పంచాంగం: మార్చి 17- 30 (2024)

పంచాంగం: ఆదివారం, 17.03.24.
–––––––––––––––––––––––
శ్రీ శోభకృత్ నామ సంవత్సరం,
ఉత్తరాయణం, శిశిర ఋతువు
ఫాల్గుణ మాసం
తిథి: శు.అష్టమి రా.2.24 వరకు
తదుపరి నవమి
నక్షత్రం: మృగశిర రా.9.15 వరకు
తదుపరి ఆరుద్ర
వర్జ్యం: తె.5.51 నుండి 7.31 వరకు (తెల్లవారితే సోమవారం)
దుర్ముహూర్తం: సా.4.31 నుండి 5.17 వరకు
రాహుకాలం: సా.4.30 నుండి 6.00 వరకు
యమగండం: ప.12.00 నుండి 1.30 వరకు
శుభసమయాలు: లేవు
––––––––––––––––––––––––––––
పంచాంగం: సోమవారం, 18.03.24
–––––––––––––––––––––––
శ్రీ శోభకృత్ నామ సంవత్సరం,
ఉత్తరాయణం, శిశిర ఋతువు
ఫాల్గుణ మాసం
తిథి: శు.నవమి రా.2.16 వరకు
తదుపరి దశమి
నక్షత్రం: ఆరుద్ర రా.9.45 వరకు
తదుపరి పునర్వసు
వర్జ్యం: లేదు
దుర్ముహూర్తం: ప.12.33 నుండి 1.21 వరకు
తదుపరి ప.2.55 నుండి 3.45
రాహుకాలం: ఉ.7.30 నుండి 9.00 వరకు
యమగండం: ఉ.10.30 నుండి 12.00 వరకు
శుభసమయాలు: లేవు
––––––––––––––––––––––––––––
పంచాంగం: మంగళవారం, 19.03.24
–––––––––––––––––––––––
శ్రీ శోభకృత్ నామ సంవత్సరం,
ఉత్తరాయణం, శిశిర ఋతువు
ఫాల్గుణ మాసం
తిథి: శు.దశమి రా.2.49 వరకు
తదుపరి ఏకాదశి
నక్షత్రం: పునర్వసు రా.10.47 వరకు
తదుపరి పుష్యమి
వర్జ్యం: ఉ.10.18 నుండి 11.58 వరకు
దుర్ముహూర్తం: ఉ.8.31 నుండి 9.19 వరకు
తదుపరి రా.10.57 నుండి 11.45 వరకు
రాహుకాలం: ప.3.00 నుండి 4.30 వరకు
యమగండం: ఉ.9.00 నుండి 10.30 వరకు
శుభసమయాలు: లేవు
––––––––––––––––––––––––––––
పంచాంగం: బుధవారం, 20.03.24
–––––––––––––––––––––––
శ్రీ శోభకృత్ నామ సంవత్సరం,
ఉత్తరాయణం, శిశిర ఋతువు
ఫాల్గుణ మాసం
తిథి: శు.ఏకాదశి రా.3.57 వరకు
తదుపరి ద్వాదశి
నక్షత్రం: పుష్యమి రా.12.33 వరకు
తదుపరి ఆశ్లేష
వర్జ్యం: ఉ.7.20 నుండి 9.01 వరకు
దుర్ముహూర్తం: ఉ.11.43 నుండి 12.31 వరకు
రాహుకాలం: ప.12.00 నుండి 1.30 వరకు
యమగండం: ఉ.7.30 నుండి 9.00 వరకు
శుభసమయాలు: ఉ.9.01 నుండి 9.57 వరకు
తదుపరి ప.1.40 నుండి 2.49 వరకు క్రయవిక్రయాలు, అగ్రిమెంట్లు, రిజిస్ట్రేషన్లు
సర్వఏకాదశి.
