గేట్ స్కోర్‌తో నాల్కో(NALCO) లో 110 పోస్టులు

NALCO: నేష‌న‌ల్ అల్యూమినియం కంపెనీ లిమిటెడ్‌లో 110 గ్రాడ్యుయేట్ ఇంజినీర్ ట్రెయినీ పోస్టుల‌ను భ‌ర్తీ చేసేందుకు ద‌ర‌ఖాస్తుల‌ను ఆహ్వానిస్తున్నారు. ద‌ర‌ఖాస్తుల‌ను జ‌న‌వ‌రి 22వ తేదీ లోపు పంపించాల్సి ఉంది. ద‌ర‌ఖాస్తు ఫీజు జ‌న‌ర‌ల్ ఒబిసి ,…

ఐఐఐటిడిఎమ్‌, క‌ర్నూలులో నాన్‌టీచింగ్ పోస్టులు

IIITDM: ఇండియ‌న్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫ‌ర్మేష‌న్ టెక్నాల‌జి, డిజైన్ అండ్ మాన్యుఫ్యాక్చ‌రింగ్‌, క‌ర్నూలు యందు నాన్ టీచింగ్ పోస్టులు భ‌ర్తీ చేయ‌నున్నారు. ద‌ర‌ఖాస్తుల‌ను జ‌న‌వ‌రి 24వ తేదీ లోప‌ల పంపించాల్సి ఉంది. రాత ప‌రీక్ష‌, స్కిల్…

Kamareddy: ఘనంగా సావిత్రిబాయి పూలే జయంతి వేడుకలు

కామారెడ్డి (CLiC2NEWS) : భారతీయ తొలి మహిళా ఉపాధ్యాయురాలు, మహిళల విద్యా కోసం ఎంతో కృషి చేసిన మహా వీర వనిత సావిత్రి బాయి పూలే జయంతి సందర్భంగా కామారెడ్డి జిల్లా కేంద్రంలోని మున్సిపల్ ఆఫీస్ వద్ద జాతీయ బిసి సంక్షేమ సంఘం జిల్లా శాఖ ఆధ్వర్యంలో…

కామారెడ్డి: కలెక్టరేట్‌లో మహిళా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు

కామారెడ్డి (CLiC2NEWS): జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో శనివారం మహిళా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు ఘ‌నంగా నిర్వ‌హించారు. సావిత్రి బాయి పూలే జన్మదినం సంద‌ర్భంగా ఏర్పాటు చేసిన కార్య‌క్ర‌మంలో కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ జ్యోతి ప్రజ్వలన గావించి…

అతిపెద్ద న‌గ‌రంగా హైద‌రాబాద్ అభివృద్ది సంతోషం: కూనంనేని సాంబ‌శివ‌రావు

హైద‌రాబాద్‌ (CLiC2NEWS):  హైద‌రాబాద్‌.. ప్ర‌పంచ మ‌హాన‌గ‌రంగా మారాల‌ని గొప్ప‌లకు పోతే తిప్ప‌లు త‌ప్ప‌వ‌ని సిపిఐ ఎమ్మెల్సి కూనంనేని సాంబ‌శివ‌రావు అన్నారు. అసెంబ్లీ స‌మావేశం నేప‌థ్యంలో ఆయ‌న మాట్లాడుతూ.. మున్సిపాలిటీల విలీనంతో హైద‌రాబాద్…

హైద‌రాబాద్‌ను 360 డిగ్రీలు క‌వ‌ర్ చేసేలా మెట్రో విస్త‌ర‌ణ‌: మంత్రి శ్రీధ‌ర్‌బాబు

హైద‌రాబాద్‌ (CLiC2NEWS): ప్ర‌జ‌ల‌కు మెరుగైన సేవ‌లు అందించే ఉద్దేశంతోనే ప్ర‌ణాళిక రూపొందించిన‌ట్లు మంత్రి శ్రీ‌ధ‌ర్ బాబు అన్నారు. అసెంబ్లీలో పుర‌పాల‌క‌, జిహెచ్ ఎంసి చ‌ట్ట స‌వ‌ర‌ణ బిల్లుపై చ‌ర్చ‌లో శ్రీ‌ధ‌ర్‌బాబు మాట్లాడుతూ.. గ్రేట‌ర్…

సంక్రాంతి ర‌ద్దీ.. మ‌రో 11 ప్ర‌త్యేక రైళ్లు..

హైద‌రాబాద్ (CLiC2NEWS): సంక్రాంతి పండుగ అన‌గానే సొంతూళ్ల‌కు వెళ్లేవారితో బ‌స్టాండ్‌లు, రైల్వే స్టేష‌న్లు ర‌ద్దీగా మారిపోతాయి. ఈ నేప‌థ్యంలో అధ‌నంగా ప‌లు రైళ్ల స‌ర్వీసుల‌ను ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. తాజాగా ప్ర‌యాణికుల ర‌ద్దీ దృష్ట్యా…

నాచారం: బంగారం కోసం ఇంటి య‌జమాని హ‌త్య‌..

హైద‌రాబాద్ (CLiC2NEWS): నాచారంలో బంగారం కోసం ఇల్లు అద్దెకు ఇచ్చిన య‌జ‌మానిని హ‌త్య జ‌రిగింది. నిందితుల‌ను నాచారం పోలీసులు చాక‌చ‌క్యంగా ప‌ట్టుకున్నారు. పోలీసులు తెల‌పిన వివ‌రాల ప్ర‌కారం.. నాచారంలో పిఎస్ ప‌రిధిలోని మ‌ల్లాపూర్ బాబాన‌గ‌ర్‌లో…

హైద‌రాబాద్ -బెళ‌గావి స్పెష‌ల్ ట్రైన్‌కు త‌ప్పిన ప్ర‌మాదం..

హైద‌రాబాద్ (CLiC2NEWS): హైద‌రాబాద్ -బెళ‌గావి ప్ర‌త్యేక రైలు బోగీకి మంటలు అంటుకున్నాయి. వెంట‌నే అప్ర‌మ‌త్త‌మైన రైల్వేసిబ్బంది కార‌ణంగా పెను ప్ర‌మాదం త‌ప్పింది. రంగారెడ్డి జిల్లా శంక‌ర్‌ప‌ల్లి రైల్వేస్టేష‌న్‌కు స‌మీపంలో హైద‌రాబాద్ నుండి…

Anakapalli: ప‌ట్ట‌ప‌గ‌లే బ్యాంకు దోపిడీకి ప్ర‌య‌త్నించిన దుండ‌గులు

అన‌కాప‌ల్లి (CLiC2NEWS): అన‌కాప‌ల్లిలో ప‌ట్ట‌ప‌గ‌లే బ్యాంకు దోపిడీకి ప్ర‌య‌త్నించారు దుండ‌గులు. కానీ.. బ్యాంకు మేనేజ‌ర్ అప్ర‌మ‌త్తంగా వ్య‌వ‌హరించ‌డంతో వారు ప‌రార‌య్యారు. అన‌కాప‌ల్లిలోని కెనరా బ్యాంకులో ఈ ఘ‌ట‌న చోటుచేసుకుంది. మొత్తం ఏడుగురు…