పంచాంగం: మార్చి 31 – ఏప్రిల్ 13 (2024)

పంచాంగం: ఆదివారం, 31.03.24.
–––––––––––––––––––––––
శ్రీ శోభకృత్ నామ సంవత్సరం,
ఉత్తరాయణం, శిశిర ఋతువు
ఫాల్గుణ మాసం
తిథి: బ.షష్ఠి సా.5.23 వరకు
తదుపరి సప్తమి
నక్షత్రం: జ్యేష్ఠ రా.7.14 వరకు
తదుపరి మూల
వర్జ్యం: తె.3.13 నుండి 4.43 వరకు(తెల్లవారితే సోమవారం)
దుర్ముహూర్తం: సా.4.34 నుండి 5.22 వరకు
రాహుకాలం: సా.4.30 నుండి 6.00 వరకు
యమగండం: ప.12.00 నుండి 1.30 వరకు
శుభసమయాలు: లేవు
––––––––––––––––––––––––––––
పంచాంగం: సోమవారం, 01.04.24
–––––––––––––––––––––––
శ్రీ శోభకృత్ నామ సంవత్సరం,
ఉత్తరాయణం, శిశిర ఋతువు
ఫాల్గుణ మాసం
తిథి: బ.సప్తమి సా.4.37 వరకు
తదుపరి అష్టమి
నక్షత్రం: మూల రా.7.07 వరకు
తదుపరి పుర్వాషాఢ
వర్జ్యం: సా.5.33 నుండి 7.05 వరకు
తదుపరి తె.4.32 నుండి 6.04 వరకు (తెల్లవారితే మంగళవారం)
దుర్ముహూర్తం: ప.12.29 నుండి 1.17 వరకు
తదుపరి ప.2.57 నుండి 3.45 వరకు
రాహుకాలం: ఉ.7.30 నుండి 9.00 వరకు
యమగండం: ఉ.10.30 నుండి 12.00 వరకు
శుభసమయాలు: ప.1.33 నుండి 1.59 వరకు క్రయవిక్రయాలు, అగ్రిమెంట్లు, రిజిస్ట్రేషన్లు, ఆర్థిక లావాదేవీలు.
––––––––––––––––––––––––––––
పంచాంగం: మంగళవారం, 02.04.24
–––––––––––––––––––––––
శ్రీ శోభకృత్ నామ సంవత్సరం,
ఉత్తరాయణం, శిశిర ఋతువు
ఫాల్గుణ మాసం
తిథి: బ.అష్టమి ప.3.27 వరకు
తదుపరి నవమి
నక్షత్రం: పుర్వాషాఢ రా.6.37 వరకు
తదుపరి ఉత్తరాషాఢ
వర్జ్యం: రా.2.20 నుండి 3.52 వరకు
దుర్ముహూర్తం: ఉ.8.22 నుండి 9.10 వరకు
తదుపరి రా.10.54 నుండి 11.42 వరకు
రాహుకాలం: ప.3.00 నుండి 4.30 వరకు
యమగండం: ఉ.9.00 నుండి 10.30 వరకు
శుభసమయాలు: లేవు
––––––––––––––––––––––––––––
పంచాంగం: బుధవారం, 03.04.24
–––––––––––––––––––––––
శ్రీ శోభకృత్ నామ సంవత్సరం,
ఉత్తరాయణం, శిశిర ఋతువు
ఫాల్గుణ మాసం
తిథి: బ.నవమి ప.1.53 వరకు
తదుపరి దశమి
నక్షత్రం: ఉత్తరాషాఢా సా.5.42 వరకు
తదుపరి శ్రవణం
వర్జ్యం: రా.9.31 నుండి 10.59 వరకు
దుర్ముహూర్తం: ఉ.11.39 నుండి 12.27 వరకు
రాహుకాలం: ప.12.00 నుండి 1.30 వరకు
యమగండం: ఉ.7.30 నుండి 9.00 వరకు
శుభసమయాలు: ప.2.01 నుండి 2.57 వరకు
క్రయవిక్రయాలు, అగ్రిమెంట్లు, రిజిస్ట్రేషన్లు, ఆర్థిక లావాదేవీలు.
––––––––––––––––––––––––––––
పంచాంగం: గురువారం, 04.04.24
–––––––––––––––––––––––
శ్రీ శోభకృత్ నామ సంవత్సరం,
ఉత్తరాయణం, శిశిర ఋతువు
ఫాల్గుణ మాసం
తిథి: బ.దశమి ప.12.02 వరకు
తదుపరి ఏకాదశి
నక్షత్రం: శ్రవణం సా.4.31 వరకు
తదుపరి ధనిష్ఠ
వర్జ్యం: రా.8.18 నుండి 9.46 వరకు
దుర్ముహూర్తం: ఉ.10.00 నుండి 10.48 వరకు
తదుపరి ప.2.56 నుండి 3.44 వరకు
రాహుకాలం: ప.1.30 నుండి 3.00 వరకు
యమగండం: ఉ.6.00 నుండి 7.30 వరకు
శుభసమయాలు: సా.4.03 నుండి 5.56 వరకు క్రయవిక్రయాలు, అగ్రిమెంట్లు, రిజిస్ట్రేషన్లు ,ఆర్థిక లావాదేవీలు.
