గణేష్ నిమజ్జనంపై జీహెచ్‌ఎంసీ రివ్యూ పిటిషన్‌ను కొట్టేసిన హైకోర్టు
నిమజ్జనంపై తీర్పును సవరించేందుకు కోర్టు నిరాకరణ
హైదరాబాద్ (CLiC2NEWS): గణేష్ నిమజ్జనంపై జీహెచ్ఎంసీ వేసిన రివ్వూ పిటిషన్‌పై హైకోర్టు అత్యవసర విచారణ చేపట్టింది. నిమజ్జనంపై తీర్పును సవరించేందుకు ఎసిజె జస్టిస్ రామచంద్రరావు, జస్టిస్ వినోద్ కుమార్‌తో కూడిన ధర్మాసనం నిరాకరించింది.
గణేష్ నిమజ్జనంపై గతంలో ఇచ్చిన ఉత్తర్వులను యథావిధిగా కొనసాగించాలని తెలంగాణ హైకోర్టు స్పష్టం చేసింది.
గతేడాది కూడా నిమజ్జనంపై ఇచ్చిన ఉత్తర్వులను పాటించలేదని హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. ఈ మేరకు జీహెచ్‌ఎంసీ వేసిన రివ్యూ పిటిషన్‌ను హైకోర్టు కొట్టివేసింది.
వినాయక నిమజ్జనంపై తెలంగాణ హైకోర్టులో జీహెచ్‌ఎంసీ కమిషనర్ లోకేశ్ కుమార్ ఈ ఉదయం రివ్యూ పిటిషన్ దాఖలు చేశారు. పరిస్థితులను అర్థం చేసుకొని తీర్పును సవరించాలని ప్రభుత్వ న్యాయవాది కోరారు. దీనిపై విచారణ చేపట్టిన కోర్టు.. పరిస్థితులు అన్నీ ప్రభుత్వం సృష్టించుకున్నవే అని వ్యాఖ్యానించింది. సమస్యను గుర్తించి పరిష్కరించాల్సిన బాధ్యత అధికారులదని.. కోర్టులది కాదని స్పష్టం చేసింది. నీటి కుంటల్లో నిమజ్జనం వీలు కాదని గతంలోనే ఎందుకు చెప్పలేదు? అని కోర్టు ప్రశ్నించింది. హైకోర్టు తీర్పు ఇచ్చాక ఇప్పుడు గుర్తించారా? అని ప్రశ్నించింది. చట్టాలను అమలు చేయాల్సిన బాధ్యత మాపై ఉందని వెల్లడించింది. చట్టాలను ఉల్లంఘిస్తారా? అమలు చేస్తారా? అనేది ప్రభుత్వం ఇష్టమని పేర్కొంది. తీర్పులో జోక్యం చేసుకొని సవరించలేమని స్పష్టం చేసింది. హుస్సేన్ సాగర్‌ని కాలుష్యం చేయమని చెప్పలేమని ధర్మాసనం తేల్చి చెప్పింది. పివోపి విగ్రహాల నిమజ్జనానికి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాలని ప్రభుత్వానికి సూచించింది.
Wow, fantastic weblog structure! How long have you been blogging for? you made running a blog look easy. The total glance of your website is wonderful, as well as the content material!!
Hey there! Would you mind if I share your blog with my zynga group? There’s a lot of people that I think would really enjoy your content. Please let me know. Many thanks
I found your blog site on google and check just a few of your early posts. Proceed to keep up the very good operate. I simply additional up your RSS feed to my MSN Information Reader. Seeking forward to studying extra from you in a while!
I loved as much as you’ll receive carried out right here. The sketch is tasteful, your authored subject matter stylish. nonetheless, you command get got an nervousness over that you wish be delivering the following. unwell unquestionably come further formerly again as exactly the same nearly very often inside case you shield this hike.
Hi! Do you know if they make any plugins to help with Search Engine Optimization? I’m trying to get my blog to rank for some targeted keywords but I’m not seeing very good gains. If you know of any please share. Thanks!
Hey There. I found your blog using msn. This is a really well written article. Ill be sure to bookmark it and come back to read more of your useful info. Thanks for the post. Ill definitely return.
Does your site have a contact page? I’m having trouble locating it but, I’d like to shoot you an e-mail. I’ve got some creative ideas for your blog you might be interested in hearing. Either way, great website and I look forward to seeing it develop over time.
I love your blog.. very nice colors & theme. Did you make this website yourself or did you hire someone to do it for you? Plz answer back as I’m looking to create my own blog and would like to find out where u got this from. cheers
Hmm is anyone else encountering problems with the images on this blog loading? I’m trying to figure out if its a problem on my end or if it’s the blog. Any responses would be greatly appreciated.