`మొంథా` ముప్పు: కాకినాడ వద్ద తీరం దాటే అవకాశం
విశాఖపట్టణం (CLiC2NEWS): బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తీవ్ర వాయుగుండంగా మారింది. ఇది పశ్చిమ వాయువ్య దిశగా కదిలి తుఫానుగా మారే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది. ఇవాళ రాత్రిలోపు పశ్చిమ బంగాళాఖాతంలో తుఫానుగా మారనుందని…