––––––––––––––––––––––––––––
పంచాంగం: శుక్రవారం, 05.04.24
–––––––––––––––––––––––
శ్రీ శోభకృత్ నామ సంవత్సరం,
ఉత్తరాయణం, శిశిర ఋతువు
ఫాల్గుణ మాసం
తిథి: బ.ఏకాదశి ఉ.9.55 వరకు
తదుపరి ద్వాదశి
నక్షత్రం: ధనిష్ఠ ప.3.05 వరకు
తదుపరి శతభిషం
వర్జ్యం: రా.9.49 నుండి 11.17 వరకు
దుర్ముహూర్తం: ఉ.8.21 నుండి 9.09 వరకు
తదుపరి ప.12.28 నుండి 1.16 వరకు
రాహుకాలం: ఉ.10.30 నుండి 12.00 వరకు
యమగండం: ప.3.00 నుండి 4.30 వరకు
శుభసమయాలు: లేవు.
సర్వ ఏకాదశి
––––––––––––––––––––––––––––
పంచాంగం: శనివారం, 06.04.24
–––––––––––––––––––––––
శ్రీ శోభకృత్ నామ సంవత్సరం,
ఉత్తరాయణం, శిశిర ఋతువు
ఫాల్గుణ మాసం
తిథి: బ.ద్వాదశి ఉ.7.36 వరకు
తదుపరి త్రయోదశి తె.5.13 వరకు(తెల్లవారితే ఆదివారం)
నక్షత్రం: శతభిషం ప.1.29 వరకు
తదుపరి పూర్వాభాద్ర
వర్జ్యం: రా.7.28 నుండి 8.56 వరకు
దుర్ముహూర్తం: ఉ.5.55 నుండి 7.29 వరకు
రాహుకాలం: ఉ.9.00 నుండి 10.30 వరకు
యమగండం: ప.1.30 నుండి 3.00 వరకు
శుభసమయాలు: ఉ.10.36 నుండి 11.48 వరకు క్రయవిక్రయాలు, అగ్రిమెంట్లు, రిజిస్ట్రేషన్లు, ఆర్థిక లావాదేవీలు.
––––––––––––––––––––––––––––
పంచాంగం: ఆదివారం, 07.04.24.
–––––––––––––––––––––––
శ్రీ శోభకృత్ నామ సంవత్సరం,
ఉత్తరాయణం, శిశిర ఋతువు
ఫాల్గుణ మాసం
తిథి: బ.చతుర్దశి రా.2.47 వరకు
తదుపరి అమావాస్య
నక్షత్రం: పూర్వాభాద్ర ఉ.11.51 వరకు
తదుపరి ఉత్తరాభాద్ర
వర్జ్యం: రా.8.48 నుండి 10.16 వరకు
దుర్ముహూర్తం: సా.4.35 నుండి 5.23 వరకు
రాహుకాలం: సా.4.30 నుండి 6.00 వరకు
యమగండం: ప.12.00 నుండి 1.30 వరకు
శుభసమయాలు: లేవు
మాసశివరాత్రి
––––––––––––––––––––––––––––
పంచాంగం: సోమవారం, 08.04.24
–––––––––––––––––––––––
శ్రీ శోభకృత్ నామ సంవత్సరం,
ఉత్తరాయణం, శిశిర ఋతువు
ఫాల్గుణ మాసం
తిథి: అమావాస్య రా.12.23 వరకు
తదుపరి చైత్ర శుద్ధ పాడ్యమి
నక్షత్రం: ఉత్తరాభాద్ర ఉ.10.10 వరకు
తదుపరి రేవతి
వర్జ్యం: లేదు
దుర్ముహూర్తం: ప.12.25 నుండి 1.15 వరకు
తదుపరి ప.2.56 నుండి 3.44 వరకు
రాహుకాలం: ఉ.7.30 నుండి 9.00 వరకు
యమగండం: ఉ.10.30 నుండి 12.00 వరకు
శుభసమయాలు: లేవు
––––––––––––––––––––––––––––
పంచాంగం: మంగళవారం, 09.04.24
–––––––––––––––––––––––
శ్రీ క్రోధి నామ సంవత్సరం,
ఉత్తరాయణం, వసంత ఋతువు
చైత్ర మాసం
తిథి: శు.పాడ్యమి రా.10.06 వరకు
తదుపరి విదియ
నక్షత్రం: రేవతి ఉ.8.32 వరకు
తదుపరి అశ్విని
వర్జ్యం: రా.2.56 నుండి 3.44 వరకు
దుర్ముహూర్తం: ఉ.8.19 నుండి 9.07 వరకు
తదుపరి రా.10.53 నుండి 11.41 వరకు
