిణాయణం, వర్ష ఋతువు
ఆశ్వీజ మాసం
తిథి: శు.పాడ్యమి రా.11.28 వరకు
తదుపరి విదియ
నక్షత్రం: చిత్త సా.6.21 వరకు
తదుపరి స్వాతి
వర్జ్యం: రా.12.13 నుండి 1.53 వరకు
దుర్ముహూర్తం: సా.4.04 నుండి 4.50 వరకు
రాహుకాలం: సా.4.30 నుండి 6.00 వరకు
యమగండం: ప.12.00 నుండి 1.30 వరకు
శుభసమయాలు: ఉ.9.00 నుండి 11.15 వరకు తదుపరి ప.2.09 నుండి 3.46 వరకు.
క్రయవిక్రయాలు, అగ్రిమెంట్లు, ఆర్థిక లావాదేవీలు.
శరన్నవరాత్రులుప్రారంభం.
–––––––––––––––––––––––––
పంచాంగం: సోమవారం, 16.10.23
–––––––––––––––––––––––––
శ్రీశోభకృత్నామ సంవత్సరం,
దక్షిణాయణం, వర్ష ఋతువు
ఆశ్వీజ మాసం
తిథి: శు.విదియ రా.11.56 వరకు
తదుపరి తదియ
నక్షత్రం: స్వాతి రా.7.32 వరకు
తదుపరి విశాఖ
వర్జ్యం: రా.1.16 నుండి 2.56 వరకు
దుర్ముహూర్తం: ప.12.09 నుండి 12.56 వరకు
తదుపరి ప.2.30 నుండి 3.16 వరకు
రాహుకాలం: ఉ.7.30 నుండి 9.00 వరకు
యమగండం: ఉ.10.30 నుండి 12.00 వరకు
శుభసమయాలు: ప.1.32 నుండి 1.58 వరకు
క్రయవిక్రయాలు, అగ్రిమెంట్లు, రిజిస్ట్రేషనుల్లు,ఆర్థిక లావాదేవీలు.
–––––––––––––––––––––––––
పంచాంగం: మంగళవారం, 17.10.23
–––––––––––––––––––––––––
శ్రీశోభకృత్నామ సంవత్సరం,
దక్షిణాయణం, వర్ష ఋతువు
ఆశ్వీజ మాసం
తిథి: శు.తదియ రా.11.56 వరకు
తదుపరి చవితి
నక్షత్రం: విశాఖ రా.8.11 వరకు
తదుపరి అనూరాధ
వర్జ్యం: రా.12.15 నుండి 1.52 వరకు
దుర్ముహూర్తం: ఉ.8.14 నుండి 9.03 వరకు
తదుపరి రా.10.32 నుండి 11.21 వరకు
రాహుకాలం: ప.3.00 నుండి 4.30 వరకు
యమగండం: ఉ.9.00 నుండి 10.30 వరకు
శుభసమయాలు: లేవు
–––––––––––––––––––––––––
పంచాంగం: బుధవారం, 18.10.23
––––––––––––––––––––
శ్రీశోభకృత్నామ సంవత్సరం,
దక్షిణాయణం, వర్ష ఋతువు
ఆశ్వీజ మాసం
తిథి: శు.చవితి రా.11.26 వరకు
తదుపరి పంచమి
నక్షత్రం: అనూరాధ రా.8.26 వరకు
తదుపరి జ్యేష్ఠ
వర్జ్యం: రా.1.56 నుండి 3.33 వరకు
దుర్ముహూర్తం: ప.11.22 నుండి 12.09 వరకు
రాహుకాలం: ప.12.00 నుండి 1.30 వరకు
యమగండం: ఉ.7.30 నుండి 9.00 వరకు
శుభసమయాలు: లేవు
–––––––––––––––––––––––––
పంచాంగం: గురువారం, 19.10.23
–––––––––––––––––––––
శ్రీశోభకృత్నామ సంవత్సరం,
దక్షిణాయణం, వర్ష ఋతువు
ఆశ్వీజ మాసం
తిథి: శు.పంచమి రా.10.28 వరకు
తదుపరి షష్ఠి
నక్షత్రం: జ్యేష్ఠ రా.8.10 వరకు