––––––––––––––––––––––––––––
పంచాంగం: గురువారం, 21.03.24
–––––––––––––––––––––––
శ్రీ శోభకృత్ నామ సంవత్సరం,
ఉత్తరాయణం, శిశిర ఋతువు
ఫాల్గుణ మాసం
తిథి: శు.ద్వాదశి తె.5.25 వరకు(తెల్లవారితే శుక్రవారం)
తదుపరి త్రయోదశి
నక్షత్రం: ఆశ్లేష రా.2.22 వరకు
తదుపరి మఖ
వర్జ్యం: ప.2.16 నుండి 4.00 వరకు
దుర్ముహూర్తం: ఉ.10.07 నుండి 10.55 వరకు
తదుపరి ప.2.57 నుండి 3.45 వరకు
రాహుకాలం: ప.1.30 నుండి 3.00 వరకు
యమగండం: ఉ.6.00 నుండి 7.30 వరకు
శుభసమయాలు: లేవు
––––––––––––––––––––––––––––
పంచాంగం: శుక్రవారం, 22.03.24
–––––––––––––––––––––––
శ్రీ శోభకృత్ నామ సంవత్సరం,
ఉత్తరాయణం, శిశిర ఋతువు
ఫాల్గుణ మాసం
తిథి: శు.త్రయోదశి పూర్తి(24 గంటలు)
నక్షత్రం: మఖ తె.4.46 వరకు(తెల్లవారితే శనివారం)
తదుపరి పుబ్బ
వర్జ్యం: ప.3.35 నుండి 5.19 వరకు
దుర్ముహూర్తం: ఉ.8.29 నుండి 9.17 వరకు
తదుపరి ప.12.32 నుండి 1.20 వరకు
రాహుకాలం: ఉ.10.30 నుండి 12.00 వరకు
యమగండం: ప.3.00 నుండి 4.30 వరకు
శుభసమయాలు: ప.1.27 నుండి 2.21 వరకు క్రయవిక్రయాలు, అగ్రిమెంట్లు, రిజిస్ట్రేషన్లు
––––––––––––––––––––––––––––
పంచాంగం: శనివారం, 23.03.24
–––––––––––––––––––––––
శ్రీ శోభకృత్ నామ సంవత్సరం,
ఉత్తరాయణం, శిశిర ఋతువు
ఫాల్గుణ మాసం
తిథి: శు.త్రయోదశి ఉ.7.24 వరకు
తదుపరి చతుర్దశి
నక్షత్రం: పుబ్బ పూర్తి(24 గంటలు)
వర్జ్యం: ప.1.38 నుండి 3.22 వరకు
దుర్ముహూర్తం: ఉ.6.04 నుండి 7.43 వరకు
రాహుకాలం: ఉ.9.00 నుండి 10.30 వరకు
యమగండం: ప.1.30 నుండి 3.00 వరకు
శుభసమయాలు: లేవు
కామదహనం
––––––––––––––––––––––––––––
పంచాంగం: ఆదివారం, 24.03.24.
–––––––––––––––––––––––
శ్రీ శోభకృత్ నామ సంవత్సరం,
ఉత్తరాయణం, శిశిర ఋతువు
ఫాల్గుణ మాసం
తిథి: శు.చతుర్దశి ఉ.9.28 వరకు
తదుపరి పౌర్ణమి
నక్షత్రం: పుబ్బ ఉ.7.20 వరకు
తదుపరి ఉత్తర
వర్జ్యం: ప.3.20 నుండి 5.04 వరకు
దుర్ముహూర్తం: సా.4.34 నుండి 5.22 వరకు
రాహుకాలం: సా.4.30 నుండి 6.00 వరకు
యమగండం: ప.12.00 నుండి 1.30 వరకు
శుభసమయాలు: ప.2.03 నుండి 3.14 వరకు క్రయవిక్రయాలు, అగ్రిమెంట్లు, ఆర్థిక లావాదేవీలు.
హోళీ పౌర్ణమి
––––––––––––––––––––––––––––
పంచాంగం: సోమవారం, 25.03.24
–––––––––––––––––––––––
శ్రీ శోభకృత్ నామ సంవత్సరం,
ఉత్తరాయణం, శిశిర ఋతువు
ఫాల్గుణ మాసం
తిథి: పౌర్ణమి ఉ.11.34 వరకు
తదుపరి బహుళ పాడ్యమి
నక్షత్రం: ఉత్తర ఉ.9.58 వరకు
తదుపరి హస్త
వర్జ్యం: రా.7.15 నుండి 8.59 వరకు
దుర్ముహూర్తం: ప.12.31 నుండి 1.19 వరకు
తదుపరి ప.2.57 నుండి 3.45 వరకు
రాహుకాలం: ఉ.7.30 నుండి 9.00 వరకు
యమగండం: ఉ.10.30 నుండి 12.00 వరకు
శుభసమయాలు: ప.1.32 నుండి 1.57 వరకు క్రయవిక్రయాలు, అగ్రిమెంట్లు, రిజిస్ట్రేషన్లు, ఆర్థిక లావాదేవీలు.
శ్రీలక్ష్మీ జయంతి.
