ఐఐసిటి, హైదరాబాద్‌లో 52 పోస్టులు
IICT: ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజి (IICT) , హైదరాబాద్‌లో ప్రాజెక్ట్ అసోసియోట్ పోస్టుల భర్తీకి ఇంటర్వ్యూలకు ఆహ్వానిస్తోంది. బిఎస్‌సి, బిటెక్, ఎంటెక్, ఎమ్ ఎస్‌సి అర్హత కలిగిన అభ్యర్థులు ఆగస్టు 21,22 తేదీల్లో నిర్వహించే ఇంటర్వ్యూలకు హాజరుకావచ్చు. సిఎస్ఐఆర్-ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆప్ టెక్నాలజి , హైదరాబాద్ -500 007.
అభ్యర్థుల వయస్సు 35 నుండి 40 ఏళ్లు మధ్యలో ఉండాలి.
మొత్తం పోస్టులు 52:
ప్రిన్సిపల్ ప్రాజెక్టు అసోసియేట్ 1
ఈ ఉద్యోగానికి ఎంపికై వారికి నెలకు వేతనం రూ. 49వేలు ఉంటుంది.
సీనియర్ ప్రాజెక్టు అసోసియేట్ 2
ఈ పోస్టుకు ఎంపికైన వారికి నెలకు రూ. 42వేలు జీతం అందుతుంది.
సీనియర్ రిసెర్చ్ ఫెలో 1
రూ. 35వేలు వేతనం ఉంటుంది.
ప్రాజెక్టు అసోసియేట్ 1- 32
ప్రాజెక్టు అసోసియేట్ పోస్టులక నెలకు వేతనం రూ. 37వేలు ఉంటుంది.
జూనియర్ రిసెర్చ్ ఫెలో 10
రూ. 31వేలు
ప్రాజెక్టు అసోసియేట్ 2- 04
రూ. 28 వేలు వేతనం అందుతుంది.
ప్రాజెక్టు అసిస్టెంట్ 1- 01
ఈ పోస్టులకు ఎంపికైన అబ్యర్థులకు వేతనం రూ.18వేలు ఉంటుంది.
ప్రాజెక్టు అసోసియేట్ 2- 01
ఈ పోస్టులకు ఎంపికైన అబ్యర్థులకు వేతనం రూ.20వేలు ఉంటుంది.
Job News: ఎస్‌బిఐలో 6,589 జూనియర్ అసోసియేట్ పోస్టులు
[…] ఐఐసిటి, హైదరాబాద్‌లో 52 పోస్టులు […]