తదుపరి మూల
వర్జ్యం: ప.3.57 నుండి 5.28 వరకు
దుర్ముహూర్తం: ఉ.9.49 నుండి 10.39 వరకు
తదుపరి ప.2.28 నుండి 3.15 వరకు
రాహుకాలం: ప.1.30 నుండి 3.00 వరకు
యమగండం: ఉ.6.00 నుండి 7.30 వరకు
శుభసమయాలు: లేవు
–––––––––––––––––––––––––
పంచాంగం: శుక్రవారం, 20.10.23
–––––––––––––––––––––––––
శ్రీశోభకృత్నామ సంవత్సరం,
దక్షిణాయణం, వర్ష ఋతువు
ఆశ్వీజ మాసం
తిథి: శు.షష్ఠి రా.9.06 వరకు
తదుపరి సప్తమి
నక్షత్రం: మూల రా.7.31 వరకు
తదుపరి పూర్వాషాఢ
వర్జ్యం: సా.5.56 నుండి 7.32 వరకు
తదుపరి తె.4.43 నుండి 6.14 వరకు (తెల్లవారితే శనివారం)
దుర్ముహూర్తం: ఉ.8.16 నుండి 9.03 వరకు
తదుపరి ప.12.09 నుండి 12.56 వరకు
రాహుకాలం: ఉ.10.30 నుండి 12.00 వరకు
యమగండం: ప.3.00 నుండి 4.30 వరకు
శుభసమయాలు: లేవు
సరస్వతీ పూజ.
–––––––––––––––––––––––––
పంచాంగం: శనివారం, 21.10.23
––––––––––––––––––––––
శ్రీశోభకృత్నామ సంవత్సరం,
దక్షిణాయణం, వర్ష ఋతువు
ఆశ్వీజ మాసం
తిథి: శు.సప్తమి రా.7.22 వరకు
తదుపరి అష్టమి
నక్షత్రం: పూర్వాషాఢ సా.6.31 వరకు
తదుపరి ఉత్తరాషాఢ
వర్జ్యం: రా.2.04 నుండి 3.34 వరకు
దుర్ముహూర్తం: ఉ.5.56 నుండి 7.28 వరకు
రాహుకాలం: ఉ.9.00 నుండి 10.30 వరకు
యమగండం: ప.1.30 నుండి 3.00 వరకు
శుభసమయాలు: లేవు
–––––––––––––––––––––––––
పంచాంగం: ఆదివారం, 22.10.23
–––––––––––––––––––––––
శ్రీశోభకృత్నామ సంవత్సరం,
దక్షిణాయణం, శరదృతువు,
ఆశ్వయుజ మాసం
తిథి: శు.అష్టమి సా.5.21 వరకు
తదుపరి నవమి
నక్షత్రం: ఉత్తరాషాఢ సా.5.13 వరకు
తదుపరి శ్రవణం
వర్జ్యం: రా.8.57 నుండి 10.28 వరకు
దుర్ముహూర్తం: సా.3.58 నుండి 4.44 వరకు
రాహుకాలం: సా.4.30 నుండి 6.00 వరకు
యమగండం: ప.12.00 నుండి 1.30 వరకు
శుభసమయాలు: లేవు
దుర్గాష్టమి
–––––––––––––––––––––––––
పంచాంగం: సోమవారం, 23.10.23
–––––––––––––––––––––––––
శ్రీశోభకృత్నామ సంవత్సరం,
దక్షిణాయణం, శరదృతువు,
ఆశ్వయుజ మాసం
తిథి: శు.నవమి ప.3.07 వరకు
తదుపరి దశమి
నక్షత్రం: శ్రవణం ప.3.43 వరకు
తదుపరి ధనిష్ఠ
వర్జ్యం: రా.7.26 నుండి 8.56 వరకు
దుర్ముహూర్తం: ప.12.07 నుండి 12.54 వరకు
తదుపరి ప.2.25 నుండి 3.12 వరకు
రాహుకాలం: ఉ.7.30 నుండి 9.00 వరకు
యమగండం: ఉ.10.30 నుండి 12.00 వరకు
శుభసమయాలు: లేవు
మహానవమి ,విజయ దశమి.
