తెలంగాణ బార్ కౌన్సిల్ సభ్యుడిగా రాఘవులు దేవళ్ల
హైదరాబాద్(CLiC2NEWS) : తెలంగాణ బార్‌కౌన్సిల్ ఎన్నికల్లో రాఘవులు దేవళ్ల విజయం సాధించారు. జనవరిలో రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన ఎన్నికల ఫలితాలను తాజాగా ప్రకటించారు. జనవరిలో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న కోర్టుల్లో ఈ ఎన్నికల పోలింగ్ జరిగింది.…