––––––––––––––––––––––––––––
పంచాంగం: మంగళవారం, 26.03.24
–––––––––––––––––––––––
శ్రీ శోభకృత్ నామ సంవత్సరం,
ఉత్తరాయణం, శిశిర ఋతువు
ఫాల్గుణ మాసం
తిథి: బ.పాడ్యమి ప.1.33 వరకు
తదుపరి విదియ
నక్షత్రం: హస్త ప.12.28 వరకు
తదుపరి చిత్త
వర్జ్యం: రా.9.13 నుండి 10.57 వరకు
దుర్ముహూర్తం: ఉ.8.27 నుండి 9.15 వరకు
తదుపరి రా.10.55 నుండి 11.43 వరకు
రాహుకాలం: ప.3.00 నుండి 4.30 వరకు
యమగండం: ఉ.9.00 నుండి 10.30 వరకు
శుభసమయాలు: లేవు
––––––––––––––––––––––––––––
పంచాంగం: బుధవారం, 27.03.24
–––––––––––––––––––––––
శ్రీ శోభకృత్ నామ సంవత్సరం,
ఉత్తరాయణం, శిశిర ఋతువు
ఫాల్గుణ మాసం
తిథి: బ.విదియ ప.3.12 వరకు
తదుపరి తదియ
నక్షత్రం: చిత్త ప.2.41 వరకు
తదుపరి స్వాతి
వర్జ్యం: రా.8.44 నుండి 10.24 వరకు
దుర్ముహూర్తం: ఉ.10.42 నుండి 12.30 వరకు
రాహుకాలం: ప.12.00 నుండి 1.30 వరకు
యమగండం: ఉ.7.30 నుండి 9.00 వరకు
శుభసమయాలు: ప.2.10 నుండి 3.36 వరకు
క్రయవిక్రయాలు, అగ్రిమెంట్లు, రిజిస్ట్రేషన్లు, ఆర్థిక లావాదేవీలు.
––––––––––––––––––––––––––––
పంచాంగం: గురువారం, 28.03.24
–––––––––––––––––––––––
శ్రీ శోభకృత్ నామ సంవత్సరం,
ఉత్తరాయణం, శిశిర ఋతువు
ఫాల్గుణ మాసం
తిథి: బ.తదియ సా.4.29 వరకు
తదుపరి చవితి
నక్షత్రం: స్వాతి సా.4.31 వరకు
తదుపరి విశాఖ
వర్జ్యం: రా.10.28 నుండి 12.08 వరకు
దుర్ముహూర్తం: ఉ.10.03 నుండి 10.51 వరకు
తదుపరి ప.2.57 నుండి 3.45 వరకు
రాహుకాలం: ప.1.30 నుండి 3.00 వరకు
యమగండం: ఉ.6.00 నుండి 7.30 వరకు
శుభసమయాలు: ఉ.11.01 నుండి 11.53 వరకు క్రయవిక్రయాలు, అగ్రిమెంట్లు, రిజిస్ట్రేషన్లు, ఆర్థిక లావాదేవీలు.
––––––––––––––––––––––––––––
పంచాంగం: శుక్రవారం, 29.03.24
–––––––––––––––––––––––
శ్రీ శోభకృత్ నామ సంవత్సరం,
ఉత్తరాయణం, శిశిర ఋతువు
ఫాల్గుణ మాసం
తిథి: బ.చవితి సా.5.17 వరకు
తదుపరి పంచమి
నక్షత్రం: విశాఖ సా.5.56 వరకు
తదుపరి అనూరాధ
వర్జ్యం: రా.10.06 నుండి 11.42 వరకు
దుర్ముహూర్తం: ఉ.8.25 నుండి 9.13 వరకు
తదుపరి ప.12.30 నుండి 1.18 వరకు
రాహుకాలం: ఉ.10.30 నుండి 12.00 వరకు
యమగండం: ప.3.00 నుండి 4.30 వరకు
శుభసమయాలు: లేవు.
––––––––––––––––––––––––––––
పంచాంగం: శనివారం, 30.03.24
–––––––––––––––––––––––
శ్రీ శోభకృత్ నామ సంవత్సరం,
ఉత్తరాయణం, శిశిర ఋతువు
ఫాల్గుణ మాసం
తిథి: బ.పంచమి సా.5.34 వరకు
తదుపరి షష్ఠి
నక్షత్రం: అనూరాధ రా.6.48 వరకు
వర్జ్యం: రా.12.31 నుండి 2.07 వరకు
దుర్ముహూర్తం: ఉ.6.01 నుండి 7.35 వరకు
రాహుకాలం: ఉ.9.00 నుండి 10.30 వరకు
యమగండం: ప.1.30 నుండి 3.00 వరకు
శుభసమయాలు: ఉ.10.38 నుండి 11.51 వరకు క్రయవిక్రయాలు, అగ్రిమెంట్లు, రిజిస్ట్రేషన్లు, ఆర్థిక లావాదేవీలు.
––––––––––––––––––––––––––––

త‌ప్ప‌క చ‌ద‌వండి: పంచాంగం: మార్చి 03- 16 (2024)

Leave A Reply

Your email address will not be published.