–––––––––––––––––––––––––
పంచాంగం: మంగళవారం, 24.10.23
–––––––––––––––––––––––––
శ్రీశోభకృత్నామ సంవత్సరం,
దక్షిణాయణం, శరదృతువు,
ఆశ్వయుజ మాసం
తిథి: శు.దశమి ప.12.48 వరకు
తదుపరి ఏకాదశి
నక్షత్రం: ధనిష్ఠ ప.2.06 వరకు
తదుపరి శతభిషం
వర్జ్యం: రా.8.50 నుండి 10.17 వరకు
దుర్ముహూర్తం: ఉ.8.16 నుండి 9.04 వరకు
తదుపరి రా.10.30 నుండి 11.21 వరకు
రాహుకాలం: ప.3.00 నుండి 4.30 వరకు
యమగండం: ఉ.9.00 నుండి 10.30 వరకు
శుభసమయాలు: లేవు
–––––––––––––––––––––––––
పంచాంగం: బుధవారం, 25.10.23
––––––––––––––––––––
శ్రీశోభకృత్నామ సంవత్సరం,
దక్షిణాయణం, శరదృతువు,
ఆశ్వయుజ మాసం
తిథి: శు.ఏకాదశి ఉ.10.24 వరకు
తదుపరి ద్వాదశి
నక్షత్రం: శతభిషం ప.12.26 వరకు
తదుపరి పూర్వాభాద్ర
వర్జ్యం: సా.6.23 నుండి 7.54 వరకు
దుర్ముహూర్తం: ప.11.20 నుండి 12.09 వరకు
రాహుకాలం: ప.12.00 నుండి 1.30 వరకు
యమగండం: ఉ.7.30 నుండి 9.00 వరకు
శుభసమయాలు: ఉ.9.00 నుండి 9.58 వరకు
క్రయవిక్రయాలు, అగ్రిమెంట్లు, రిజిస్ట్రేషన్లు,ఆర్థిక లావాదేవీలు.
మతత్రయ ఏకాదశి
–––––––––––––––––––––––––
పంచాంగం: గురువారం, 26.10.23
–––––––––––––––––––––
శ్రీశోభకృత్నామ సంవత్సరం,
దక్షిణాయణం, శరదృతువు,
ఆశ్వయుజ మాసం
తిథి: శు.ద్వాదశి ఉ.8.32 వరకు
తదుపరి త్రయోదశి తె.5.47 వరకు (తెల్లవారితే శుక్రవారం)
నక్షత్రం: పూర్వాభాద్ర ఉ.10.47 వరకు
తదుపరి ఉత్తరాభాద్ర
వర్జ్యం: రా.7.47 నుండి 9.16 వరకు
దుర్ముహూర్తం: ఉ.9.50 నుండి 10.35 వరకు
తదుపరి ప.2.25 నుండి 3.11 వరకు
రాహుకాలం: ప.1.30 నుండి 3.00 వరకు
యమగండం: ఉ.6.00 నుండి 7.30 వరకు
శుభసమయాలు: సా.4.09 నుండి 5.56 వరకు
క్రయవిక్రయాలు, అగ్రిమెంట్లు, రిజిస్ట్రేషన్లు,ఆర్థిక లావాదేవీలు.
–––––––––––––––––––––––––
పంచాంగం: శుక్రవారం, 27.10.23
–––––––––––––––––––––––––
శ్రీశోభకృత్నామ సంవత్సరం,
దక్షిణాయణం, శరదృతువు,
ఆశ్వయుజ మాసం
తిథి: శు.చతుర్దశి రా.3.44 వరకు
తదుపరి పౌర్ణమి
నక్షత్రం: ఉత్తరాభాద్ర ఉ.9.16 వరకు
తదుపరి రేవతి
వర్జ్యం: రా.8.36 నుండి 10.08 వరకు
దుర్ముహూర్తం: ఉ.8.16 నుండి 9.04 వరకు
తదుపరి ప.12.07 నుండి 12.54 వరకు
రాహుకాలం: ఉ.10.30 నుండి 12.00 వరకు
యమగండం: ప.3.00 నుండి 4.30 వరకు
శుభసమయాలు: ప.2.03 నుండి 2.57 వరకు
క్రయవిక్రయాలు, అగ్రిమెంట్లు, రిజిస్ట్రేషన్లు,ఆర్థిక లావాదేవీలు.