రాహుకాలం: ప.3.00 నుండి 4.30 వరకు
యమగండం: ఉ.9.00 నుండి 10.30 వరకు
శుభసమయాలు: లేవు
ఉగాది పండుగ
––––––––––––––––––––––––––––
పంచాంగం: బుధవారం, 10.04.24
–––––––––––––––––––––––
శ్రీ క్రోధి నామ సంవత్సరం,
ఉత్తరాయణం, వసంత ఋతువు
చైత్ర మాసం
తిథి: శు.విదియ రా.8.15 వరకు
తదుపరి తదియ
నక్షత్రం: అశ్విని ఉ.7.11 వరకు
తదుపరి భరణి
వర్జ్యం: సా.4.20 నుండి 5.52 వరకు
దుర్ముహూర్తం: ఉ.11.35 నుండి 12.25 వరకు
రాహుకాలం: ప.12.00 నుండి 1.30 వరకు
యమగండం: ఉ.7.30 నుండి 9.00 వరకు
శుభసమయాలు: లేవు
––––––––––––––––––––––––––––
పంచాంగం: గురువారం, 11.04.24
–––––––––––––––––––––––
శ్రీ క్రోధి నామ సంవత్సరం,
ఉత్తరాయణం, వసంత ఋతువు
చైత్ర మాసం
తిథి: శు.తదియ సా.6.31 వరకు
తదుపరి చవితి
నక్షత్రం: భరణి ఉ.6.05 వరకు
తదుపరి కృత్తిక తె.5.16 వరకు(తెల్లవారితే శుక్రవారం)
వర్జ్యం: సా.5.40 నుండి 7.12 వరకు
దుర్ముహూర్తం: ఉ.9.56 నుండి 10.45 వరకు
తదుపరి ప.2.52 నుండి 3.42 వరకు
రాహుకాలం: ప.1.30 నుండి 3.00 వరకు
యమగండం: ఉ.6.00 నుండి 7.30 వరకు
శుభసమయాలు: ఉ.11.02 నుండి 11.53 వరకు
తదుపరి సా.4.03 నుండి 5.44 వరకు క్రయవిక్రయాలు, అగ్రిమెంట్లు, రిజిస్ట్రేషన్లు ,ఆర్థిక లావాదేవీలు.
సౌభాగ్య గౌరీ వ్రతం
––––––––––––––––––––––––––––
పంచాంగం: శుక్రవారం, 12.04.24
–––––––––––––––––––––––
శ్రీ క్రోధి నామ సంవత్సరం,
ఉత్తరాయణం, వసంత ఋతువు
చైత్ర మాసం
తిథి: శు.చవితి సా.5.09 వరకు
తదుపరి పంచమి
నక్షత్రం: రోహిణి తె.4.48 వరకు(తెల్లవారితే శనివారం)
తదుపరి మృగశిర
వర్జ్యం: రా.8.56 నుండి 9.32 వరకు
దుర్ముహూర్తం: ఉ.8.16 నుండి 9.05 వరకు
తదుపరి ప.12.23 నుండి 1.12 వరకు
రాహుకాలం: ఉ.10.30 నుండి 12.00 వరకు
యమగండం: ప.3.00 నుండి 4.30 వరకు
శుభసమయాలు: లేవు.
––––––––––––––––––––––––––––
పంచాంగం: శనివారం, 13.04.24
–––––––––––––––––––––––
శ్రీ క్రోధి నామ సంవత్సరం,
ఉత్తరాయణం, వసంత ఋతువు
చైత్ర మాసం
తిథి: శు.పంచమి సా.4.14 వరకు
తదుపరి షష్ఠి
నక్షత్రం: మృగశిర తె.4.50 వరకు(తెల్లవారితే ఆదివారం)
తదుపరి ఆరుద్ర
వర్జ్యం: ఉ.10.24 నుండి 12.01 వరకు
దుర్ముహూర్తం: ఉ.5.48 నుండి 7.26 వరకు
రాహుకాలం: ఉ.9.00 నుండి 10.30 వరకు
యమగండం: ప.1.30 నుండి 3.00 వరకు
శుభసమయాలు: ఉ.10.41 నుండి 11.56 వరకు క్రయవిక్రయాలు, అగ్రిమెంట్లు, రిజిస్ట్రేషన్లు, ఆర్థిక లావాదేవీలు.
శ్రీ పంచమి
––––––––––––––––––––––––––––

త‌ప్ప‌క చ‌ద‌వండి: పంచాంగం: మార్చి 31 – ఏప్రిల్ 13 (2024)

Leave A Reply

Your email address will not be published.