దేశ రాజ‌ధానిలో ప‌డిపోయిన గాలి నాణ్య‌త‌

న్యూఢిల్లీ (CLiC2NEWS): దీపావ‌ళి త‌ర్వాత మంగ‌ళ‌వారం ఢిల్లీ లో వాయు కాలుష్యం విప‌రీతంగా పెరిగిపోయింది. దీపావ‌ళి కి ముందు రెండు రోజుల‌తో పోల్చి చూస్తే గాలిలో కాలుష్యం దారుణంగా న‌మోదైంది. గాలి నాణ్య‌త సూచి 491గా న‌మోదైంది. దీవావ‌ళి బాణాసంచా…

బంగాళాఖాతంలో అల్ప‌పీడ‌నం.. ఎపిలో ఎల్లో అలెర్ట్

విశాఖ‌ప‌ట్ట‌ణం (CLiC2NEWS): ఎపిలోని ప‌లుచోట్ల భారీ నుంచి ఓ మోస్తారు నుంచి భారీ వ‌ర్షాలు కురిసే అవ‌కాశ‌ముంద‌ని వాతావ‌ర‌ణ శాఖ హెచ్చ‌రిక‌లు జారీ చేసింది. నైరుతి బంగాళాకాతంలో ఏర్పడిన అల్పపీడ‌న ప్రభావంతో ఈ వ‌ర్షాలు కురిసే అవ‌కాశ‌ముంది. ఈ…

చిరు నివాసంలో `తార‌ల‌` దీపావ‌ళి వేడుక‌లు..

హైద‌రాబాద్ CLiC2NEWS): టాలీవుడ్ అగ్ర‌క‌థానాయకుడు, మెగాస్ఠార్ చిరంజీవి నివాసంలో దీపావ‌ళి వేడుక‌లు ఘ‌నంగా నిర్వ‌హించారు. ఈ వేడుక‌లకు తెలుగు ఇండ‌స్ట్రీకి చెందిన ప‌లువుర అగ్ర‌న‌టులు హాజ‌ర‌య్యారు. నాగార్జున‌, వెంక‌టేష్ దంపతుల‌తో క‌లిసి…

తిరుమ‌ల‌లో భారీ వ‌ర్షం

తిరుమ‌ల (CLiC2NEWS): అల్ప‌పీడ‌నం ప్రభావంతో ఏపీలో ని ప‌లు ప్రాంతాల్లో భారీ వ‌ర్షాలు కురుస్తున్నాయి. తిరుమ‌ల‌లో మంగ‌ళ‌వారం భారీ వ‌ర్షం కురిసింది. ఈ వ‌ర్షంతో తిరుమ‌ల శ్రీ‌వారి ప్రాంగ‌ణంతో పాటు ప‌లు ప్రాంతాలు జ‌ల‌మ‌య‌మ‌య్యాయి. ఎడ‌తెరిపిలేని…

గాజువాక జంక్ష‌న్‌లో డివైడ‌ర్ ను డీ కొన్న బైకు.. ఇద్ద‌రు మృతి

గాజువాక (CLiC2NEWS): విశాఖ‌ప‌ట్ట‌ణం జిల్లా గాజువాక జంక్ష‌న్‌లో సోమ‌వారం అర్థ‌రాత్రి రోడ్డు ప్ర‌మాదం జ‌రిగింది. ఈ ప్ర‌మ‌దంలో బైక్ మీద ప్రయాణిస్తున్న ఇద్ద‌రు యువ‌కులు దుర్మ‌ర‌ణం పాల‌య్యారు. బైక్ వేగంగా వ‌స్తూ అదుపు త‌ప్పి డివైడ‌ర్ ను ఢీ…

పోలీసు కాల్పుల్లో నిజామాబాద్ కానిస్టేబుల్ హ‌త్య కేసు నిందితుడి మృతి

హైద‌రాబాద్ (CLiC2NEWS): నిజామాబాద్ కానిస్టేబుల్ హ‌త్య కేసు నిందితుడు రియాజ్ మృతిచెందాడు. వాహ‌నాల దొంగ రియాజ్ (24) ఈ నెల 17వ తేదీన సిసి ఎస్ పోలీస్ స్టేష‌న్ కు చెందిన కానిస్టేబుల్ ప్ర‌మోద్ ను క‌త్తితో పొడిచి చంపిన విష‌యం తెలిసిందే. కాగా…

ఐఎన్ ఎస్ విక్రాంత్ పై ప్ర‌ధాని దీపావ‌ళి వేడుక‌లు

ప‌నాజి (CLiC2NEWS): ఎప్ప‌టిలాగే ఈసారి కూడా ప్ర‌ధాని మోడీ దీపావ‌ళి వేడుక‌ల‌ను సైనిక ద‌ళాల‌తో క‌లిసి జ‌రుపుకున్నాడు. ఆదివారం అర్థ రాత్రి గోవా తీరంలోని స్వ‌దేశీ విమాన వాహ‌క నౌక ఐఎన్ ఎస్ విక్రాంత్ చేరుకున్న ప్ర‌ధాని సోమ‌వారం ఉద‌యం నేవీ…

Happy Diwali: దీపావ‌ళి శుభాకాంక్ష‌లు!

మ‌రిన్ని `ఒక్క‌మాట‌`ల కోసం ఇక్క‌డ క్లిక్ చేయండి: CLiC2NEWS వీక్ష‌కుల‌కు విజ‌య‌ద‌శ‌మి శుభాకాంక్ష‌లు!toto togelsitus hk poolsslot onlinetotoslot gacor hari inislot gacorslot gacor hari inibandar togelsitus slotsitus totositus togelslot…

హ‌థీరాంజీ బాబా మ‌ఠం భూములు కాపాడాలి

తిరుమ‌ల (CLiC2NEWS): ఈ రోజు (ఆదివారం) తిరుమ‌ల శ్రీ‌వారిని తెలలంగాణ‌కు చెందిన ప‌లువురు నాయ‌కులు ద‌ర్శించుకున్నారు. వారిలో తెలంగాణ డిప్యూటీ స్పీక‌ర్ జాతోట్ రామ‌చంద‌ర్ నాయ‌క్‌, ఎంపీలు ఈట‌ల రాజేంద‌ర్‌, బ‌ల‌రాం నాయక్ త‌దిత‌రులు ఉన్నారు. ఈ…