Tandur: క‌ట్నం కోసం భార్య‌ను హ‌తమార్చిన భ‌ర్త

తాండూరు (CLiC2NEWS): వికారాబాద్ జిల్లా తాండూరు ప‌ట్ట‌ణంలో క‌ట్నం కోసం భార్య‌ను హ‌త‌మార్చాడు భ‌ర్త‌. ప్రేమ వివాహం చేసుకున్నాడు.. కానీ, క‌ట్నం కోసం భార్య‌ను హ‌త్య చేశాడు. ఈ ఘ‌ట‌న సాయిపూర్‌లో గురువారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివారాల…

Prabhas: ‘ది రాజాసాబ్’ నుండి వీడియో సాంగ్‌

The Raja Saab: ప్ర‌భాస్ క‌థానాయ‌కుడిగా రొమాంటిక్ కామెడీ హార‌ర్ మూవీగా తెర‌కెక్కిన చిత్రం 'ది రాజాసాబ్‌'. మారుతి ద‌ర్శ‌కత్వంలో వ‌స్తున్న ఈ చిత్రం సంక్రాంతికి సంద‌డి చేయ‌నున్న సంగ‌తి తెలిసిందే. ఈ చిత్రం నుండి 'స‌హానా స‌హానా' పాట‌ను చిత్రం…

ఐదుగురు ఎమ్మెల్యేలపై అన‌ర్హ‌త పిటిష‌న్లు కొట్టివేత‌

హైద‌రాబాద్ (CLiC2NEWS): ఎమ్మెల్యేల‌పై అన‌ర్హ‌త పిటిష‌న్లపై స‌భాప‌తి సంచ‌ల‌న తీర్పు ఇచ్చారు. మొత్తం 10 మంది ఎమ్మెల్యేల‌పై అన‌ర్హ‌త పిటిష‌న్లు దాఖ‌లు కాగా .. ఎనిమిది మందికి సంబంధించి విచార‌ణ పూర్తి చేశారు. అందులో ఐదుగురు ఎమ్మెల్యేలు బిఆర్ ఎస్…

హైద‌రాబాద్ చేరుకున్న రాష్ట్రప‌తి ద్రౌప‌ది ముర్ము

హైద‌రాబాద్ (CLiC2NEWS): శీతాకాల విడిది కోసం రాష్ట్రప‌తి ద్రౌప‌ది ముర్ము న‌గ‌రానికి చేరుకున్నారు. ప్ర‌తి ఏడాది శీతాకాల విడిది కోసం రాష్ట్రప‌తి హైద‌రాబాద్ వ‌స్తుండ‌టం తెలిసిన విష‌య‌మే. తాజాగా న‌గ‌రానికి చేరుకొన్న రాష్ట్రప‌తికి గ‌వ‌ర్న‌ర్…

ప‌వ‌న్‌హాన్స్ లిమిటెడ్‌లో మేనేజ‌ర్ పోస్టులు

ప‌వ‌న్ హాన్స్ లిమిటెడ్ లో మేనేజ‌ర్ పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతున్నారు. ద‌ర‌ఖాస్తుల‌ను జ‌న‌వ‌రి 2వ తేదీలోపు పంపించాల్సి ఉంది. ద‌ర‌ఖాస్తు ఫీజు రూ. 295+జిఎస్‌టి. షార్ట్ లిస్టింగ్‌, డాక్యుమెంట్ వెరిఫికేష‌న్ , ఇంట‌ర్వ్యూ ఆధారంగా ఎంపిక…

ఢిల్లీ స‌బార్డినేట్ స‌ర్వీసెస్ సెల‌క్ష‌న్ బోర్డ్‌లో 714 పోస్టులు

714 Multi-Tasking posts in the Delhi Subordinate Services Selection Board.. ప‌దో త‌ర‌గ‌తి ఉత్తీర్ణులైన వారు ఈ పోస్టుల‌కు ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌చ్చు. వ‌య‌స్సు 18 నుండి 27 ఏళ్ల మ‌ధ్య ఉండాలి. ఢిల్లీ స‌బార్డినేట్ స‌ర్వీసెస్ సెల‌క్ష‌న్ బోర్డు లో…

TS: ఇంట‌ర్ ప‌రీక్షల కొత్త షెడ్యూల్‌..

హైద‌రాబాద్ (CLiC2NEWS): ఇంట‌ర్ 2026 ప‌రీక్ష‌ల షెడ్యూల్‌లో స్వ‌ల్ప మార్పు చేశారు. గ‌తంలో విడుద‌ల చేసిన షెడ్యూల్ ప్ర‌కారం ఇంట‌ర్ ప్ర‌థ‌మ సంవ‌త్స‌రం ప‌రీక్ష‌లు ఫిబ్ర‌వ‌రి 25 నుండి ప్రారంభ‌మ‌వుతాయి. అదేవిధంగా ద్వితీయ సంవ‌త్స‌రం ప‌రీక్ష‌లు…

నేష‌న‌ల్ హెల్త్ మిష‌న్, ఈస్ట్ గోదావ‌రి లో 35 పోస్టులు

NHM: నేష‌న‌ల్ హెల్త్ మిష‌న్ (NHM) కింద కాంట్రాక్ట్ ప్రాతిప‌దిక‌న ఇఆర్ఎస్‌టివైల్ ఈస్ట్ గోదావ‌రి జిల్లాలో 35 పోస్టులు భ‌ర్తీ చేసేందుకు ద‌ర‌ఖాస్తుల‌ను కోరుతున్నారు. డేటా ఎంట్రీ ఆప‌రేట‌ర్‌, ఫార్మాసిస్ట్‌, ల్యాబ్ టెక్నీషియ‌న్ ఆడియో మెట్రీషియ‌న్,…

గోట్ క‌ప్: మెస్సీ జ‌ట్టుపై సింగ‌రేణి ఆర్ఆర్ జ‌ట్టు విజ‌యం..

హైద‌రాబాద్ (CLiC2NEWS): ఉప్ప‌ల్ వేదిక‌గా జ‌రిగిన ప్రెండ్లీ పుట్ బాల్ మ్య‌చ్‌లో మెస్సి జ‌ట్టుపై 3-0 గోల్స్‌తో సెంగ‌రేణి ఆర్ ఆర్ జ‌ట్టు విజ‌యం సాధించింది. అర్జెంటీనా పుట్ బాల్ దిగ్గ‌జం లియోనెల్ మెస్సి.. గోట్ టూర్ ఆఫ్ ఇండియా లో భాగంగా…

మెద‌క్: రోడ్డు ప్రమాదం.. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి

మెద‌క్ (CLiC2NEWS): జిల్లాలో రోడ్డు ప్ర‌మాదం జ‌రిగింది. ఈ ప్ర‌మాదంలో ఒకే కుటుంబానికి చెందిన న‌లుగురు ప్రాణాలు కోల్పోయారు. మృతులంతా కామారెడ్డి జిల్లా నిజాంసాగ‌ర్ మండ‌లం మాగీ గ్రామానికి చెందిన వారుగా స‌మాచారం. మెద‌క్ జిల్లా పెద్ద శంక‌రంపేట…