రూ. 3.5 లక్షల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడ్డ అధికారులు..
భద్రాద్రి (CLiC2NEWS): భద్రాచలం అటవీశాఖ అధికారులు ఎఫ్‌డిఒ, చర్ల ఇన్‌ఛార్జి డిఆర్ ఒ.. లంచం తీసుకుంటూ రెడ్‌హ్యాండెడ్‌గా ఎసిబికి పట్టుబడ్డారు. రోడ్డు పనుల్లో చెట్లు తొలగిండంపై కేసు నమోదు చేయకుండా ఉండేందుకు ఎఫ్‌డిఒ సుజా రూ.10…