అఫ్గానిస్థాన్‌లో భారీ భూకంపం.. 800 మందికి పైగా మృతి

కాబూల్‌ (CLiC2NEWS): అఫ్గానిస్థాన్‌లో భారీ భూకంపం సంభ‌వించింది. ఈ భూకంపం ధాటికి 800 మందికి పైగా ప్రాణాలు కోల్పోయిన‌ట్లు స‌మాచారం. ఆదివారం అర్ధ‌రాత్రి భూకంపం సంభ‌వించిన‌ట్లు అధికారులు వెల్ల‌డించారు. పాకిస్థాన్ స‌రిహ‌ద్దుల్లోని కునార్‌…

రూ.ల‌క్ష కోట్లు ఖ‌ర్చు చేసినా ల‌క్ష ఎక‌రాల‌కు కూడా నీరు ఇవ్వ‌లేదు: మంత్రి ఉత్త‌మ్‌

హైద‌రాబాద్‌ (CLiC2NEWS): రాష్ట్ర అసెంబ్లీలో కాళేశ్వ‌రం నివేదిక‌పై చ‌ర్చ కొన‌సాగుతున్న సంగ‌తి తెలిసిందే. ఈ సంద‌ర్భంగా రాష్ట్ర నీటిపారుద‌ల శాఖ మంత్రి ఉత్త‌మ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ.. డ్యామ్‌కు, బ్యారేజికి తేడా లేకుండా కాళేశ్వ‌రం ప్రాజెక్టు…

Mancherail: గ‌ణేష్ న‌వ‌రాత్రుల్లో భ‌ర‌త‌నాట్యం

మంచిర్యాల (CLiC2NEWS): మంచిర్యాల ప‌ట్ట‌ణంలోని రాంన‌గ‌ర్‌లో శ్రీ భ‌క్త మార్కండేయ స్వామి గ‌ణేష్ మండ‌లి న‌వ‌రాత్రుల్లో భాగంగా ఆదివారం చిన్నారుచే భ‌ర‌త‌నాట్య కార్యక్ర‌మం ఏర్పాటు చేశారు. ఈ కార్య‌క్ర‌మంలో చిన్నారులు త‌మ అద్భుత‌మైన నృత్య…

మండపేట: మహిళా నీరాజనం.. సూపర్ సిక్స్ సూపర్ హిట్

మండపేట (CLiC2NEWS):  స్త్రీ శక్తి పథకం పై మండపేట బస్టాండ్ వద్ద నిర్వహించిన బ‌హిరంగ‌ సభకు నియోజకవర్గం నలుమూలల నుండి వేల సంఖ్యలో మహిళలు తరలివచ్చారు. పెద్ద ఎత్తున జ‌నం రావడంతో బస్టాండ్ ప్రాంతం కిక్కిరిసిపోయింది. రాష్ట్ర అంచనాల కమిటీ చైర్మన్,…

Mandapet: విశ్వ సాహితీ కళావేదిక జిల్లా అధ్యక్షుడిగా నక్కిన వీరరాఘవరావు

మండపేట (CLiC2NEWS): ప్రముఖ సాహితీ సాంస్కృతిక సంస్థ 'విశ్వ సాహితీ కళావేదిక' డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా అధ్యక్షుడిగా నక్కిన వీరరాఘవరావు నియమితులయ్యారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పాఠ్యపుస్తక రచయిత, జాతీయ, అంతర్జాతీయ అవార్డుల గ్రహీత…

తరవాణిపేటలో విద్యా గణపతి పూజకు హాజ‌రైన ఎమ్మెల్యే వేగుళ్ల‌

మండపేట: (CLiC2NEWS): పట్టణంలోని 4వ వార్డు తరవాణిపేటలో శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారి నవరాత్రి ఉత్సవాలు  వైభవంగా నిర్వ‌హిస్తున్నారు.. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఆదివారం విద్యా గణపతి పూజలు నిర్వహించారు. ఈ కార్య‌క్ర‌మానికి రాష్ట్ర అంచనాల కమిటీ…

మాట్లాడేందుకు 2 గంట‌ల స‌మ‌యం కావాలి: హ‌రీశ్‌రావు

హైద‌రాబాద్‌ (CLiC2NEWS): తెలంగాణ అసెంబ్లీలో కాళేశ్వ‌రం ప్రాజెక్టుపై జ‌స్టిస్ పిసి ఘోష్ క‌మిష‌న్ స‌మ‌ర్పించిన నివేదిక‌పై చ‌ర్చ కొన‌సాగుతోంది. ఈ నివేదిక‌ను ప్ర‌భుత్వం ఎమ్మెల్యేల‌కు పెన్‌డ్రైవ్‌లో అంద‌జేసింది. ఈ సంద‌ర్భంగా మాజి మంత్రి…

ఖ‌రీదైన గ‌ణేశుడి విగ్ర‌హాలు (Photos)

గ‌ణేశ్ చ‌తుర్ధి సంద‌ర్బంగా దేశ‌వ్యాప్తంగా ఉత్స‌వాలు జ‌రుపుకుంటున్నారు. వాడ వాడ‌లా గ‌ణేశుడి మండ‌పాలు వివిధ ఆకారాల గ‌ణ‌నాధుడి విగ్ర‌హాల‌తో, భ‌క్తుల కోలాహ‌లంతో, విద్యుదీప కాంతుల‌తో విరాజిల్లుతున్నాయి. ప‌లు ప్రాంతాల్లో గ‌ణేశుడి విగ్రాహాలు…

కాళేశ్వ‌రం క‌మిష‌న్ నివేదిక‌ను స‌స్సెండ్ చేయాలి: హ‌రీశ్‌రావు పిటిష‌న్

హైద‌రాబాద్ (CLiC2NEWS): బిఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజి మంత్రి హ‌రీశ్‌రావు మ‌రోసారి రాష్ట్ర ఉన్నత న్యాయ‌స్థానం(High Court)లో పిటిష‌న్ దాఖ‌లు చేశారు. గ‌తంలో మాజి సిఎం కెసిఆర్‌, హ‌రీశ్‌రావు హైకోర్టులో పిటిష‌న్‌లు దాఖ‌లు చేసిన విష‌యం తెలిసిందే.…

ఆర్ ఆర్ ప్ర‌ధాన కోచ్ ప‌ద‌వికి రాహుల్ ద్ర‌విడ్ గుడ్‌బై

Sports News: రాజ‌స్థాన్ రాయ‌ల్స్ ప్ర‌ధాన కోచ్ ప‌ద‌వికి  రాహుల్ ద్ర‌విడ్ రాజీనామా చేశాడు. ఈ మేర‌కు ఫ్రాంఛైజి సోష‌ల్ మీడియాలో పోస్టు చేసింది. భార‌త మాజి క్రికెట‌ర్, మాజి ప్ర‌ధాన కోచ్ రాహుల్ ద్ర‌విడ్ ఆర్ ఆర్ కోచ్ ప‌ద‌వికి గుడ్‌బై చెప్పాడు.…