నారావారిపల్లె సంక్రాంతి సబరాల్లో సిఎం చంద్రబాబు కుటుంబం
నారావారిపల్లె (CLiC2NEWS): ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి స్వగ్రామం నారావారిపల్లెలో మంగళవారం ప్రారంభమైన సంక్రాతి సంబరాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ వేడుకల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఆయన సతీమణి నారా భువనేశ్వరి, మంత్రి లోకేశ్,…