AP: వీధి కుక్క‌ల దాడిలో తీవ్రంగా గాయ‌ప‌డిన బాలుడు

క‌దిరి (CLiC2NEWS): వీధి కుక్క‌ల దాడిలో ఐదేళ్ల చిన్నారి తీవ్రంగా గాయ‌పడ్డాడు. ఈ ఘ‌ట‌న శ్రీ స‌త్య‌సాయి జిల్లా క‌దిరి నిజాంవ‌లి కాల‌నీలో చోటుచేసుకుంది. ఐదేళ్ళ బాలుడు యాసిన్ ఇంటి ముందు ఆడుకుంటుండ‌గా కుక్క‌ల గుంపు దాడి చేశాయి. ఈ దాడిలో బాలుడి…

Madhapur: ప్ర‌భుత్వ పాఠ‌శాల‌లో 44 మంది విద్యార్థుల‌కు అస్వ‌స్థ‌త‌

హైద‌రాబాద్ (CLiC2NEWS): నగ‌రంలోని రెండు వేర్వేరు పాఠ‌శాల‌లో విద్యార్థులు అస్వస్థ‌త‌కు గురయ్యారు. మాదాపూర్ చందానాయ‌క్ తండ ప్ర‌భుత్వ పాఠ‌శాల‌లోని విద్యార్థులు మ‌ధ్యాహ్న భోజ‌నం తిన్న త‌ర్వాత 44 మంది అస్వ‌స్థ‌త‌కు గుర‌య్యారు. వీరిని కొండాపూర్…

U19 Asia Cup: 234 ప‌రుగుల తేడాతో భార‌త్ విజ‌యం

Asia Cup U19: (India  Vs UAE)  యుఎఇపై 234 ప‌రుగుల తేడాతో భార‌త్ విజ‌యం.. అండ‌ర్ -19 ఆసియా క‌ప్ మ్యాచ్‌లో భార‌త్ అద్భుత‌మైన విజ‌యం సొంతం చేసుకుంది. దుబాయ్ వేదిక‌గా జ‌రిగిన ఈ మ్యాచ్‌లో భార‌త్ 234 ప‌రుగుల తేడాతో విజ‌యం సాధించింది. భార‌త్…

AP: లోయ‌లో ప‌డిన బ‌స్సు.. 9 మంది మృతి

చింతూరు (CLiC2NEWS):ఎపిలోని అల్లూరి సీతారామ‌రాజు జిల్లా లో ఓ ప్రైవేటు బ‌స్సు లోయ‌లో ప‌డి ఘోర ప్ర‌మాదం జ‌రిగింది. ఈ ప్ర‌మాదంలో 9 మంది ప్రాణాలు కోల్పోయారు. ప్ర‌మాద స‌మ‌యంలో బ‌స్సులో ఇద్ద‌రు డ్రైవ‌ర్లు స‌హా మొత్తం 35 మంది ఉన్నారు. ఈ ప్ర‌మాదం…

ప‌దో త‌ర‌గ‌తి అర్హ‌త‌తో 25,487 కానిస్టేబుల్ పోస్టులు

కేంద్ర సాయుధ ద‌ళాల్లో 25వేల‌కు పైగా కానిస్టేబుల్ జ‌న‌ర‌ల్ డ్యూటి పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ వెలువ‌డింది. స్టాఫ్ సెల‌క్ష‌న్ క‌మిష‌న్ (SSC)ద్వారా భ‌ర్తీ చేస్తారు. కంప్యూట‌ర్ బేస్డ్ టెస్ట్ దేహ‌దారుఢ్య , శారీర‌క ప్ర‌మాణ ప‌రీక్ష‌,…

ఇసిఐఎల్ లో ప్రాజెక్టు ఇంజినీర్ పోస్టులు

ECIL: ఎల‌క్ట్రానిక్స్ కార్పొరేష‌న్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (ఇసిఎల్‌)లో ప్రాజెక్ట్ ఇంజినీర్ - 15, టెక్నిక‌ల్ ఆఫీస‌ర్ -5, అసిస్టెంట్ ప్రాజెక్ట్ ఇంజినీర్ -3 పోస్టులు భ‌ర్తీ చేయ‌నున్నారు. ఒప్పంద ప్రాతిప‌దిక‌న ఈ పోస్టుల‌కు ఎంపిక జ‌రుగుతుంది.…

రాష్ట్రంలో పెట్టుబుడులు పెట్టేందుకు ముందుకొచ్చిన కంపెనీలు

హైద‌రాబాద్ (CLiC2NEWS): తెలంగాణ రైజింగ్ గ్లోబ‌ల్ స‌మ్మిట్ రెండో రోజు కొన‌సాగింది. ఈ సంద‌ర్బంగా రాష్ట్రంలో పెట్టుబ‌డులు పెట్టేందుకు దేశ, విదేశాల‌కు చెందిన వివిధ కంపెనీలు ముందుకొచ్చాయి. వివిధ కంపెనీల ప్ర‌తినిధులు తెలంగాణ ప్ర‌భుత్వంలో ఎంఒయులు…

సూప‌ర్‌హిట్ మూవీ ‘న‌ర‌సింహ’కు సీక్వెల్‌..

Movie News: సూప‌ర్‌స్టార్ ర‌జ‌నీకాంత్ సూప‌ర్‌హిట్ సినిమా 'న‌ర‌సింహ‌'. 1999లో విడుద‌లైన ఈ చిత్రం బ్లాక్‌బ‌స్ట‌ర్ హిట్ గా నిలిచింది.  ఈ చిత్రంలో  నీలాంబ‌రిగా ర‌మ్మ‌కృష్ణ పాత్ర ఎంత ప‌వ‌ర్‌పుల్లో తెలిసిన విష‌య‌మే.  ఈ సినిమాకు సీక్వెల్…

మెజారిటీ అభ్యర్థులు బిజెపి సర్పంచ్ స్థానాలు గెలుస్తారు: పైడి ఎల్లారెడ్డి

కామారెడ్డి (CLiC2NEWS) : మెజారిటీ అభ్యర్థులు బిజెపి సర్పంచ్ స్థానాలు గెలుస్తారని శాస్త్రవేత్త, బిజెపి సమన్వయకర్త పైడి ఎల్లారెడ్డి అన్నారు. కామారెడ్డి పట్టణంలోని దేవి విహార్ లో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.…

రాష్ట్రంలో 94 సివిల్ జ‌డ్జ్ పోస్టులు

Civil Judge posts: తెలంగాణ రాష్ట్ర హైకోర్టు.. 94 సివిల్ జ‌డ్జి పోస్టుల (జూనియ‌ర్ డివిజ‌న్‌) భ‌ర్తీ చేయ‌నున్నారు. డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ ద్వారా 66 పోస్టులు.. ట్రాన్స్‌ఫ‌ర్ ద్వారా 28 పోస్టులు భ‌ర్తీ చేస్తారు. స్క్రీనింగ్ టెస్ట్‌, రాత…