Godavarikhani: హోంగార్డు కుటుంబానికి ఆర్థిక సాయం
గోదావరిఖని (CLiC2NEWS): రామగుండం పోలీస్ కమిషనరేట్-- గోదావరిఖని(Godavarikhani) వన్‌టౌన్ పోలీస్ స్టేషన్‌లో డ్రైవర్‌గా విధులు నిర్వహించి, ఇటీవల మృతి చెందిన హోంగార్డు బుట్టి శ్రీనివాస్ కుటుంబానికి సోమవారం రూ.49,000 ఆర్ధిక సాయం అందజేశారు.…