–––––––––––––––––––––––––
పంచాంగం: శనివారం, 28.10.23
––––––––––––––––––––––
శ్రీశోభకృత్నామ సంవత్సరం,
దక్షిణాయణం, శరదృతువు,
ఆశ్వయుజ మాసం
తిథి: పౌర్ణమి రా.1.57 వరకు
తదుపరి బహుళ పాడ్యమి
నక్షత్రం: రేవతి ఉ.7.56 వరకు
తదుపరి అశ్వని
వర్జ్యం: రా.3.04 నుండి 4.36 వరకు
దుర్ముహూర్తం: ఉ.6.01 నుండి 7.32 వరకు
రాహుకాలం: ఉ.9.00 నుండి 10.30 వరకు
యమగండం: ప.1.30 నుండి 3.00 వరకు
శుభసమయాలు: ఉ.10.34 నుండి 11.53 వరకు
క్రయవిక్రయాలు, అగ్రిమెంట్లు, రిజిస్ట్రేషన్లు,ఆర్థిక లావాదేవీలు.
పాక్షిక చంద్ర గ్రహణం,వాల్మీకి జయంతి
పాక్షికచంద్ర గ్రహణం…
–––––––––––––––––––––––
పంచాంగం: ఆదివారం, 29.10.23
–––––––––––––––––––––––
శ్రీశోభకృత్నామ సంవత్సరం,
దక్షిణాయణం, శరదృతువు,
ఆశ్వయుజ మాసం
తిథి: బ.పాడ్యమి రా.12.32 వరకు
తదుపరి విదియ
నక్షత్రం: అశ్వని ఉ.6.55 వరకు
తదుపరి భరణి
వర్జ్యం: సా.4.12 నుండి 5.46 వరకు
దుర్ముహూర్తం: సా.3.54 నుండి 4.40 వరకు
రాహుకాలం: సా.4.30 నుండి 6.00 వరకు
యమగండం: ప.12.00 నుండి 1.30 వరకు
శుభసమయాలు: ప.2.09 నుండి 3.34 వరకు
క్రయవిక్రయాలు,అగ్రిమెంట్లు,ఆర్థిక లావాదేవీలు.
–––––––––––––––––––––––––
పంచాంగం: సోమవారం, 30.10.23
–––––––––––––––––––––––––
శ్రీశోభకృత్నామ సంవత్సరం,
దక్షిణాయణం, శరదృతువు,
ఆశ్వయుజ మాసం
తిథి: బ.విదియ రా.11.30 వరకు
తదుపరి తదియ
నక్షత్రం: భరణి ఉ.6.11 వరకు
తదుపరి కృత్తిక
వర్జ్యం: సా.6.05 నుండి 7.42 వరకు
దుర్ముహూర్తం: ప.12.06 నుండి 12.52 వరకు
తదుపరి ప.2.23 నుండి 3.10 వరకు
రాహుకాలం: ఉ.7.30 నుండి 9.00 వరకు
యమగండం: ఉ.10.30 నుండి 12.00 వరకు
శుభసమయాలు: లేవు
–––––––––––––––––––––––––
పంచాంగం: మంగళవారం, 31.10.23
–––––––––––––––––––––––––
శ్రీశోభకృత్నామ సంవత్సరం,
దక్షిణాయణం, శరదృతువు,
ఆశ్వయుజ మాసం
తిథి: బ.తదియ రా.10.54 వరకు
తదుపరి చవితి
నక్షత్రం: కృత్తిక ఉ.6.01 వరకు
తదుపరి రోహిణి
వర్జ్యం: రా.10.03 నుండి 11.42 వరకు
దుర్ముహూర్తం: ఉ.8.19 నుండి 9.04 వరకు
తదుపరి రా.10.29 నుండి 11.18 వరకు
రాహుకాలం: ప.3.00 నుండి 4.30 వరకు
యమగండం: ఉ.9.00 నుండి 10.30 వరకు
శుభసమయాలు: లేవు


త‌ప్ప‌క‌చ‌ద‌వండి: పంచాంగం : సెప్టెంబ‌రు 10-30 (2023)

1 Comment
  1. […] త‌ప్ప‌క‌చ‌ద‌వండి: పంచాంగం: అక్టోబ‌రు 1-31 (2023) […]

Leave A Reply

Your email address will not be published.